Asianet News TeluguAsianet News Telugu
11 results for "

K Chandrashekar Rao

"
KCR likely to fill nominated posts after Sankranti more TRS leaders gets chanceKCR likely to fill nominated posts after Sankranti more TRS leaders gets chance

సంక్రాంతి తర్వాత వాటిపై కేసీఆర్ ఫోకస్.. టీఆర్‌ఎస్ శ్రేణుల్లో భారీ ఆశలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు (K Chandrashekar Rao) .. విపక్ష బీజేపీపై పోరాటాన్ని ముమ్మరం చేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీ వైపు చూడకుండా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Telangana Jan 14, 2022, 10:26 AM IST

Meeting of TS and AP to resolve pending bifurcation issues,Meeting of TS and AP to resolve pending bifurcation issues,

CM KCR: ఆ విష‌యంలో త‌గ్గేదేలే.. సీఎస్ కు దిశా నిర్దేశం

Pending Bifurcation Issues: తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ప్ర‌తి అంశానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనవరి 12న కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌​కు దిశానిర్దేశం చేసిన సీఎం.. చట్టంలోని అంశాలకు ఏపీ కట్టుబడి ఉంటేనే సహకరించాలని స్పష్టం చేశారు. కేంద్రం ముందు త‌మ వాదనలు వినిపించాలని  సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ కోరారు. 
 

Telangana Jan 4, 2022, 5:49 AM IST

Jagan Reddy's Sister's 4,000 Km Telangana Foot March In Challenge To KCRJagan Reddy's Sister's 4,000 Km Telangana Foot March In Challenge To KCR

కేసీఆర్ కి సవాల్.. కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర..!

గత ఏడేళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలతో చనిపోయారని, చాలా మంది ఉపాధి కోల్పోయారని, నోటిఫికేషన్ ఇవ్వాల్సిన 1.90 లక్షల ఉద్యోగాలు ఎప్పుడూ జరగలేదని ఆమె చెప్పారు.
 

Telangana Oct 23, 2021, 1:10 PM IST

CM KCR to visit New Delhi today, likely to meet Ministers, farmers leaders - bsbCM KCR to visit New Delhi today, likely to meet Ministers, farmers leaders - bsb

రేపు ఢిల్లీకి కేసీఆర్‌.. రైతు సంఘాల నేతలతో సమావేశం.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు నివ్వడం, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

Telangana Dec 10, 2020, 2:20 PM IST

KCR decides to have Assembly session from September 7KCR decides to have Assembly session from September 7

సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

Telangana Aug 17, 2020, 8:29 PM IST

KCR Projecting PV Narasimha rao To Counter NTR,YSR ImgeKCR Projecting PV Narasimha rao To Counter NTR,YSR Imge

వైెెఎస్, ఎన్టీఆర్ ఇమేజ్ లకు కేసీఆర్ విరుగుడు: పీవీయే సరైనోడు

పీవీ బలమైన విశాలాంధ్రవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు ఆయన. అప్పట్లో తెలంగాణ ఉద్యమం, దానికి ప్రతిగా ఏర్పడ్డ జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ప్రత్యేక ఉద్యమాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది. 

Telangana Jul 24, 2020, 4:49 PM IST

Support for KTR as next CM gets strongerSupport for KTR as next CM gets stronger

తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

తెలంగాణలో అధికార పార్టీలో రాజకీయం ఆసక్తి రేపుతోంది  కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.మరో సీనియర్ నేత మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఆదివారం కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

Telangana Jan 5, 2020, 4:48 PM IST

High security for KCR visit to Mid Manair Dam todayHigh security for KCR visit to Mid Manair Dam today

నేడు మిడ్‌మానేరును సందర్శించనున్న కేసీఆర్

 తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. హైదరాబాద్,  మేడ్చల్,  మల్కాజిగిరి, సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ మిడ్ మానేరు చేరుకొంటారు. 

 

Telangana Dec 30, 2019, 8:03 AM IST

Asaduddin Owaisi meets Telangana CM, discusses CAA, NRCAsaduddin Owaisi meets Telangana CM, discusses CAA, NRC

భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం: సీఏఏ, ఎన్ఆర్‌సీపై అసద్


ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా తాము భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. బుధవారం నాడు యునైటెడ్ ముస్లిం ఫోరం నేతలు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో  సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల

Telangana Dec 25, 2019, 4:48 PM IST

RTC JAC leader Ashwathama reddy interesting comments on RTC privatisationRTC JAC leader Ashwathama reddy interesting comments on RTC privatisation

ఆర్టీసీని కేసీఆర్ ఏం చేయలేరు, కారణమిదే: ఆశ్వత్థామరెడ్డి

ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంది, ఆర్టీసీలో ఎలాంటి  మార్పులు చేర్పులు చేయాలన్నా కూడ కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు

Telangana Nov 5, 2019, 3:31 PM IST

KCR dangles nominated posts to defeated TRS leadersKCR dangles nominated posts to defeated TRS leaders

వినోద్ కుమార్ కు కేసీఆర్ పదవి: పరాజితుల్లో చిగురిస్తున్న ఆశలు

కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవి దక్కడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు కూడ పదవులు దక్కుతాయా అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
 

Telangana Aug 28, 2019, 12:48 PM IST