K Chandrasekhar Rao  

(Search results - 96)
 • ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారా ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని కోరారు. విలీన అంశాన్ని ప్రస్తావించకుండా గడువు ఇస్తే ఫలితమేమిటని జెఎసీ నేతలు ప్రశ్నించారు.

  Telangana7, Oct 2019, 7:05 AM IST

  ఉద్యోగుల తొలగింపుపై న్యాయ పోరాటం: ఆర్టీసీ జేఎసీ

   సమ్మెలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు

 • jagan ,kcr

  Telangana20, Sep 2019, 7:41 AM IST

  24న జగన్, కేసీఆర్‌ల భేటీ: కీలక అంశాలపై చర్చ

  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 24వ తేదీన మరోసారి భేటీ కానున్నారు.  రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. 

 • కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  Telangana9, Sep 2019, 7:44 AM IST

  నేడే తెలంగాణ బడ్జెట్: నిధుల్లో కోతలు తప్పవా?

  తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సోమవారం నాడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
   

 • cabinet

  Telangana8, Sep 2019, 7:35 AM IST

  నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొత్తగా తన మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను ఏర్పాటు చేశారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana29, Aug 2019, 12:03 PM IST

  కేసీఆర్ కు విశ్వాసపాత్రుడు: సోమేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు

  టీఆర్ఎస్ ప్రభుత్వంలో  స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కీలక అధికారిగా మారారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన కీలకమైన బాధ్యతలను సోమేష్ కుమార్  నెరవేర్చారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana27, Aug 2019, 11:06 AM IST

  దోస్తీ కటీఫ్: కేసీఆర్ కు దొరకని మోడీ అపాయింట్ మెంట్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత  కేంద్రంతో వ్యవహరించే తీరులో మార్పులు వచ్చినట్టుగా  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నేతల్లో కూడ అదే తీరు కన్పిస్తోంది.

 • ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండొచ్చని పార్టీ కార్యాలయం వద్ద గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి కేబినెట్ విస్తరణలో సీనియర్ నేతలకే బెర్త్ లు కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది.

  Telangana13, Aug 2019, 6:47 AM IST

  నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్లాన్: నేతల భయమిదీ....

  నామినేటేడ్ పోస్టులను ఆగష్టు 15వ తేదీ తర్వాత భర్తీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ పదవులు తమకు దక్కుతాయో లేదోననే భయం పార్టీలో చాలా కాలంగా ఉన్న నేతలను పట్టిపీడీస్తోంది. 

 • vishwanath

  Telangana11, Aug 2019, 5:42 PM IST

  డైరెక్టర్ విశ్వనాథ్ ఇంటికి కేసీఆర్

  కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు వెళ్లారు. మర్యాదపూర్వకంగానే కేసీఆర్ విశ్వనాథ్‌ను కలిసినట్టుగా సమాచారం.

 • kcr babu jagan

  NATIONAL8, Aug 2019, 12:06 PM IST

  ఆర్టికల్ 370పై వైఖరులు: కేసీఆర్, జగన్, బాబులకు చీలిక భయం

  హైదరాబాద్: పార్టీల చీలిక భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆర్టికల్ 370 రద్దుపై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల పార్లమెంటు సభ్యుల్లో చీలిక రాకుండా చూసుకోవడానికి అలా చేశారని అంటున్నారు. 

 • కేసీఆర్ కేబినెట్ లో మంత్రిపదవి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సాధికార కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

  Telangana5, Aug 2019, 6:58 AM IST

  సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

   కేసీఆర్ కేబినెట్ లోకి గుత్తా సుఖేందర్ రెడ్డికి చోటు దక్కనుందనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ లో చోటు కల్పించేందుకు గాను సుఖేందర్ రెడ్డికి  కేబినెట్ లో చోటు కల్పించేందుకు వీలుగానే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 • kcr

  Telangana31, Jul 2019, 6:48 AM IST

  మరో యాగానికి కేసీఆర్ సిద్దం:యాదాద్రిలో మహా సుదర్శన యాగం

   తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని  కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయమై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించారు.

 • అయితే ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ నలుగురికే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు మంత్రి పదవులను మున్సిపల్ ఎన్నికల అనంతరం భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.

  Telangana28, Jul 2019, 3:26 PM IST

  బీజేపీకి చెక్: కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు, అందుకే ఇలా....

  ఆర్‌టీఐ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేసినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 • bjp lakxman deeksha

  Telangana26, Jul 2019, 7:08 AM IST

  టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే

  తెలంగాణలో బీజేపీ బలపడేందుకు పావులు కదుపుతోంది. ప్రతి అవకాశాన్ని పార్టీని బలోపేతం చేసేందుకు వాడుకొంటుంది. కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాషాయదళం ప్రయత్నిస్తోంది.

 • నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తానని ఆ మధ్య కేసీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే గైర్హాజరయ్యారు. అదే సమయంలో మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కుమారుడు కేటీ రామారావును పంపించారు. మొత్తం మీద, మోడీని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అర్థమవుతోంది.

  Telangana29, Jun 2019, 10:09 AM IST

  ఇతర పార్టీల వ్యూహాలకు చెక్: పార్టీ నేతలకు కేసీఆర్ ఆంక్షలు

  ఇతర పార్టీలు తమ అధికార ప్రతినిధులను లేదా ఎంపిక చేసిన నేతలను టీవీ చర్చలకు పంపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు మాత్రం అటువంటి ఏర్పాటు లేదు. టీవీ చర్చలకు వెళ్లే నేతలకు అవగాహన ఇచ్చే ఏర్పాటు జరుగుతుందని అంటున్నారు. 

 • Telangana29, Jun 2019, 9:48 AM IST

  కేసీఆర్ మరో కూల్చివేత: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సైతం..

  గురువారంనాడే కేసీఆర్ ఎర్రవెల్లిలో కొత్త ఫామ్ హౌస్ కు శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయానికి, శాసనసభకు శంకస్థాపన చేయడానికి ముందే ఆ పనిచేసినట్లు తెలుస్తోంది.