Jyotika  

(Search results - 4)
  • Entertainment News27, Apr 2020, 7:22 PM

    రిలీజ్‌ వివాదం... సూర్యకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు

    జ్యోతిక ప్రధాన పాత్రలో తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన సినిమా `పొన్‌ మగల్‌ వందాల్‌`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో సూర్య ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే సూర్య నిర్ణయం పై థియేటర్ల యాజమాన్యాలు ఫైర్‌ అయ్యారు. 

  • jackpot trailer launch
    Video Icon

    ENTERTAINMENT20, Nov 2019, 2:56 PM

    Video news : రీ ఎంట్రీలో అదరగొడుతున్న హీరోయిన్స్...

    సూర్య సమర్పణలో, కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్ పాట్. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో ఇప్పటికే వైరల్ అయ్యింది. సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్నఈ చిత్రం క్రైమ్ కామెడీగా తెరకెక్కింది.

  • jackpot trailer
    Video Icon

    ENTERTAINMENT20, Nov 2019, 2:50 PM

    Video news : విశ్వరూపం చూపిస్తున్న సీనియర్ హీరోయిన్స్...

    సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జాక్ పాట్. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య సమర్పిస్తున్నాడు. 

  • jackpot

    ENTERTAINMENT27, Jul 2019, 4:46 PM

    జ్యోతిక,రేవతిలు అరిపించారుగా.. 'జాక్‌పాట్' ట్రైల‌ర్‌!

    ఒకప్పుడు స్టార్ హీరోయన్స్ గా ఓ వెలుగు వెలిగిన  జ్యోతిక .. రేవతి  రీ ఎంట్రీలోను అదరకొడుతున్నారు.