Jyothisham  

(Search results - 28)
 • గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

  Astrology25, Jan 2020, 4:46 AM

  today astrology: 25జనవరి 2020 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొటాంరు. సంతృప్తి లభిస్తుంది.  దూర ప్రయాణాలకై ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సజ్జన సాంగత్యం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 • কোন বিষয়ে ভয় পান আপনি, জেনে নিন জন্মতারিখ অনুযায়ী

  Astrology24, Jan 2020, 8:56 AM

  ఈ వారం రాశిఫలాలు( 24జనవరి నుంచి 30 జనవరి )

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో శ్రమ ఉంటుంది. ఖర్చులు, ప్రయాణాలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపడి మాట్లాడకూడదు. గౌరవ లోపాలకు అవకాశం ఏర్పడుతుంది. ​​​​​​​

 • Astrology24, Jan 2020, 7:42 AM

  today astrology: 24 జనవరి 2020 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలిపరిశోధకులకు ఒత్తిడితో కూడిన సమయం. విద్యార్థులు శ్రమకు తయారవడం మంచిది. అన్నిటిలోనూ సంతృప్తి లోపిస్తుంది.

 • কেমন কাটবে আজ আপনার সারাদিন, দেখে নিন এক নজরে

  Astrology23, Jan 2020, 8:12 AM

  today astrology: 23 జనవరి 2020 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాలు పెద్ద ఎత్తున పెంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

 • Horoscope

  Astrology22, Jan 2020, 7:42 AM

  today astrology: 22జనవరి 2020 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి పోటీ ఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology21, Jan 2020, 7:29 AM

  today astrology: 21జనవరి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.  ఈ రోజు చేసే పనులలో తొందరపాటు పనికిరాదు.  ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఆలోచించాలి.

 • Astrology19, Jan 2020, 7:47 AM

  today astrology: 19 జనవరి 2020 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

 • আজ কেমন যাবে আপনার দিন? কী বলছে আজকের রাশিফল?

  Astrology17, Jan 2020, 8:10 AM

  ఈ వారం ( 17జనవరి నుంచి 24వరకు ) రాశిఫలాలు

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. పార్ట్‌నర్‌తో కొన్ని ఇబ్బందులుండే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు పెంచుకుంటారు.  స్నేహానుబంధాలలోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ​​​​​​​

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology15, Jan 2020, 7:19 AM

  today astroloy:15 జనవరి 2020 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విద్యార్థులకు ఒత్తిడి సూచన. విశాల భావాలు ఉంటాయి. పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. రాజకీయాలవైపు ఆలోచనలు ఉంటాయి. ప్రయణాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అన్ని పనుల్లోను సంతృప్తిని కోల్పోతారు. దానధర్మాలు అవసరం.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology14, Jan 2020, 7:32 AM

  today astrology: 14 జనవరి 2020 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి సారిస్తారుఉద్యోగస్తులు తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఆనందకర వాతావరణం ఉంటుంది.

 • ডিসেম্বর মাসে কোন রাশির সুখভাগ্য কেমন থাকবে, জেনে নিন

  Astrology10, Jan 2020, 12:30 PM

  weekly astrology: ఈ వారం రాశిఫలాలు(జనవరి 10 నుంచి 16 వరకు)

  వృశ్చికరాశివారు 10,11 తేదీలు, ధనస్సు రాశివారు 12,13 తేదీల్లో, మకర రాశివారు 14,15 తేదీల్లో, కుంభరాశివారు 16, 17 తేదీల్లో నిర్ణయాలు తీసుకునే ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదువీరు అన్ని పనుల్లోను ఆచి, తూచి వ్యవహరించాలి. వీరు శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది. దాన ధర్మాలు నిరంతం చేయాలి

 • horoscope

  Astrology5, Jan 2020, 7:25 AM

  today astrology: 05 జనవరి 2020 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం. విద్య నేర్చుకోవడం ద్వారా గౌరవం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. దూరదృష్టి పెరుగుతుందిసంతృప్తి లభిస్తుంది.

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology4, Jan 2020, 7:41 AM

  today astrology: 04 జనవరి 2020 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యం  పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. ​​​​​​​

 • Astrology3, Jan 2020, 12:20 PM

  weekly horoscope: ఈ వారం రాశిఫలాలు( జనవరి 3వ తేదీ నుంచి 10 వరకు)

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార అనుబంధాలు మెరుగుపడతాయి. అధికారులతో కొంత అనుకువగా ఉండడం మంచిది. నూతన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.

 • ডিসেম্বর মাসে কোন রাশির সুখভাগ্য কেমন থাকবে, জেনে নিন

  Astrology1, Jan 2020, 8:04 AM

  2020లో జనవరి నెల రాశిఫలాలు.. ఓ రాశివారికి అదృష్టం, వాహన యోగం

  ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తే మార్గాలు, లాభాలు కలుగుతాయి. నెల చివరి వరకు మన:శాంతి కలుగుతుంది. స్పెక్యులేషన్ లలో స్వల్ప లాభాలుంటాయి. మాట మాట్లడే ముందు జాగ్రత్తతో వ్యవహరించండి.