Jyothika  

(Search results - 22)
 • surya crying in public stage

  News7, Jan 2020, 12:44 PM IST

  surya: అమ్మాయి మాటలకు కంటతడి పెట్టిన సూర్య

  సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. అగరం పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్న సూర్య పేద ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుంటాడు. ముఖ్యంగా అనాధ ఆడపిల్లలను చదివించి వారు ఒక కెరీర్ ని సెట్ చేసుకునే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాడు.

 • thambi

  News21, Dec 2019, 4:01 PM IST

  కార్తీ 'దొంగ' రిజల్ట్ ఏమిటి? 'ఖైదీ' లా కలిసొస్తుందా?

  కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ.  కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలవడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి.

 • Donga Movie Team Interview
  Video Icon

  Entertainment19, Dec 2019, 11:52 AM IST

  Donga Movie : వాడు చాలా డేంజర్...పెద్ద ఫ్రాడ్...

  యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం  ‘తంబి’.

 • Nikhila Vimal

  News15, Dec 2019, 3:52 PM IST

  ఎలా ముద్దు పెట్టాలో అతడే చెప్పాడు.. క్రేజీ హీరోతో లిప్ లాక్ అనుభవం!

  ప్రస్తుతం వెండితెరపై హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. కుర్రకారుని ఆకర్షించేందుకు తమ చిత్రాల్లో ఎదో విధంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథలైతే లిప్ లాక్ సీన్స్ కంపల్సరీ. 

 • karthi

  News10, Dec 2019, 8:04 PM IST

  'రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు'.. కార్తీ 'దొంగ' ట్రైలర్

  స్టార్ హీరో సూర్య తమ్ముడిగా కార్తీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా కార్తీకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల కార్తీ 'ఖైదీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

 • karthi

  News30, Nov 2019, 1:52 PM IST

  రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి.. ఏడ్చేసిన హీరో!

  ప్రస్తుతం కార్తి తన వదిన జ్యోతికతో కలిసి 'తంబి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో 'దొంగ' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సత్యం సినిమాస్ లో ఘనంగా జరిగింది. 

 • jackpot trailer launch
  Video Icon

  ENTERTAINMENT20, Nov 2019, 2:56 PM IST

  Video news : రీ ఎంట్రీలో అదరగొడుతున్న హీరోయిన్స్...

  సూర్య సమర్పణలో, కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్ పాట్. ఈ సినిమా ట్రైలర్ తమిళంలో ఇప్పటికే వైరల్ అయ్యింది. సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి కాంబినేషన్ లో వస్తున్నఈ చిత్రం క్రైమ్ కామెడీగా తెరకెక్కింది.

 • Donga Movie

  News16, Nov 2019, 5:32 PM IST

  పేరు మార్చుకునే 'దొంగ'.. ఉత్కంఠ పెంచేస్తున్న టీజర్!

  హీరోయిజం కన్నా నటనకు ప్రాధాన్యత ఇచ్చే హీరో సూర్య. అతడి తమ్ముడు కార్తీ కూడా అన్న బాటలోనే పయనిస్తున్నాడు. విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

 • Donga movie

  News15, Nov 2019, 9:40 PM IST

  ఫస్ట్ లుక్: 'దొంగ' ఎవరు.. వదినా.. మరిదా!

  తమిళ విలక్షణ నటుడు సూర్య సోదరుడిగా కార్తీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కార్తీకి ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే కార్తీ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

 • rajini kanth

  News16, Oct 2019, 12:57 PM IST

  రజిని సినిమాలో స్టార్ హీరో వైఫ్, 14ఏళ్ల తరువాత..

  రజినీకాంత్ రీసెంట్ గా కోలీవుడ్ కమర్షియల్ దర్శకుడు శివతో ఒక సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిసెంబర్ లో మొదలు కానుంది. ఆ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల మొదలయ్యాయి. దర్శకుడు శివ రజినీకాంత్ తో మొదటిసారి వర్క్ చేస్తుండడంతో సినిమా క్యాస్టింగ్ పై ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. 

 • Nerkonda Paarvai

  ENTERTAINMENT9, Aug 2019, 4:33 PM IST

  బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్.. అజిత్ నటన చూసి సూర్య, జ్యోతిక ఏం చేశారంటే!

  క్రేజీ హీరో తలా అజిత్ నటించిన పింక్ రీమేక్ 'నెర్కొండ పార్వయి' చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. అక్కడ పింక్ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. దీనితో ఈ చిత్ర రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. 

 • jyothika

  ENTERTAINMENT24, Jul 2019, 9:53 AM IST

  వామ్మో! జ్యోతిక,రేవతి ఇలా రెచ్చిపోయారేంటి? (ట్రైలర్)

  సీనియర్ హీరోయిన్స్  జ్యోతిక, రేవతి ఇద్దరూ ఇప్పుడు తమిళనాట ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. 

 • jyothika

  ENTERTAINMENT17, Jul 2019, 9:44 AM IST

  నటి జ్యోతికపై ఫిర్యాదు!

  సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. 

 • jyothika

  ENTERTAINMENT26, Jun 2019, 12:17 PM IST

  విద్యా వ్యవస్థ తీరుపై మండిపడ్డ జ్యోతిక!

  వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. 

 • jyothika

  ENTERTAINMENT15, Apr 2019, 9:36 AM IST

  మారిన వరస: ఇంట్లో వదిన...సెట్లో అక్క

  అప్పట్లో భార్య భర్తలు అయిన  కృష్ణ-విజయ నిర్మల.. తెరపై అన్నా చెల్లెళ్లుగా చేస్తే జనం విస్తుపోయి చూసారు.