Justice For Disha:  

(Search results - 150)
 • Telangana18, Jan 2020, 11:11 AM

  దిశా నిందితుల ఎన్కౌంటర్: విధివిధానాలను ఖరారు చేసిన సుప్రీంకోర్టు

  తాజాగా సుప్రీమ్ కోర్ట్ దిశా నిందితుల ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిషన్ విధి విధానాలను స్పష్టం చేసింది. విచారణలో ఎయె అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కమిషన్ కు స్పష్టత ఇచ్చింది

 • 4 encounter

  Telangana18, Dec 2019, 9:17 AM

  బిగ్ బ్రేకింగ్: దిశ నిందితుల కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటనలో నిందితుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశపై అఘాయిత్యానికి పాల్పడక ముందే అనేక ఘోరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 
   

 • হায়দরাবাদ এনকাউন্টারে পদক্ষেপ মানবাধিকার কমিশনের, ঘটনাস্থলে যাচ্ছে বিশেষ টিম

  Telangana18, Dec 2019, 8:50 AM

  కుళ్లిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు:చేతులెత్తేసిన వైద్యులు...

  నవంబర్ 27న తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ. నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. 

 • Dr. Priyanka Reddy case

  Viral News17, Dec 2019, 11:36 AM

  Disha case: దిశ హత్యాచారంపై షార్ట్ ఫిల్మ్.... యూట్యూబ్ లో ట్రెండింగ్

  ముఖ్యంగా ఎన్ కౌంటర్... అత్యాచారాలకు సరైన పరిష్కారం కాదు అనే థీమ్ తో వీరంతా షార్ట్ ఫిల్మ్స్ తీయడం గమనార్హం. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. నిజ జీవితంలోనూ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. 

 • cp sajjanar

  Andhra Pradesh14, Dec 2019, 9:44 PM

  ఆధ్మాత్మిక యాత్రలో రియల్ హీరో: సాహో సజ్జనార్ అంటూ.....

  ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. 

 • వీరిద్దరి మధ్య కొంత కాలంగా మంచి సంబంధాలు లేవనే ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ విస్తరణకు కొన్ని రోజుల ముందే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.మంత్రి పదవి తనకు భిక్ష కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  Telangana14, Dec 2019, 8:53 PM

  దిశ నిందితుల ఎన్ కౌంటర్: మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

  లోకకళ్యాణం కోసం ఉపయోగపడాల్సిన సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
   

 • renuka

  Telangana14, Dec 2019, 2:14 PM

  నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి... దిశ కేసు నిందితుడు చెన్న కేశవులు భార్య

  చనిపోయిన నలుగురు నిందితుల కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. తమ కుటుంబాలకు వారే ఆధారమని... ఇప్పుడు వాళ్లు పోయాక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు

 • Andhra Pradesh14, Dec 2019, 7:40 AM

  ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం... నిందితుడు రెడ్డి అని వదిలేస్తారా?

  ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక యూకేజీ చదువుతోంది. వారి ఇంటి కింద పోర్షన్‌లో లక్ష్మారెడ్డి (19) ఇంటర్‌ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటల సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లింది. అమ్మమ్మ గంట తర్వాత రైతు బజారుకు వెళ్లింది.

 • Hyderabad encounter, SC will hear today kps

  Telangana13, Dec 2019, 2:01 PM

  దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...

  దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్‌లోని సభ్యులు క్రిమినల్‌ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిరిపుర్కర్ అధ్యక్షత వహిస్తున్నారు.  మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్  డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. 

 • ayesha meera

  Andhra Pradesh13, Dec 2019, 8:16 AM

  ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టమ్..?

  కొద్ది నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీ పోస్టు మార్టమ్ చేయాలని భావించారు. అయితే... కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా... దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీదలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
   

 • manda krishna

  Andhra Pradesh12, Dec 2019, 10:58 AM

  ‘దిశ’ రెడ్డి కాబట్టే కదా... జగన్ పై మందకృష్ణ మాదిగ సంచనల ఆరోపణలు

  నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడం, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం

 • Justice Sharad Arvind Bobde, Justice Bobde, CJI, Jodhpur, Delhi, Unnao rape case, Safadrjung, Unnao rape victim, Safdarganj Hospital, Delhi, Uttar Pradesh, Yogi Sarkar, Yogi Adityanath, rape victim, Hyderabad rape, Hyderabad doctor, Disha murder case , Disha rape

  Telangana11, Dec 2019, 4:24 PM

  దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్: రిటైర్డ్ జడ్జితో విచారణకు సుప్రీంకోర్టు మెుగ్గు

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • Priyanka

  Telangana11, Dec 2019, 7:56 AM

  దిశ కేసు... నిందితుల శరీరాల్లో ఒక్క బులెట్ కూడా లేదా..?

  ఘటన సమయంలో 10 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు ఉండగా.. ఇద్దరి నుంచి నిందితులు తుపాకులు లాక్కొన్నారు. మిగతా 8 మంది పోలీసులు ఆ నలుగురిపై కాల్పులు జరిపారు. అయితే.. ఎవరి తూటాలతో నిందితులు మరణించారనేది తేలాల్సి ఉంది. మృతుల శరీరాల్లోంచి తూటాలు లభ్యమైఉం టే వాటి నంబర్ల ఆధారంగా ఎవరు కాల్చారో గుర్తించవచ్చు. 
   

 • Dr. Priyanka Reddy case

  Telangana11, Dec 2019, 7:35 AM

  దిశ తండ్రికి బదిలి... ఆమె సోదరికి కూడా...

  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గుమస్తాగా చేరారు. క్రమంగా సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగిన అతను.. వారంలో ఐదు రోజులు పనిచేసే ప్రదేశంలో ఉంటూ.. శని, ఆదివారాల్లో శంషాబాద్‌లోని తన ఇంటికి వచ్చేవారు.
   

 • survey

  NATIONAL10, Dec 2019, 6:23 PM

  జస్టిస్ ఫర్ దిశ: రేప్ లపై సర్వే, విస్తుపోయే విషయాలు వెల్లడి

  ప్రజలు మహిళపై నేరాలు, భద్రతపై ఏమనుకుంటున్నారు అన్న దానిపై ప్రముఖ సెర్చింజిన్ యూసీ బ్రౌజర్ నిర్వహించిన సర్వేలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.