Asianet News TeluguAsianet News Telugu
426 results for "

June

"
BCCI Released schedule home season for 2021-22 stretching between November and JuneBCCI Released schedule home season for 2021-22 stretching between November and June

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన 3 రోజులకే న్యూజిలాండ్‌తో మ్యాచ్... స్వదేశీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ...

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ చేరిన భారత ఆటగాళ్లు, ఆ తర్వాత అక్కడే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడనున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్, సౌతాఫ్రికా టూర్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు...

Cricket Sep 20, 2021, 5:12 PM IST

WhatsApp Bans: over 3 million  whatsapp accounts banned in India, Facebook also took actionWhatsApp Bans: over 3 million  whatsapp accounts banned in India, Facebook also took action

సోషల్ మీడియా యూజర్లకు షాకింగ్.. ఇండియాలో 3 లక్షలకు పైగా వాట్సప్‌ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే ?

ఈ రోజుల్లో సోషల్ మీడియా అక్కౌంట్ ప్రొఫెషనల్స్ నుండి సాధారణ ప్రజల వరకు  అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడియా అక్కౌంట్ ఉపయోగిస్తున్నారు. ఇందులో  భారతదేశంలో దాదాపు 55 కోట్ల మంది ప్రజలు వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇతర కంపెనీలలాగే భారత ప్రభుత్వ కొత్త ఐ‌టి చట్టం వాట్సప్‌లో  అమలులోకి వచ్చింది. 

Technology Sep 4, 2021, 11:19 AM IST

Lava Probuds 2 launched in India priced at Rs 1699 with big battery backup and latest technologyLava Probuds 2 launched in India priced at Rs 1699 with big battery backup and latest technology

హై ఎండ్ బ్యాటరీ లైఫ్ తో లావా లేటెస్ట్ ఇయర్‌బడ్స్.. లాంచ్ ఆఫర్ కింద అతితక్కువ ధరకే..

దేశీయ కంపెనీ లావా  మరో ఇయర్‌బడ్‌లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. లావా ప్రోబడ్స్ 2 పేరుతో వస్తున్న ఈ ఇయర్‌బడ్‌లు జూన్‌లో లాంచ్ చేసిన  లావా ప్రోబడ్స్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. లావా ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో BYOB (బ్రేక్ ఓల్డ్ బడ్స్) కాంటెస్ట్ ప్రారంభించింది. 

Technology Aug 23, 2021, 6:54 PM IST

Samsung Galaxy M32 5G will be launched in India on August 25, the price may be less than 20 thousand rupeesSamsung Galaxy M32 5G will be launched in India on August 25, the price may be less than 20 thousand rupees

మాన్స్టర్ బ్యాటరీతో శామ్‌సంగ్ గెలాక్సీ లేటెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడు 20 వేల కన్నా తక్కువ ధరకే..

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ రూ .20 వేల పరిధిలో 5జి స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు  సన్నద్ధమైంది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎం32 5జి వెర్షన్ అంటే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జిని ఆగస్టు 25న భారతదేశంలో విడుదల చేయనుంది.

Technology Aug 20, 2021, 3:51 PM IST

Quarterly results: Big companies like Reliance Capital released results, know profit and  lossQuarterly results: Big companies like Reliance Capital released results, know profit and  loss

జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ప్రముఖ దేశీయ కంపెనీలు.. అడగగొట్టిన దివిస్ ల్యాబ్, జే‌కే టైర్..

రిలయన్స్ క్యాపిటల్, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కాపర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫార్మాస్యూటికల్ కంపెనీ దివిస్ లాబొరేటరీస్, జెకె టైర్ & ఇండస్ట్రీస్ జూన్ 30 2021తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించాయి.  
 

business Aug 7, 2021, 5:33 PM IST

June 2021 edition: 10 most powerful smartphones according to AnTuTu, see full list hereJune 2021 edition: 10 most powerful smartphones according to AnTuTu, see full list here

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. వాటి రేటింగ్, స్కోర్ తెలుసుకోండి..

ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అలాగే   దేశంలో ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ప్రాసెసర్‌లో ఖచ్చితంగా తేడా ఉన్నప్పటికీ చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఒకే డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. గత కొంతకాలంగా  స్నాప్‌డ్రాగన్ 700 సిరీస్ చిప్‌సెట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. 

Technology Aug 7, 2021, 4:41 PM IST

ril q1 results : jio subscriber base rise to 440 million and became biggest telecom in indiaril q1 results : jio subscriber base rise to 440 million and became biggest telecom in india

ఆర్‌ఐఎల్ క్యూ1 ఫలితాలలో జోరు: 44 కోట్ల యూజర్లతో అతిపెద్ద టెలికం కంపెనీగా జియో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ త్రైమాసికంలో అత్యంత వేగంగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది. కంపెనీ ప్రకారం గత 12 నెలల్లో 4 కోట్ల 23 లక్షల మంది కొత్త కస్టమర్లను జియోలో చేరారు, ఆ తరువాత మొత్తం వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 44 కోట్ల 6 లక్షలకు పెరిగింది.

Technology Jul 24, 2021, 7:24 PM IST

covid-19: Indian smartphone market fell by 13 percent in April-June quarter but Xiaomi profitedcovid-19: Indian smartphone market fell by 13 percent in April-June quarter but Xiaomi profited

కోవిడ్ -19 ఎఫెక్ట్ : పడిపోయిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. గత ఏడాదితో పోల్చితే..

భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ మధ్య ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్స్  రవాణా 13 శాతం తగ్గి 32.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. అయితే, స్మార్ట్‌ఫోన్ల  రవాణా ఏడాది క్రితం కాలంతో పోలిస్తే 87 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. 

Technology Jul 22, 2021, 5:19 PM IST

mobile internet download speed in india grew nearly 47 percent in last 1 year says ookla speedtest indexmobile internet download speed in india grew nearly 47 percent in last 1 year says ookla speedtest index

డిజిటల్ ఇండియా: ఒక సంవత్సరంలో 47% పెరిగిన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్.. గ్లోబల్ ర్యాంకింగ్ లో 70వ స్థానం..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది మంది యూజర్లు ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, నిజానికి ఇందులో వాస్తవం లేదు.  ఓక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. 

Technology Jul 21, 2021, 5:31 PM IST

Daily raasi phalalu: Dina phalalu, 4 june 2021Daily raasi phalalu: Dina phalalu, 4 june 2021

ఈ రోజు మీ రాశి ఫలాలు 4 జూలై ఆదివారం 2021

ప్రముఖ జ్యోతిష్కుడు ఆ రోజు రాశిఫలాలను అందించారు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

daily raasi Phalas Jul 4, 2021, 6:43 AM IST

rfpl Dukes brand celebrates waffy happy day todayrfpl Dukes brand celebrates waffy happy day today

‘డ్యూక్స్’ ఆధ్వర్యంలో నేడు ఘనంగా వాఫీ హ్యప్పీ డే..

విశిష్టమైన రుచులతో  ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న డ్యూక్స్ బ్రాండ్  నేడు జూన్ 3న వాఫీ డేని జరుపుకుంటోంది. 

business Jul 3, 2021, 4:07 PM IST

upi transactions surge in june 2021 increased keep these thing in mind to protect yourself from frauds and hackersupi transactions surge in june 2021 increased keep these thing in mind to protect yourself from frauds and hackers

ఇండియాలో క్యాష్ లెస్ లావాదేవీలు ఎంత పెరిగాయో తెలుసా..? వివరాలు ప్రకటించిన ఎన్‌పీసీఐ..

కరోనా కాలంలో సామాజిక దూరం పాటించేందుకు భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం ప్రజాలు ఎక్కువగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ను ఉపయోగిస్తున్నారు. 

business Jul 2, 2021, 4:15 PM IST

Will Vodafone Idea Stay or Shut? shares dropped over 8.5% todayWill Vodafone Idea Stay or Shut? shares dropped over 8.5% today

వొడాఫోన్ ఐడియా త్వరలో మూతపడనుందా..? బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులకూ కష్టాలు..

న్యూఢిల్లీ:  ఆదిత్య బిర్లా గ్రూప్‌  చెందిన వొడాఫోన్‌  గ్రూప్‌ సంయుక్త కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) టెలికాం కంపెనీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.44,233 కోట్ల  నష్టాలను చవిచూసింది. ఇందులో జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలు (రూ.6,985 కోట్లు) కూడా ఉన్నాయి.  

Technology Jul 2, 2021, 1:10 PM IST

today dinaphalithalu 30th june 2021today dinaphalithalu 30th june 2021

today astrology: 30 జూన్ 2021 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. 

Astrology Jun 30, 2021, 7:12 AM IST

today dinaphalithalu 29th june 2021today dinaphalithalu 29th june 2021

today astrology: 29 జూన్ 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు

Astrology Jun 29, 2021, 7:10 AM IST