Jump  

(Search results - 59)
 • business19, Oct 2019, 10:36 AM IST

  రికార్డుల రారాజు రిలయన్స్.. ప్రాఫిట్స్ @ రూ.11,262 కోట్లు


  కార్పోరేట్ రంగంలో రిలయన్స్ రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 18 శాతం పురోగతి సాధించి రూ.11,262 కోట్ల నికర లాభం సాధించారు. 2012-13లో చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థ గడించిన రూ.14,512.81 కోట్ల లాభం తర్వాత తాజాగా రిలయన్స్ సాధించిన లాభాలే గరిష్టంగా నిలిచాయి.

 • Mukesh Ambanai

  business12, Oct 2019, 9:47 AM IST

  మాంద్యంలోనూ ముకేశుడికే కుబేరపట్టాభిషేకం: ఇది జియో ఎఫెక్ట్ అయితే ..

  ఫోర్బ్స్ జాబితాలో వరుసగా 12వ సారి చోటు దక్కించుకున్నారు. ఆయనే ముకేశ్ అంబానీ భారతీయ అపర కుబేరుడిగా అగ్రాసనాన్ని అందుకున్నారు. అయితే ఈ దఫా జియో స్రుష్టించిన సంచలనమే ఆయన్ను అగ్రస్థానంలో నిలిపిందని ఫోర్బ్స్ జాబితా పేర్కొంది. ఇక మౌలిక వసతుల సంస్థ ఆదానీ ఇన్ ఫ్రా అధినేత గౌతం ఆదానీ ఎనిమిది ర్యాంకులు పైకెగసి రెండో స్థానానికి చేరుకున్నారు. దాత్రుత్వానికి మారుపేరుగా నిలిచిన పారిశ్రామిక వేత్త విప్రో వ్యవస్థాపక అధినేత అజీం ప్రేమ్ జీ మాత్రం 17వ ర్యాంకుకు పడిపోయారు.

 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  business17, Sep 2019, 12:03 PM IST

  వాహనదారులకు భారీ షాక్.. రూ.6 పెరగనున్న పెట్రో ధరలు

  సౌదీ చమురు క్షేత్రాలపై దాడుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై  రూ.5-6 మేర పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఒక్కరోజే ముడి చమురు బ్యారెల్‌పై 20 శాతం ఎగసిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యం అని హెచ్‌పీసీఎల్‌ సంకేతాలిచ్చింది.
   

 • NATIONAL30, Aug 2019, 11:27 AM IST

  భవనంపై నుంచి దూకి సినీ నటి ఆత్మహత్య

  పాతికేళ్ల పెర్ల్ పంజాబీ. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోవాలని.. తల్లిదండ్రుల్ని ఎదిరించి.. వారి ఇష్టానికి వ్యతిరేకంగా సినీ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విసిగిపోయి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

 • business19, Aug 2019, 11:42 AM IST

  సిద్ధార్థ ఆత్మహత్య... లాభాల బాటపట్టిన కాఫీడే

  ఇన్వెస్టర్ల కొనుగోలుతో 5శాతానికిపైగా లాభపడి రూ.65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయ్యింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడు వారాల్లో  68శాతం పతనమయ్యింది.
   

 • Mothkupalli Narsimhulu

  Telangana12, Aug 2019, 11:20 AM IST

  బిజెపిలో చేరికలు: తెలంగాణలో టీడీపీ ఖతమ్

  2014 ఎన్నికల తరువాత తెలంగాణ టీడీపీ ఆఫీస్ దాదాపుగా ఖాళీ అయ్యింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకులకు ఒక విషయం మాత్రం  అర్థమయ్యింది.

 • Budget
  Video Icon

  NATIONAL10, Aug 2019, 5:37 PM IST

  నిర్మలా సీతారామన్ చొరవ: స్టాక్ మార్కెట్లకు ఊపు (వీడియో)

  బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు వరుసగా కుదేలవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ మార్కెట్లు అంత త్వరగా కోలుకునేలా కనపడట్లేదు. దీనితో నేరుగా ఆర్ధిక మంత్రే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 • Siddhartha

  NATIONAL30, Jul 2019, 4:54 PM IST

  వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

  కేఫ్ కాఫీ డే అధినేత సిద్దార్ద మిస్సింగ్‌పై ఓ మత్స్యకారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నదిలో చేపలు పడుతున్న సమయంలో నేత్రావతి నదిలోని 8వ పిల్లర్ వద్ద బ్రిడ్జి పై నుండి ఓ వ్యక్తి నదిలోకి దూకడం చూసినట్టుగా తెలిపారు. 

 • Onion

  business5, Jun 2019, 11:13 AM IST

  ఉల్లి దిగుబడిలో కొరత: ధరల కంట్రోల్ కోసం 50 వేల క్వింటాళ్ల బఫర్ స్టాక్


  మున్ముందు ఉల్లి ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా ముందు జాగ్రత్తగా 50 వేల టన్నులను పోగేస్తున్నది. ఉత్పాదక రాష్ర్టాల్లో కరువు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

 • surat fire accident

  NATIONAL24, May 2019, 6:02 PM IST

  సూరత్ లో అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

   సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 13 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం చోటు చేసుకొంది.
   

 • tdp

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 2:11 PM IST

  సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డి పెట్టిన ఓటర్లు

  గత ఎన్నికల్లో జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వీరిలో ఇద్దరు మరణించారు.. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన 21 మందిలో 16 మందికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చింది. ప్రజలు వీరిని చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే గెలుపొందారు.

 • Sensex

  business20, May 2019, 10:58 AM IST

  ఎన్డీయేకి మద్దతుగా ఎగ్జిట్ పోల్స్... దూసుకుపోయిన సెన్సెక్స్

  భారత్ లో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఆదివారం వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థలు... మళ్లీ ఎన్డీయేదే అధికారం అని తేల్చేశాయి. కాగా... ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపించాయి. 

 • Priyanka Gandhi
  Video Icon

  NATIONAL14, May 2019, 12:26 PM IST

  బారికేడ్లు దూకి మరి ప్రజలను కలిసిన ప్రియాంక గాంధీ (వీడియో)

  బారికేడ్లు దూకి మరి ప్రజలను కలిసిన ప్రియాంక గాంధీ

 • police constable

  Telangana13, May 2019, 7:52 AM IST

  విజయవాడలో పోస్టింగ్... జీపు నుంచి దూకేసిన కానిస్టేబుల్

  విజయవాడలో తనకు పోస్టింగ్ ఇస్తున్నారని ఓ  కానిస్టేబుల్...  పోలీసు జీబులో నుంచి కిందకు దూకేశాడు. ఈ వింత సంఘటన హైదరాబాద్ నగరంలోని ఖైతరాబాద్ లో చోటుచేసుకుంది. 

 • RIL

  business10, May 2019, 10:31 AM IST

  నాలుగు రోజుల్లో ‘రిలయన్స్’ ఎం క్యాప్ రూ.లక్ష కోట్లు ఆవిరి

  వాణిజ్య యుద్ధ భయాలు.. నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాదన్న ఆందోళన మదుపర్లను కలవర పరుస్తోంది. ఫలితంగా ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్లో మదుపర్లు భారీగా స్టాక్స్ అమ్మకానికి దిగడంతో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.6 లక్షల కోట్ల నష్ట పోయాయి.