Asianet News TeluguAsianet News Telugu
12 results for "

July 31

"
important tips before filing itr keep these seven things in mind otherwise there will be lossimportant tips before filing itr keep these seven things in mind otherwise there will be loss

ఐటిఆర్ దాఖలు చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే మీకు నష్టం జరుగవచ్చు..

 ఆర్ధిక సంవత్సరం 2020-21 (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) కు ఐటిఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ 31  జూలై 2021 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే  పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గత నెల జూన్ 7న  కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ప్రారంభించింది.  
 

business Jul 26, 2021, 4:28 PM IST

Declare Class 12 Results By July 31: Supreme Court To State Boards lnsDeclare Class 12 Results By July 31: Supreme Court To State Boards lns

జూలై 31 లోపుగా 12వ తరగతి ఫలితాలు విడుల చేయాలి: సుప్రీంకోర్టు


ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది.  బోర్డులు తమ స్వంత మూల్యాంకన విధానాలను రూపొందించుకొనే హక్కు ఉంటుందని  కోర్టు అభిప్రాయపడింది.  ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి  వచ్చే నెల 31 లోపుగా ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

NATIONAL Jun 24, 2021, 2:36 PM IST

CBSE class 12 Results by July 31 lnsCBSE class 12 Results by July 31 lns

జూలై 31లోపుగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: సుప్రీంకి నివేదిక

పరీక్లలు నిర్వహించకుండా విద్యార్థులకు మార్కులు కేటాయించే విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. 
 

NATIONAL Jun 17, 2021, 11:52 AM IST

arasavalli suryanarayana temple shut down till july 31arasavalli suryanarayana temple shut down till july 31

కరోనా దెబ్బ: ఈ నెల 31 వరకు అరసవల్లి టెంపుల్ మూత

శ్రీకాకుళం పట్టణంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో లాక్ డౌన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. 

Andhra Pradesh Jul 19, 2020, 5:53 PM IST

Bihar goes under lockdown from today: What remains open, what will closeBihar goes under lockdown from today: What remains open, what will close

కరోనా ఉధృతి: నేటి నుండి బీహార్‌లో లాక్‌డౌన్

రాష్ట్రంలోని అన్ని జిల్లా, సబ్ డివిజన్, బ్లాక్ హెడ్ క్వార్టర్స్ , మున్సిపల్ ఏరియాల్లో  ఆంక్షలు కొనసాగుతాయని ఈ నెల 14 వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

NATIONAL Jul 16, 2020, 4:45 PM IST

Shakunthala Devi will Streaming from July 31Shakunthala Devi will Streaming from July 31

శకుంతల దేవి ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

ఇప్పటికే పలు భారీ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న అమేజాన్ ప్రైమ్ శకుంతలా దేవి సినిమాను డిజిటల్‌ రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజులు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో నెలకొన్న సందిగ్థతకు శుభం పలికింది అమెజాన్‌. జూలై 31నుండి శకుంతలా దేవి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందని అమెజాన్‌ ప్రైమ్ ప్రకటించింది.

Entertainment Jul 3, 2020, 4:50 PM IST

Ban On International Flights Extended Till July 31Ban On International Flights Extended Till July 31

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై జూలై 31 వరకు నిషేధం

కరోనా ఆన్ లాక్ 2 ప్రక్రియలో భాగంగా పలు రంగాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తుంది ప్రభుత్వం. అయితే దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది ప్రభుత్వం.
 

NATIONAL Jul 3, 2020, 4:16 PM IST

Lockdown in containment zoenes in Hyderabad esxtended to July 31Lockdown in containment zoenes in Hyderabad esxtended to July 31

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ పొడగింపు

తెలంగాణలో లాక్ డౌన్ ను జూలై 31వ తేదీ వరకు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.

Telangana Jul 1, 2020, 8:29 AM IST

Center announces guidelines for unlock 2 to be in force till july 31Center announces guidelines for unlock 2 to be in force till july 31

కేంద్రం సంచలన నిర్ణయం: జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, అన్‌లాక్-2 మార్గదర్శకాలివే

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది

NATIONAL Jun 29, 2020, 10:51 PM IST

Maharashtra Extends Lockdown Till July 31 Day After Urging CautionMaharashtra Extends Lockdown Till July 31 Day After Urging Caution

ఆగని కరోనా వ్యాప్తి: మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు

కరోనాను నిరోధించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్న విషయం తెలిసిందే.

NATIONAL Jun 29, 2020, 3:39 PM IST

Work from home for IT companies will be extended till July 31, says Ravi Shankar Prasad amid coronavirus COVID-19 scareWork from home for IT companies will be extended till July 31, says Ravi Shankar Prasad amid coronavirus COVID-19 scare

ఐటి కంపెనీల స్టాఫ్ జులై 31 వరకు ఇంటి నుంచే... కేంద్రం ప్రకటన

మళ్లీ లాక్ డౌన్ తర్వాత వీరంతా ఆఫీసులకు వెళ్లక తప్పదు. అప్పుడు కరోనా మళ్లీ తిరగపెట్టే ప్రమాదం లేకపోలేదు.ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

NATIONAL Apr 29, 2020, 8:57 AM IST

today july 31st 2019 your horoscopetoday july 31st 2019 your horoscope

31జులై 2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

Astrology Jul 31, 2019, 6:54 AM IST