July 2021  

(Search results - 48)
  • today dinaphalithalu 31st july 2021

    AstrologyJul 31, 2021, 7:12 AM IST

    today astrology: 31 జులై 2021 శనివారం రాశిఫలాలు

    ఈ రోజు  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

  • today dinaphalithalu 30th july 2021

    AstrologyJul 30, 2021, 7:14 AM IST

    today astrology: 30 జులై 2021 శుక్రవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పనులలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

  • today dinaphalithalu 29th july 2021

    AstrologyJul 29, 2021, 7:10 AM IST

    today astrology: 29 జులై 2021 గురువారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి

  • today dinaphalithalu 28th july 2021

    AstrologyJul 28, 2021, 7:14 AM IST

    today astrology: 28 జులై 2021 బుధవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

  • maruti suzuki cars price hiked in july 2021 check new price here

    AutomobileJul 27, 2021, 8:00 PM IST

    మారుతి సుజుకి కార్ల ధరలకు రెక్కలు.. ఒక్క ఏడాదిలో మూడుసార్లు పెంపు.. కొత్త ధర ఎంతంటే ?

     దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ నెల ప్రారంభంలో ఎంచుకున్న కొన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో స్విఫ్ట్ వేరియంట్‌తో పాటు మొత్తం సిఎన్‌జి లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. ఇప్పుడు వేరియంట్ల ఆధారంగా ధరల పెరుగుదల గురించి సమాచారాన్ని వెల్లడించింది. 

  • today dinaphalithalu 27th july 2021

    AstrologyJul 27, 2021, 7:31 AM IST

    today astrology: 27 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కష్టానికి ఫలితం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నుంచి విముక్తి. 

  • today dinaphalithalu 26th july 2021

    AstrologyJul 26, 2021, 7:37 AM IST

    today astrology: 26 జులై 2021 సోమవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అంచనాలలో పొరపాట్లు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు

  • mg one suv teased ahead of global debut on 30 july know its features and more here

    AutomobileJul 24, 2021, 11:25 AM IST

    క్రెటా, కియా, జీప్ కాంపస్ పోటీగా ఎంజి మోటార్స్ లేటెస్ట్ ఎస్‌యూవీ.. దీని ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..

    ఆటోమోబైల్ తయారీ కంపెనీ ఎంజి మోటార్ నుండి త్వరలో రానున్న కొత్త 5 సీట్ల ఎస్‌యూవీ ఎమ్‌జి వన్ 30 జూలై 2021న ప్రపంచవ్యాప్త ఎంట్రీ  ఇవ్వనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తొలిసారిగా ఎంజీ మోటార్ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని తాజా టీజర్ ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలు బ్రాండ్  లేటెస్ట్ డిజైన్ అండ్ టెక్నాలజి సామర్థ్యాలను వెల్లడిస్తాయి.

  • today dinaphalithalu 24th july 2021

    AstrologyJul 24, 2021, 7:23 AM IST

    today astrology: 24 జులై 2021 శనివారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహం

  • weekly horoscope 23rd july to 29th july 2021

    AstrologyJul 23, 2021, 10:10 AM IST

    వారఫలితాలు తేదీ 23 జూలై శుక్రవారం నుండి 29 గురువారం 2021

    ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం మొదట్లో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అయినా మొక్కవోని దీక్షతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు సంతోషం కలిగిస్తుంది. 

  • today dinaphalithalu 23rd july 2021

    AstrologyJul 23, 2021, 7:11 AM IST

    today astrology: 23 జులై 2021 శుక్రవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

  • today dinaphalithalu 22nd july 2021

    AstrologyJul 22, 2021, 7:13 AM IST

    today astrology: 22 జులై 2021 గురువారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాాశివారికి ఈ రోజు బంధువుల నుంచి  శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పనులు చకచకా సాగుతాయి.

  • today dinaphalithalu 21st july 2021

    AstrologyJul 21, 2021, 7:09 AM IST

    today astrology: 21 జులై 2021 బుధవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

  • today dinaphalithalu 20th july 2021

    AstrologyJul 20, 2021, 7:12 AM IST

    today astrology: 20 జులై 2021 మంగళవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.

  • today dinaphalithalu 19th july 2021

    AstrologyJul 19, 2021, 7:06 AM IST

    today astrology: 19 జులై 2021 సోమవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  రోజు నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం.