Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Judiciary

"
dont shy to stand with truth says CJI NV ramana on constitution daydont shy to stand with truth says CJI NV ramana on constitution day

Constitution Day: దురుద్దేశపూరిత దాడుల నుంచి జ్యుడీషియరిని రక్షించాలి: సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని ఆయన న్యాయవాదులకు సూచనలు చేశారు. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దని, తప్పును ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయవద్దని అన్నారు. చివరగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

NATIONAL Nov 26, 2021, 5:23 PM IST

Heavy rains in AP:Tdp Chief Chandrababu naidu demands judiciary probeHeavy rains in AP:Tdp Chief Chandrababu naidu demands judiciary probe

Heavy rains in AP: వరదలపై జ్యూడీషీయల్ విచారణకు చంద్రబాబు డిమాండ్


వరద పరిస్థితులపై తమకు ఎలాంటి హెచ్చరికలు లేవని  ప్రజలు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.  Rayala cheruvu  సమీప ప్రాంతాల ప్రజలు భయపడిపోయారన్నారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు డబ్బులు ఇవ్వలేదన్నారు.

Andhra Pradesh Nov 25, 2021, 10:35 AM IST

CBI submits sealed cover reports to  AP HC in derogatory posts caseCBI submits sealed cover reports to  AP HC in derogatory posts case

జడ్జిలు, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు: సీల్డ్ కవర్లో ఏపీ హైకోర్టుకు సీబీఐ నివేదిక

ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ వ్యవస్థతో పాటు, జడ్జిలను కించపర్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. 

Andhra Pradesh Nov 24, 2021, 9:45 AM IST

Huzurabad Bypoll : Etela Rajender inching towards victorHuzurabad Bypoll : Etela Rajender inching towards victor
Video Icon

గెలుపు దిశగా దూసుకుపోతున్న ఈటల ... రైతుల పాదయాత్ర

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 2, 2021, 5:20 PM IST

women should have 50 percent reservation in judiciary says CJI NV Ramanawomen should have 50 percent reservation in judiciary says CJI NV Ramana

కారల్ మార్క్స్‌ను గుర్తుచేసిన సీజే ఎన్‌వీ రమణ.. ‘మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే’

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ మహిళ సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థలో, న్యాయకళాశాలల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం నేటి అవసరమని అన్నారు. అంతేకాదు, ప్రపంచ మహిళలారా ఏకం కండి అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కారల్ మార్క్స్‌ను గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
 

NATIONAL Sep 26, 2021, 3:31 PM IST

CBI files another charge sheet to CBI special courtCBI files another charge sheet to CBI special court

జడ్జిలపై అభ్యంతర వ్యాఖ్యలు: మరో ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ

సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు  చేసింది సీబీఐ. ఈ చార్జీషీట్ లో నలుగురి పేర్లను  చేర్చింది సీబీఐ.కొండారెడ్డి, సుధీర్, ఆదర్శరెడ్డి, సాంబశివరెడ్డిపై అభియోగాలు మోపింది.  ఈ చార్జీషీట్ లో  మరో 16 మంది పేర్లను ఛార్జీషీట్‌లో పొందుపర్చారు.

Andhra Pradesh Sep 13, 2021, 4:07 PM IST

lets pray to the judiciary that jagan bail be revoked says raghuramakrishnarajulets pray to the judiciary that jagan bail be revoked says raghuramakrishnaraju

జగన్ ఆశయసాధన కోసమే.. బెయిల్ రద్దు కావాలని ప్రార్థిద్ధాం... : రఘురామ

 బెయిల్ షరతులను జగన్ రెడ్డి ఏ విధంగా ఉల్లంఘించారో అనేక ఆధారాలతో కళ్లకు కట్టినట్లు కోర్టుకు సమర్పించామని తెలిపారు. ‘ఒకవేళ పొరపాటున నా నమ్మకానికి భిన్నంగా తీర్పు ప్రతికూలంగా వస్తే, హైకోర్టుకు వెళ్తా, అక్కడా న్యాయం జరగకపోతే ఆ పైకోర్టుకు వెళ్తా’ అని ఆయన తెలిపారు.

Andhra Pradesh Jul 31, 2021, 8:05 AM IST

Plea in SC seeks action against Andhra CM for press conference against judiciaryPlea in SC seeks action against Andhra CM for press conference against judiciary

జగన్ ని సీఎం పదవి నుంచి తొలగించండి.. సుప్రీం కోర్టులో పిటిషన్

సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చూపారు.

Andhra Pradesh Oct 14, 2020, 7:15 PM IST

Andhrapradesh High court orders CBI probe on over derogatory social media posts against judiciary lnsAndhrapradesh High court orders CBI probe on over derogatory social media posts against judiciary lns

ఏపీ హైకోర్టు సంచలనం: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు సీబీఐకి అప్పగింత

అమరావతి: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
 

Andhra Pradesh Oct 12, 2020, 2:48 PM IST

ys jagan govt serious on eye on judiciaryys jagan govt serious on eye on judiciary

న్యాయవ్యవస్థపై నిఘా అంటూ వార్తలు: జగన్ సర్కార్ సీరియస్.. మీడియాకు వార్నింగ్

న్యాయవ్యవస్థల మీద నిఘా వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ తరహా ప్రచురణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

Andhra Pradesh Aug 15, 2020, 2:26 PM IST

Prashant Bhushan Guilty Of Contempt For Tweets On Chief Justice, JudiciaryPrashant Bhushan Guilty Of Contempt For Tweets On Chief Justice, Judiciary

సుప్రీం చీఫ్ జస్టిస్ పై కామెంట్స్.. ధోషిగా తేలిన ప్రశాంత్ భూషణ్

వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు

NATIONAL Aug 14, 2020, 1:02 PM IST

CM Yogi Says 'It's a Moment to Showcase New India to the World'CM Yogi Says 'It's a Moment to Showcase New India to the World'

500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితమే రామ మందిర నిర్మాణం: యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో బుధవారం నాడు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతతంగా ఈ కల సాకారమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

NATIONAL Aug 5, 2020, 1:23 PM IST

Nirbhaya Case: How the convicts used the loop holes in Judiciary to prolong their executionNirbhaya Case: How the convicts used the loop holes in Judiciary to prolong their execution

చట్టంలోని లొసుగులు ఇవీ: నిర్భయ దోషులు ఎలా వాడుకున్నారంటే...

ఎప్పుడో 2012లో ఈ నిర్భయ సంఘటన జరిగినా క్రింది కోర్టులు 2014లోనే ఉరి శిక్షను ఖరారు చేసినా వీరిని ఉరి తీయడానికి ఎందుకింతకాలం పట్టిందనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ఒక ప్రశ్న. 

Opinion Mar 20, 2020, 8:36 AM IST

'Thanks to judiciary' posters pasted outside Tihar Jail as Nirbhaya convicts hanged'Thanks to judiciary' posters pasted outside Tihar Jail as Nirbhaya convicts hanged

నిర్భయ దోషులకు ఉరి : తీహార్ జైలు బయట పోస్టర్లు ప్రత్యక్షం

దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల దేశవ్యాప్తంగా ఆనందాలు వెల్లువిరిస్తున్నాయి. వీరికి తీహార్ జైల్లో శిక్ష పడగా... జైలు పరిసర ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

NATIONAL Mar 20, 2020, 7:49 AM IST

Nirbhaya mother urges Supreme Court to not further delay execution of convictsNirbhaya mother urges Supreme Court to not further delay execution of convicts
Video Icon

ఉరిశిక్షను ఇంకా ఆలస్యం చేయద్దు : సుప్రీంకోర్టును కోరిన నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరివిషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దని నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టును కోరింది. 

NATIONAL Mar 2, 2020, 4:35 PM IST