Judges
(Search results - 28)Andhra PradeshDec 15, 2020, 9:18 AM IST
జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్... కానీ: హైకోర్టుకు సిబిఐ నివేదిక
ఏపీ హైకోర్టుతో పాటు ఇతర కోర్టుల జడ్జిలను దూషించిన కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ నివేదిక న్యాయస్థానానికి సమర్పించింది.
NATIONALDec 2, 2020, 5:07 PM IST
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరెస్ట్.. నోటి దూలతోనే..
హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్నర్ బుధవారం మరోసారి అరెస్ట్ అయ్యారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నై పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
Andhra PradeshNov 22, 2020, 2:15 PM IST
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు: విచారణలో సీబీఐ దూకుడు
గంటపాటు సీబీఐ అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. తన వద్ద ఉన్న ఆధారాలను కూడ సీబీఐ అధికారులకు అందించినట్టుగా లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
Andhra PradeshNov 16, 2020, 6:24 PM IST
ఏపీలో జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు: సీబీఐ కేసులు
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.NATIONALNov 13, 2020, 7:31 PM IST
అర్నాబ్‌కు బెయిల్: సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు.. బోనులోకి ప్రముఖ కమెడియన్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టుపై పోలిటికల్ కామెంటర్, ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Andhra PradeshNov 6, 2020, 2:45 PM IST
సీఎం జగన్ లేఖపై విచారణ జరపాలి: అఖిల భారత న్యాయవాదుల సంఘం
ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు అఖిల భారత న్యాయవాదుల సంఘం లేఖ రాసింది. న్యాయమూర్తులపై తన లేఖలో జగన్ ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు.Andhra PradeshOct 12, 2020, 2:48 PM IST
ఏపీ హైకోర్టు సంచలనం: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు సీబీఐకి అప్పగింత
అమరావతి: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshOct 8, 2020, 12:45 PM IST
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు... స్పీకర్ తమ్మినేనికి హైకోర్టు వార్నింగ్
న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ పిటిషన్ పై కేంద్రం కౌంటర్ ధాఖలు చేసింది
Andhra PradeshSep 19, 2020, 8:23 AM IST
అమరావతిలో జడ్జిలకూ భూములు: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యాయమూర్తులపై డీప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యాయమూర్తులకు, వారి పిల్లలకు భూములు ఉన్నాయని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
Andhra PradeshAug 21, 2020, 1:55 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: 16 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు
సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.Andhra PradeshAug 1, 2020, 7:45 AM IST
మరో ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్: సుప్రీంకోర్టుకు ఫిర్యాదు
వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. న్యాయమూర్తులపై తమ్మినేని సీతారాం వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను నిమ్మగడ్డ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
Andhra PradeshMay 27, 2020, 10:09 PM IST
సోషల్ మీడియాలో వ్యాఖ్యలు: కేసు నమోదు చేసిన సీఐడీ
ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నాడు తెలిపారు. దరిశ కిషోర్‌రెడ్డిపై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhra PradeshMay 2, 2020, 1:38 PM IST
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు.
NATIONALFeb 26, 2020, 6:29 PM IST
బిజెపి నేతల హేట్ స్పీచ్ ల వీడియోలు చూసి హైకోర్టు సంచలన ఆదేశాలు
నలుగురు బిజెపి నేతల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసిన హైకోర్టు వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించింది. ఇటువంటి సందర్భాల్లో చేసిన జాప్యం వల్ల సంభవించిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది.
NATIONALFeb 25, 2020, 6:12 PM IST
ఆరుగురు సుప్రీం జడ్జిలకు స్వైన్ ఫ్లూ
కోర్టులో పనిచేసేవారికి స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరినట్టుగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.ఈ విషయమై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తో చీఫ్ జస్టిస్ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు.