Jsca Stadium
(Search results - 1)CricketJan 24, 2020, 8:28 AM IST
సీఎంతో కలిసి సందడి.. ఉల్లికాడలతో ధోనీ ఈల
జార్ఖండ్ స్టేడియంలో ప్రారంభించిన నూతన రెస్టారెంట్లో హేమంత్, ధోనీ సహా ప్రముఖులు కాఫీ సేవించారు. అక్కడే ఉన్న ఉల్లి కాడలతో వీరిద్దరూ ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. మహేంద్రసింగ్ ధోనీ చాలాసార్లు అలా చేసేందుకు ప్రయత్నించారు.