Jonga  

(Search results - 2)
  • dhoni and jeeva

    CricketOct 25, 2019, 11:01 AM IST

    పెద్ద పనికి చిన్న సాయం...కూతురితో కలిసి కారు క్లీన్ చేసిన ధోనీ

    ప్యాంట్‌ను పైకి మడుచుకుని.. చేతిలో వాషింగ్‌ క్లాత్‌తో ఉన్న ధోని, జీవాలను  చూస్తుంటే వారిద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది’ అనే టైటిల్‌తో ధోనీ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేయగా.. వైరల్ అయ్యింది.

  • ms dhoni added new car jonga to his car collection

    carsOct 22, 2019, 11:27 AM IST

    ధోని కార్ల కలెక్షన్లలో మరో కొత్త కారు...

    ఎంఎస్ ధోనికి కార్లు మరియు బైక్‌ల పట్ల ఉన్న ప్రేమ కొత్తది కాదు. అతను ఇప్పుడు తన గ్యారేజీలో మరొక కొత్త కారును చేర్చాడు -ఆ కారు పేరు నిస్సాన్ జోంగా.