Search results - 30 Results
 • Standup Comedian Makes fun of Mahesh Babu, Fans Angry

  ENTERTAINMENT14, Sep 2018, 12:08 PM IST

  మహేష్ బాబు ఓ బండరాయి.. ముఖంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు.. స్టాండప్ కమెడియన్ కామెంట్స్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టేజ్ షోలో కామెడీ చేసి వార్తల్లో నిలిచాడు స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్. పెద్దగా పాపులారిటీ లేని ఈ స్టాండప్ కమెడియన్ సూపర్ స్టార్ పై జోక్స్ వేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది

 • netizens jokes on ap minister lokesh

  Andhra Pradesh20, Aug 2018, 11:59 AM IST

  లోకేష్ జీ.. సంతాపం వాజ్ పేయీకా.. చంద్రబాబుకా.. చిన్నడౌట్..?

  లోకేష్‌ నోరుజారి పార్టీ పరువు తీయడంతో సోషల్‌ మీడియా అంతా జోకులు పేలాయి.  తాజాగా మరోసారి ఆయనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 • dont tell my wife sakshi about my first crush jokes ms dhoni

  10, May 2018, 10:57 AM IST

  ఆమె పేరు స్వాతి.. (వీడియో)

  తన తొలిప్రేమపై ధోని పలుకులు  

 • nora fatehi funniest video

  17, Apr 2018, 2:40 PM IST

  మేకప్ మెన్ తో ఈ బాహుబలి భామ ఏం చేస్తుందో చూడండి (వీడియో)

  మేకప్ మెన్ తో ఈ బాహుబలి భామ ఏం చేస్తుందో చూడండి (వీడియో)

 • Virat Kohli Anushka Sharma Wedding Cancelled Jokes Twitter After Dharamsala Debacle

  11, Dec 2017, 3:32 PM IST

  షాకింగ్ న్యూస్.. విరాట్, అనుష్కల పెళ్లి క్యాన్సిల్

  • బ్రేకింగ్ న్యూస్.. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ పెళ్లి వాయిదా పడింది. సాయంత్రమే కోహ్లీ వచ్చి జట్టులో చేరతాడని బీసీసీఐ ప్రకటించింది.
 • did you hear mp rayapati sambashiva rao jokes on polavaram project

  31, Oct 2017, 11:45 AM IST

  పోలవరం ప్రాజెక్టుపై రాయపాటి జోక్..

  • పోలవరం ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని ఎంపీ రాయపాటి సాంబశివరావు పెద్ద జోక్ పేల్చారు.
  • అసలు ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైన రాయపాటే ఆ మాటలు చెబుతుండటంతో హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు నేతలు నవ్వుకుంటున్నారు.
  • పోలవరం కాంట్రాక్టర్ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు తాజాగా చంద్రబాబు చెప్పాడు.
 • An 18 year old UP boy charged with sedition spent 42 days in jail for making jokes on a river

  16, Oct 2017, 5:18 PM IST

  ‘నదుల’ మీద జోక్స్ వేసి ‘ఫేస్’బుకయ్యాడు..

  • సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడు
  • సెక్షన్ 420 కింద యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
  • 42రోజుల పాటు వందలాది ఖైదీల మధ్య గడిపిన యువకుడు
 • Leaks mar dsc and jokes go on

  26, Sep 2017, 4:39 PM IST

  తెలంగాణ డిఎస్సీపై మళ్లీ లీక్ లు

  • తెలంగాణ డిఎస్సీపై కొత్త లీక్ లు
  • ఇంకా ఆగని నిరుద్యోగుల జోక్ లు
  • సర్కారు తీరుపై భగ్గుమంటున్న టీచర్ అభ్యర్థులు
 • puja hegde jokes on her hair style after work outs

  8, Sep 2017, 5:12 PM IST

  ఈ అమ్మడి ప్రశ్నకి సమాధానం చెప్పగలరా..?

  • ‘ఒక లైలా కోసం’తో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డే
  • డీజే సినిమాలో అందాలతో అదరగొట్టింది.
  • తన హెయిర్ స్టైల్ పై జోక్ వేసిన పూజా
 • new jokes circulating on telangana dsc

  5, Sep 2017, 10:15 PM IST

  తెలంగాణ డిఎస్సీపై మరో 3 కొత్త జోక్స్ ఇవే

  • తెలంగాణ సర్కారుపై వత్తిడి పెంచుతున్న టీచర్ అభ్యర్థులు
  • ఒకవైపు ఆందోళనలు, మరోవైపు వైరల్ జోక్స్
  • సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నిరుద్యోగుల జోక్స్
  • సర్కారు ఉక్కిరిబిక్కిరి
 • asianet telugu express news Andhra Pradesh and Telangana

  23, Aug 2017, 8:07 AM IST

  సాక్షి దినపత్రిక మీద కేసు

  • జగన్ కుటుంబ సభ్యులకు చెందిన సాక్షి దినపత్రిక మీద కేసులు
  • ఓబీసి వర్గీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • కెసిఆర్ మీద కొత్త జోక్ పేలింది
  • విశాఖపట్నంలో  సైబర్ టవర్ ను ప్రారంబించనున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
  • రాఘవపూర్ గ్రామ పరిధిలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సమావేశంలో టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల భాహాబాహి  
 • ponnala calls on green man of Telangana in hospital in his inimitable style

  26, Jun 2017, 4:31 PM IST

  అక్కడ కూడా జోక్ చేసిన పొన్నాల

  మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విలక్షణమైన నేత. వాతావరణం  ఎంత సీరియస్ గా ఉన్నా ఆయన ఒక్క జోక్ పేలిస్తే చాలు అంతటా నవ్వులు పూస్తాయి. సీరియస్ అంశాలను సైతం ఆయన తన వాక్చాతుర్యంతో సదరా వ్యాఖ్యలతో ఆహ్లాదంగా మార్చగల నేర్పరి.

 • netizens funny postings on jio offer end

  31, Mar 2017, 11:25 AM IST

  అంబానీకి కూడా ఈ జియో ‘ఆఫర్’ తెలియదనుకుంటా!

  జియో ఫ్రీ ఆఫర్ పై నెటిజన్ల అద్భుత నివాళి

   

 • Naidu gearing up for fight against Trump

  3, Feb 2017, 6:54 AM IST

  ట్రంప్ పై ఫైటింగ్ కు చంద్రబాబు పిలుపు

  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన ఇష్టానికి ఉద్యోగాలను తీసేస్తానంటే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు.

 • Andhra jokes on trump

  2, Feb 2017, 8:56 AM IST

  సరదాగాః ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చిన ‘ముఖ్య’ నేత

  ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు పలకడానికి అవసరమయితే బీకాం లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారి నేతృత్వంలో తన మంత్రి వర్గ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపుతానని ప్రపంచ దేశాల అధ్యక్షులకు ముఖ్యనేత హామీ ఇచ్చినట్లు సమాచారం.