Joins In Bjp  

(Search results - 27)
 • <p>vikram kumar goud</p>

  Telangana27, Nov 2020, 5:11 PM

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ కుమార్ గౌడ్ బీజేపీలో చేరిక

  గోషా మహాల్ నియోజకవర్గంలో  తాను సూచించినవారికి టికెట్లు కేటాయించాలని విక్రమ్ కుమార్ గౌడ్  చేసిన వినతిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ కు ఇవాళ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.

 • undefined

  NATIONAL12, Oct 2020, 2:32 PM

  బీజేపీలో చేరిన నటి ఖుష్బూ: ఇదీ ఆమెకు ఆఫర్

  ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమెను ఇటీవల ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే ఆమె  మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.

 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు చిరంజీవి రాకకు సంబంధించి కీలక ఏర్పాట్లు చేశారు. కమిటీ ఉన్నప్పటికీ ఈ నేతలు ఇద్దరూ ముందు వరుసలో ఉండి చిరంజీవికి ఘన స్వాగతం పలికారు.

  Andhra Pradesh26, Nov 2019, 7:39 AM

  బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?

  ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇలా బీజేపీ ఆఫీసువైపు రావడం.. ఇతర ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేసింది. విజయసాయిరెడ్డి, నితిన్ రెడ్డికి చెప్పకుండా, కేంద్రమంత్రులకేకాదు.. నేరుగా ప్రధానిని కూడా కలవద్దని జగన్ కట్టడి చేశారు.
   

 • ganta

  Andhra Pradesh8, Nov 2019, 7:14 AM

  చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

  గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

 • vallabhaneni balashowry

  Andhra Pradesh25, Oct 2019, 5:01 PM

  సుజనా పదవికి ఎసరు: చట్టం తెస్తామంటూ వైసీపీ ఎంపీ వార్నింగ్

  సుజనాచౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సుజనాచౌదరిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు ఎంపీ బాలశౌరి.

 • undefined

  Andhra Pradesh25, Oct 2019, 4:26 PM

  బాబుకు సుజనా దెబ్బ: టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం, కరణం బలరాంతో మంతనాలు

   తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ తో ఎంపీ సుజనాచౌదరి రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ముగ్గురు కలిసి చర్చించుకుంటున్నట్లు తెలిపారు. 
   

 • సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ అయినప్పటికీ వెనకడుగువేయలేదు. పార్టీని బలంగానే ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

  Andhra Pradesh25, Oct 2019, 7:34 AM

  పవన్ కి మరో షాక్... పార్టీని వీడుతున్న కీలక నేత

  ప్రత్యక్ష ఎన్నికల బరిలో కొత్తగా పోటీ చేసినా ఆయన 1311 ఓట్లను సాధించారు. ఎన్నికల తర్వాత కూడా జనసేనలో కొనసాగినా చురుగ్గా లేరు. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సజనా చౌదరి, బాపూజీ సంకల్పయాత్రకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ నేతలు ఆయనతో బేటీ ఏర్పాటు చేశారు.

 • అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ట్రాక్టర్ యాత్ర చేపట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామస్థాయికి చేరకముందే మళ్లీ పసుపుకండువా కప్పేసుకున్నారు.

  Andhra Pradesh21, Oct 2019, 7:47 AM

  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..?

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

 • undefined

  Telangana4, Sep 2019, 3:20 PM

  బీజేపీలో చేరిన రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్రనాయక్

  ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బుధవారం నాడు బీజేపీలో చేరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ లు బుధవారం నాడు బీజేపీలో చేరారు.

 • pawan kalyan

  Andhra Pradesh17, Aug 2019, 4:23 PM

  పవన్ కు షాక్: బీజేపీలో చేరిన లక్ష్మీ సామ్రాజ్యం

  జనసేన పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన పుట్టి లక్ష్మీసామ్రాజ్యం శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో 100 మంది కార్యకర్తలతో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. 
   

 • జనసేన పార్టీ అభ్యర్థుల రెండవ జాబిత విడుదల

  Andhra Pradesh10, Aug 2019, 10:51 AM

  పవన్ కి షాక్... బీజేపీలోకి మాజీ జేడీ లక్ష్మి నారాయణ

  జేడీ లక్ష్మి నారాయణ, ఆయన స్నేహితుడు గంపల గిరిధర్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే..గత కొంతకాలంగా ఇద్దరూ... పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.

 • vivek

  Telangana9, Aug 2019, 11:40 AM

  అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన వివేక్

  మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
   

 • 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు. తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.

  Andhra Pradesh26, Jul 2019, 10:48 AM

  అఖిలప్రియకు షాక్: బీజేపీలో చేరిన సోదరులు మహేష్ , కిషో‌ర్‌ రెడ్డిలు

  భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. భూమా కిషోర్ రెడ్డి, మహేష్‌ రెడ్డిలు  శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.

 • patnam

  Andhra Pradesh14, Jul 2019, 5:22 PM

  మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య బీజేపీలో చేరిక

  పలువురు మాజీ టీడీపీ నేతలు ఆదివారం నాడు  బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో  వారు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

 • తన సంబంధాలను బీజేపీని బలోపేతం చేసేందుకు సుజనా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని కమలదళం భావిస్తోంది. ఇందులో భాగంగానే కాషాయదళం సుజనా చౌదరికి బీజేపీ నాయకత్వం కీలక పదవిని కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

  Andhra Pradesh9, Jul 2019, 3:41 PM

  చంద్రబాబుకి షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత

  టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కి ఊహించని షాక్ తగిలింది. మరో సీనియర్ నేత టీడీపీని వీడీ బీజేపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు.