Joins Bjp  

(Search results - 24)
 • <p>దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఫోకస్ పెట్టాయి. &nbsp;అయితే ఈ స్థానంలో మెజారిటీపైనే దృష్టిపెట్టినట్టుగా టీఆర్ఎస్ చెబుతోంది. టీఆర్ఎస్ ను ఓడిస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.</p>

  NATIONAL25, Oct 2020, 3:32 PM

  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకొన్నారు. దామో నియోజకవర్గానికి రాహుల్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందజేశారు.

 • undefined

  NATIONAL12, Oct 2020, 2:32 PM

  బీజేపీలో చేరిన నటి ఖుష్బూ: ఇదీ ఆమెకు ఆఫర్

  ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమెను ఇటీవల ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే ఆమె  మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.

 • Jyotiraditya Scindia

  NATIONAL11, Mar 2020, 3:16 PM

  లాంఛనం పూర్తి: బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

  మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమై దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన గ్వాలియర్ రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు

 • veerappan 1

  NATIONAL23, Feb 2020, 9:17 AM

  బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు విద్యారాణి

  చెన్నై: పోలీసుల ఆపరేషన్‌లో మరణించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు  విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం నాడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాజీ కేంద్రమంత్రి రాధాకృష్ణన్ సమక్షంలో శనివారం నాడు ఆమె బిజెపిలో చేరారు.

 • cartoon punch

  Cartoon Punch30, Jan 2020, 6:05 PM

  కార్టూన్ పంచ్...: బిజెపి రాజకీయ క్రీడ

  కార్టూన్ పంచ్...: బిజెపి రాజకీయ క్రీడ

 • రోజాకు ఏమైంది బొత్తిగా మాట్లాడటం లేదు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ వదలడం లేదు.

  Districts4, Jan 2020, 4:40 PM

  టిడిపికి మరో షాక్... బిజెపి గూటికి కీలక నాయకురాలు

  అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక  నాయకురాలు సాదినేని యామిని తాజాగా బిజెపి గూటికి చేరారు.  

 • (Courtesy: Instagram) ట్రెండీ లుక్ లో నమిత

  NATIONAL1, Dec 2019, 7:29 AM

  బిజెపిలో చేరిన హీరోయిన్ నమిత: రాధారవి చేరికపై చిన్మయి ఫైర్

  ప్రముఖ సినీ నటి నమిత జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆమె ఇప్పటి వరకు తమిళనాడులో అన్నాడియంకె కోసం పనిచేశారు. పెళ్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నమిత తెలుగు సినిమాల్లో కూడా నటించారు.

 • jayachandrareddy

  Andhra Pradesh24, Aug 2019, 3:07 PM

  చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్: బీజేపీలో చేరిన సన్నిహితుడు


  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సైకం జయచంద్రారెడ్డి సివిల్ సప్లై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికలు రావడం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ముచ్చటగా మూడు నెలల్లోనే తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
   

 • garikapati mohanarao

  Telangana18, Aug 2019, 5:58 PM

  తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని విమర్శించారు. 
   

 • రాయపాటి సాంబశివరావు కూడ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే తన అనుచరులు కూడ బీజేపీలో చేరేందుకు వీలుగా రాయపాటి పావులు కదుపుతున్నారని అంటున్నారు.

  Andhra Pradesh16, Aug 2019, 12:54 PM

  రాయపాటి యూటర్న్... బీజేపీకాదు, వైసీపీలోకి..?


  ఇందుకు కారణం లేకపోలేదు. మొన్నటి వరకు వైసీపీ పై విమర్శలు చేసిన రాయపాటి.. తాజాగా ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయపాటి ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు.. జగన్ పథకాలను కూడా మెచ్చుకున్నారు.
   

 • తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.

  Telangana12, Aug 2019, 4:12 PM

  తెలంగాణలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ: బీజేపీలోకి కీలక నేత

  గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు అధిష్టానం తమకు టిక్కెట్ ఇవ్వలేదని, గెలవలేనప్పుడు అంటే 2009లో సీటు ఇచ్చారని, అదే 2014లో తాను గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ టిక్కెట్ ఇవ్వకపోవడం తనకు చాలా బాధకలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. 
   

 • Vivek
  Video Icon

  Telangana9, Aug 2019, 12:24 PM

  కాంగ్రెస్ కు షాకిచ్చి బీజేపీలో చేరిన వివేక్ (వీడియో)

  మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో  న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు.ఈ ఏడాది ఏప్రిల్ లో  టీఆర్ఎస్‌కు వివేక్ దూరమయ్యారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వివేక్ ను పార్టీలో చేరాలని  ఆహ్వానించారు. కానీ, వివేక్ బీజేపీలో చేరాడు.

 • ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవికొట్టేసిన మంత్రి భూమా అఖిలప్రియ తన వర్గానికి పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె వాపోయారట. అఖిలప్రియ తనకు సీటు దక్కించుకున్నా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిల సీట్లపై నెలకొన్న సందిగ్ధతపై ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట.

  Andhra Pradesh25, Jul 2019, 7:42 AM

  బీజేపీలోకి భూమా అఖిల సోదరుడు?

  దివంగత నేత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు, మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే భూమా కిశోర్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. 

 • mp vivek

  Telangana23, Jul 2019, 9:49 AM

  అమిత్ షాతో భేటీ... బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్

  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే వివేక్ కషాయ రంగు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్ ఢిల్లీ చేరుకోగా... మరికాసేపట్లు బీజేపీలో చేరనున్నారు.

 • amit shah

  Telangana13, Jul 2019, 2:36 PM

  తేల్చేసిన దత్తాత్రేయ: బిజెపిలోకి డిఎస్ ఖాయం, కేసీఆర్ కు షాక్

  డీఎస్ ఇటీవల కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. బిజెపిలో డిఎస్ చేరడానికి సిద్ధపడినట్లు అప్పుడే ప్రచారం మొదలైంది. అయితే, ఆ విషయం స్పష్టం కాలేదు. తాజాగా దత్తాత్రేయ ప్రకటనతో డిఎస్ బిజెపిలోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది.