Jogulamba Gadwal  

(Search results - 12)
 • cheating in the name of witch hunt in jogulamba gadwal, 8 men arrested

  TelanganaSep 4, 2021, 10:49 AM IST

  నాగదేవత పాముకు ప్రత్యేక పూజలు, మహిమగల భస్మం, విభూతి పేరిట.. రూ. 62 లక్షలకు టోకరా.. !

  ఇంట్లో నాగదేవత పేరిట పాముకు ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మించారు. అలాగే తమ వద్ద ఉన్న మహిమగల భస్మం, విభూతిని ఇంట్లో చల్లితే కష్టాలు పోయి పెద్ధ ధనవంతులు అవుతారని, పూజలో డబ్బులు ఉంచితే పదింతలు అవుతాయని చెప్పారు. 

 • 100 years locker found in Gadwal jogulamba distirct lns

  TelanganaJul 13, 2021, 10:40 AM IST

  గద్వాల జిల్లాలో వందేళ్ల నాటి లాకర్: ఓపెన్ చేస్తే.....

  జోగులాంబ జిల్లాలోని ధరూర్ మండలం భీంపురం గ్రామంలో పురాతన ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో పాత లాకర్ లభ్యమైంది. ఈ లాకర్ లో బంగారం,వెండి వస్తువులు ఉంటాయనే ప్రచారం సాగడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 • ram charan ardent fans walked 231 km from jogulamba gadwal to hyd finally meet arj

  EntertainmentJun 25, 2021, 3:49 PM IST

  రామ్‌చరణ్‌ని కలిసేందుకు అభిమానుల సాహసం.. గుండెలకు హత్తుకుని..

  రామ్‌చరణ్‌ వీరాభిమానులు పెద్ద సాహసం చేశారు. తన అభిమాన హీరోని కలిసేందుకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజుల పాటు నడుచుకుంటూ వచ్చి ఎట్టకేలకు చరణ్‌ని కలిశారు. దీంతో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. 

 • Car Washed Away In Flood At Jogulamba Gadwal Kalugotla Stream

  TelanganaJul 26, 2020, 7:39 PM IST

  వాగులో కారు గల్లంతు.. 36 గంటలు గడుస్తున్నా దొరకని సింధూజ రెడ్డి ఆచూకీ

  గద్వాల్ జిల్లాలో శనివారం ఉదయం కలుగొట్ల వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతయిన సింధూజ రెడ్డి ఆచూకీ 36 గంటల గడిచినా ఇంకా లభించలేదు. 

 • woman delivers boy baby in rtc bus in jogulamba gadwal district

  TelanganaMay 27, 2020, 6:30 PM IST

  ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవం: తల్లీ బిడ్డ క్షేమం

  గద్వాల జిల్లాలోని గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం నాడు ఆర్టీసీ బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

 • Gadwal girl invents corona smart watch, that prevents people from shaking hands and alerts about physical distancing

  TelanganaMay 4, 2020, 8:25 PM IST

  కరోనా అలారం వాచ్: తెలంగాణ చిన్నారి అద్భుత ఆవిష్కరణ

  కేవలం 50 రూపాయల ఖర్చుతో మనం చేయి ఎత్తి కరచాలనం చేయబోయేముందు, ముక్కు దగ్గర పెట్టుకోబోయే ముందు అలారం మోగించి కరోనా వైరస్ విషయంలో పాటించాల్సిన భౌతిక దూరం విషయాన్నీ మనకు గుర్తుచేసే వాచ్ ను కనిపెట్టింది. 

 • Telangana Journalist tests positive for Coronavirus

  TelanganaApr 25, 2020, 7:47 AM IST

  తెలంగాణలో జర్నలిస్టుకు కరోనా

  జర్నలిస్టులు కూడా ఈ కరోనా బారిన పడ్డ సందర్భాలను మనం చూసాము. ముంబైలో దాదాపుగా 60 మంది జర్నలిస్టులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఒకే ఛానల్ లో పనిచేసే 27 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ కు చెందిన ఒక జర్నలిస్టుకు కూడా ఈ కరోనా వైరస్ సోకింది. 

 • Three year old girl dies after falling in Sambar vessel

  TelanganaDec 20, 2019, 11:35 AM IST

  వేడి వేడి సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

  బుధవారం మధ్యాహ్నం లక్ష్మీ విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసే పనిలో ఉండి... కుమార్తె సంగతి మరిచిపోయింది. ఈ సమయంలో చిన్నారి రష్మిక ఆడుకుంటూ వెళ్లి వేడి వేడి సాంబారు గిన్నెలో పడింది. 

 • three men died in jogulamba gadwala district

  TelanganaMay 8, 2019, 8:12 PM IST

  బావిలో దూకిన చెల్లి, కాపాడేందుకు ప్రయత్నించి అన్నయ్యలు మృతి

  చెల్లి బావిలో దూకడం గమనించిన సోదరులు రమేశ్(19), సంజీవ్(23)లు చెల్లిని రక్షించుకునేందుకు ప్రయత్నించారు. చెల్లిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరూ కూడా బావిలో మునిగిపోయారు. బావిలో బురద ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ముగ్గురూ అదే బావిలో మృత్యువాత పడ్డారు. 
   

 • Telangana IPS officer successfully controlling 'fake news' in 400 villages

  TelanganaJun 21, 2018, 5:13 PM IST

  సోషల్ మీడియాపై తెలంగాణ మహిళా ఎస్పీ వినూత్న సమరం (వీడియో)

  రమా రాజేశ్వరి. జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంలో ఎస్పీగా వంద శాతం సక్సెస్ అయిన సూఫర్ పోలీస్ బాస్.  సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాఫ్ గ్రూపుల ద్వారా గ్రామాల్లో పిల్లల కిడ్నాపర్లు, హంతకులు తిరుగుతున్నారంటూ ప్రచారం జరిగి అమాయకులపై బలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టి జిల్లాలోని ప్రతి గ్రామంలో శాంతిభద్రతలు కాపాడి ఎలాంటి హింస చెలరేగకుండా ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో రాష్ట్రంలోను, దేశంలోను ఈ తప్పుడు ప్రచారాలతో హింస చెలరేగినా గద్వాల జిల్లాలో మాత్రం శాంతిభద్రతలు వెల్లివిరిశాయి. దీనికి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అమలుచేసిన చర్యలు, ముందు చూపే కారణం.