Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Jogu Ramanna

"
high tension at trs mla jogu ramanna house in adilabadhigh tension at trs mla jogu ramanna house in adilabad

ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్‌యూఐ, బీజేపీ.. ఉద్రిక్తత

ఆదిలాబాద్‌లో (adilabad) రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలంటూ టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే జోగు రామన్న (jogu ramanna) ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి దాసింది. శాంతి నగర్‌లోని జోగ రామన్న ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ నాయకులు (nsui) , బీజేపీ (bjp) నాయకులు ప్రయత్నించారు.

Telangana Jan 5, 2022, 6:32 PM IST

war of words between trs mla jogu ramanna and rims director balaram naik kspwar of words between trs mla jogu ramanna and rims director balaram naik ksp

రెమ్‌డిసివర్ చిచ్చు: సిఫారసు పట్టించుకోలేదని జోగు రామన్న ఆగ్రహం, రిమ్స్ డైరెక్టర్‌పై ప్రతాపం

ఆదిలాబాద్‌లో కరోనా నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందని విషయాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న లేవనెత్తగా దానికి రిమ్స్ డైరెక్టర్ కౌంటరిచ్చారు

Telangana Apr 25, 2021, 3:49 PM IST

trs mlas un happy on kcrs cabinet expansiontrs mlas un happy on kcrs cabinet expansion

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు

టీఆర్ఎస్ లో మంత్రివర్గ విస్తరణ అసంతృప్తుల నిరసనకు కారణమైంది, మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకొన్న నేతలు పదవులు దక్కని కారణంగా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు

Telangana Sep 15, 2019, 10:48 AM IST

anasuya bharadwaj joins chorus to save nallamala forest opposing uranium mininganasuya bharadwaj joins chorus to save nallamala forest opposing uranium mining

ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా..? అనసూయ ఫైర్!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆయన్ని తెలంగాణ అటవీశాఖ మంత్రి అనుకొని ఆమె యురేనియం ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. మొత్తానికి అసలు విషయం తెలుసుకున్నారు.
 

ENTERTAINMENT Sep 13, 2019, 10:33 AM IST

Dissidence among TRS leaders: KTR swings into actionDissidence among TRS leaders: KTR swings into action

టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

తమ పార్టీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు బిజెపి గాలం వేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలకు కేటీఆర్ ఫోన్లు చేసి మాట్లాడారు. పార్టీ అందరికీ తగిన గుర్తింపు ఇస్తుందని ఆయన నమ్మబలుకుతున్నారు.

Telangana Sep 12, 2019, 11:21 AM IST

ex minister jogu ramanna gets emotional after not getting ministryex minister jogu ramanna gets emotional after not getting ministry

కంటతడి పెట్టుకున్న జోగు.. అజ్ఞాతంలోకి వెళ్లలేదు

సర్పంచి స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా తనకు మంచి పేరు ఉందని... అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మనస్థాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే తనకు బీపీ ఎక్కువగా పెరిగిపోయిందని.. దీంతో ఆస్పత్రిలో  చేరినట్లు ఆయన చెప్పారు. అంతేతప్ప  తాను అజ్ఞాతం లోకి పోలేదని.. తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. ఎప్పటికైనా కేసీఆర్ తమ నాయకుడని ఆయన స్పష్టం చేశారు.
 

Telangana Sep 11, 2019, 4:35 PM IST

today top storiestoday top stories

సహించలేకే ప్రభుత్వంపై రాల్లేస్తున్నారన్న సీఎం జగన్: మరిన్ని వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

NATIONAL Sep 10, 2019, 1:35 PM IST

jogu ramanna wife rama says We were not happy for not getting cabinet berth tojogu ramanna wife rama says We were not happy for not getting cabinet berth to

నా భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉంది: జోగు భార్య రమ

తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న భార్య రమ చెప్పారు.
 

Telangana Sep 10, 2019, 12:40 PM IST

jogu ramanna contacted his family membersjogu ramanna contacted his family members

కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చిన జోగు రామన్న

మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులకు అందుబాటులోకి వచ్చారు.అనారోగ్యం కారణంగానే  అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు.

Telangana Sep 10, 2019, 10:33 AM IST

Berth pangs grow ever louder in TRSBerth pangs grow ever louder in TRS

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

కేబినెట్ లో చోటు దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్  మాట నిలుపుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Sep 10, 2019, 7:45 AM IST

ex minister Jogu Ramanna of fugitives, switched off his cell phoneex minister Jogu Ramanna of fugitives, switched off his cell phone

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అలిగినట్లు తెలుస్తోంది. కనీసం కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా బయటకు వెళ్లినట్లు సమాచారం. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో జోగు రామన్న ఎక్కడకు వెళ్లారా అన్నచర్చ జరుగుతోంది. 

Districts Sep 9, 2019, 8:04 PM IST

minister jogu ramanna sell the vegetables in the process of election campaignminister jogu ramanna sell the vegetables in the process of election campaign

కూరగాయలు అమ్మిన మంత్రి జోగురామన్న

పట్టణంలోని ఇంటింటికీ తిరుగుతూ తనను మరోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుకున్నారు. 

Telangana Oct 24, 2018, 10:50 AM IST

Minister Jogu Ramanna escaped from the accidentMinister Jogu Ramanna escaped from the accident

మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం (ఫొటోలు)

మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం (ఫొటోలు)

Telangana Jul 31, 2018, 11:25 AM IST