Search results - 142 Results
 • babu

  Telangana14, Feb 2019, 11:44 AM IST

  ‘‘ఆంధ్రోళ్లు..తెలంగాణలో అడుగుపెట్టొద్దు’’

  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య ఉద్యోగాల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. 

 • Govt Jobs13, Feb 2019, 9:06 PM IST

  నిరుద్యోగుల ఎదురుచూపులకు తెర... 2,528 ఉద్యోగాలకు తుది ఫలితాలు విడుదల

  వివిధ కారణాలతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల తుది ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ (సోషల్ మీడియా తెలుగు మీడియం), గురుకుల టీజిటి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదలచేసింది. ఇలా ఒకేరోజు మొత్తంగా 2,528 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పిఎస్సి విడుదల చేసింది. 

 • Trumph

  TECHNOLOGY13, Feb 2019, 12:51 PM IST

  ట్రంప్ మజా: అమెరికన్లకే పెద్దపీట.. కొత్తగా 1.14 లక్షల మందికి ఐటీ కొలువులు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పుణ్యమా? అని భారత ఐటీ కంపెనీలు స్థానికులకే నియామక అవకాశాలు కల్పిస్తున్నాయి. 2018లో 1.14 లక్షల మందిని కొత్తగా నియమించుకున్నాయి ఐటీ సంస్థలు. ఇది 2017తో పోలిస్తే నాలుగు రెట్లకు పై చిలుకే. ఫలితంగా మనోళ్లకు అమెరికాలో ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతున్నాయి.

 • appsc

  Govt Jobs13, Feb 2019, 7:49 AM IST

  నిరుద్యోగులకు శుభవార్త: 5 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

  నిరుద్యోగులకు శుభవార్త.. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 550 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

 • piyush

  business8, Feb 2019, 12:52 PM IST

  వడ్డీరేట్ల తగ్గింపుతో వృద్ధిలో స్పీడ్ పక్కా : పీయూష్ గోయల్

  దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రెపొరేట్ తగ్గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రగతికి ఊతమివ్వడంతోపాటు చౌకగా రుణాలు లభిస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 • jobs

  Career Guidance30, Jan 2019, 9:07 AM IST

  కాసింత టెక్నాలజీపై పట్టుందా... మీకు కొలువు కన్ఫర్మ్

  కాసింత టెక్నాలజీపై పట్టు సంపాదించగలిగితే చాలు ఈ ఏడాది కొలువు సంపాదించడంతోపాటు జీవితంలో స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2019లో ఉద్యోగ నియామకాల కోసం వివిధ పరిశ్రమలు 34 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నాయి. 

 • telangana government

  Govt Jobs28, Jan 2019, 6:05 PM IST

  నిరుద్యోగులకు తీపి కబురు...3,689 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి ఒక బిసి గురుకులాలను ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీతో కేవలం బిసి వర్గాన్నే కాదు నిరుద్యోగ యువతను కూడా ముఖ్యమంత్రి ఆకర్షించారు. అయితే ఆ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే 119 బీసి గురుకులాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

 • IT Jobs

  Private Jobs28, Jan 2019, 1:30 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగాల భర్తీకి ఐటీ కంపనీలు సిద్దం

  ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది. 
   

 • fathter

  Telangana25, Jan 2019, 1:05 PM IST

  రూ. 100 కోట్ల టోకరా: పోలీసు కస్టడీలో విజ్డమ్ జాబ్స్ సిఈవో

  విజ్డమ్ పోర్టల్ రూ. 100 కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ బాధితులు మన దేశంలోనే లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఈ సంస్థ మోసం చేసినట్లు గుర్తించారు.

 • udayakumar mp attack gate keeper

  Govt Jobs11, Jan 2019, 2:26 PM IST

  ఆ ఉద్యోగాలు మొత్తం పురుషులకే...ఎందుకంటే: రైల్వే బోర్డు

  రైల్వే ఉద్యోగాలకు సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖలో కొన్ని కఠినతరమైన, భద్రతాపరంగా రక్షణ లేని ఉద్యోగాలను మహిళలకు కేటాయించవద్దని రైల్వే బోర్డు ఉద్యోగ నియామకాలను చేపట్టే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి సూచించింది. అలా గుర్తించిన కొన్ని ఉద్యోగాలను కూడా రైల్వే బోర్డు గుర్తించింది.  

 • jobs

  Private Jobs11, Jan 2019, 7:54 AM IST

  ఆటో, హెచ్ఆర్‌ల్లో ఫుల్ డిమాండ్: డిసెంబర్‌లో పెరిగిన రిక్రూట్‌మెంట్లు

  2017తో పోలిస్తే 2018 డిసెంబర్ నెల ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. 8 శాతం ఉద్యోగ నియామకాల సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఆటోమొబైల్, హ్యుమన్ రీసోర్స్ (హెచ్ఆర్) విభాగాల్లో నియామకాలు పెరిగాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ పేర్కొంది. బెంగళూరు, పుణెల్లోని ఐటీ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేసుకున్నాయి. 

 • skill development

  Private Jobs4, Jan 2019, 8:56 PM IST

  ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త...

  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పోరేషన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలోని వివిధ బస్తీలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు సిద్దమచయ్యారు .నిరుద్యోగ యువతకు వివిద జాతీయ సంస్ధల చేత ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. 

 • Merge bank

  Bank Jobs4, Jan 2019, 6:49 PM IST

  బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగాలు...

  ఇటీవలే కేంద్ర కేబినెట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా  బ్యాంక్ ఆఫ్ బరోడా అవతరించింది. దీంతో పెరుగుతున్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ బ్యాంక్ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి సిద్దమైంది.

 • Govt Jobs2, Jan 2019, 3:10 PM IST

  యువతకు ప్రధాని నూతన సంవత్సర కానుక: స్వయంగా ప్రకటించిన రైల్వే మంత్రి

  దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.