Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Jobs Loss

"
Fourteen Crore People Unemployed Due To Corona Virus EffectFourteen Crore People Unemployed Due To Corona Virus Effect

కరోనా ఎఫెక్ట్‌తో 14 కోట్ల కొలువులు హాంఫట్.. త్వరిగతిన పరిష్కారానికి సూచనలు

తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనకుడు అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది.

business Jul 12, 2020, 1:11 PM IST

Corona  virus effect techies  faces job Threats in IT and allied JobsCorona  virus effect techies  faces job Threats in IT and allied Jobs

తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ...

కరోనా మహమ్మారితో టెకీలకు ఉద్యోగ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు పోయాయి. మరో 60 వేల మంది వేతనం లేని సెలవుపై ఇళ్లకు పరిమితం అయ్యాయి. మున్ముందు మరిన్ని తొలగింపులు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Tech News Jul 11, 2020, 12:08 PM IST

Corona Effect: 2 Lakh Jobs will loss in Reality SectorCorona Effect: 2 Lakh Jobs will loss in Reality Sector

గజగజ వణికిపోతున్న రియాల్టీ రంగం.. మరో రెండు లక్షల కొలువులకు ముప్పు..

కరోనా మహమ్మారి ప్రభావంతో కీలక రంగాలు సైతం అల్లాడిపోతున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధికంగ ఉపాధి కల్పించే రియాల్టీ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటికే 60 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, మున్ముందు మొత్తం రెండు లక్షల మంది ఇళ్లకు పరిమితం కావాల్సి వస్తుందని ఓ సర్వేలో తేలింది.
 

business Jun 29, 2020, 10:23 AM IST

Tata Motors to shed 1,100 JLR jobs after pandemic hits earningsTata Motors to shed 1,100 JLR jobs after pandemic hits earnings

టాటా మోటార్స్‌కు కరోనా ‘సెగ’ జాగ్వార్’లో 1,100 మంది ఇంటికి!

కరోనా వైరస్ వల్ల నిర్వహణ వ్యయాన్ని రూ.1.26 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించుకోవాలని టాటా మోటార్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. జాగ్వార్ లాండ్ రోవర్ యూనిట్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి 5 బిలియన్ల పౌండ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది.

Automobile Jun 17, 2020, 10:57 AM IST

India may register recession in third quarter of this fiscal, shows reportIndia may register recession in third quarter of this fiscal, shows report

అక్టోబర్ నాటికి ఎకానమీ కుప్పకూలడం ఖాయం.. డీ అండ్ బీ హెచ్చరిక

దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉంది. కరోనాతో విధించిన లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గుతుండగా, ఉద్యోగాలు పోతున్నాయన డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అనే అధ్యయన సంస్థ హెచ్చరించింది.

business May 25, 2020, 11:36 AM IST

You can get banned if you don't wear mask on your next Uber rideYou can get banned if you don't wear mask on your next Uber ride

ఫేస్ మాస్క్ ధరిస్తేనే రైడింగ్ లేదంటే..: ఉబెర్ తాజా ప్రకటన

ఉబెర్  క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్, ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఉబెర్ ప్రకటించింది. 
 

Coronavirus India May 19, 2020, 11:29 AM IST

lock down effect: 67% of workers lost jobs  said Survey by Azim Premji Universitylock down effect: 67% of workers lost jobs  said Survey by Azim Premji University

లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌: 67% మంది జాబ్స్ హుష్‌కాకి.. తాజా సర్వే..

కరోనా లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా 67 శాతం మంది ఉపాధి కోల్పోయారని అజీం ప్రేమ్ జీ వర్సిటీ తాజా సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పది మందిలో దాదాపు 8మంది ఉపాధి కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు ఉపాధి కోల్పోతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
 

Coronavirus India May 14, 2020, 11:17 AM IST

One in 4 employed lost job across India in March-April: CMIEOne in 4 employed lost job across India in March-April: CMIE

నలుగురిలో ఒకరు నిరుద్యోగి.. కరోనాతో ముంచుకొస్తున్న ఉద్యోగ భద్రత..

కరోనా ‘లాక్ డౌన్’ వల్ల దేశవ్యాప్తంగా గత మార్చి 25 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు నిరుద్యోగిత రేటు 27.1 శాతం పెరిగింది. ఇది అమెరికాలో నిరుద్యోగ భ్రుతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని, మున్ముందు మరింత ముప్పు పొంచి ఉందని సీఎంఐఈ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. 

Coronavirus India May 6, 2020, 12:19 PM IST

Lengthy lockdown will kill more people than Covid: NR Narayana MurthyLengthy lockdown will kill more people than Covid: NR Narayana Murthy

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 19 కోట్ల ఉద్యోగాలకు ఎసరు.. ఆకలి చావులే పెరుగుతాయి...

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌ పొడిగించడం వల్ల మొదటికే మోసం వస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. లాక్ డౌన్ కొనసాగించడం వల్ల కరోనా కాదు, ఆకలే చంపేస్తుందన్నారు. భారతదేశంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదని, ఒకవేళ పొడిగిస్తే 19 కోట్ల మంది ఉపాధి గల్లంతవుతుందన్నారు. 

Coronavirus India May 1, 2020, 1:32 PM IST

British Airways to slash up to 12,000 jobs over Covid-19 crisisBritish Airways to slash up to 12,000 jobs over Covid-19 crisis

కరోనా ఎఫెక్ట్: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో 12వేల జాబ్స్ హాంఫట్!

కరోనా సంక్షోభం వేళ పౌర విమానయాన రంగంలో తొలి వేటు పడింది. 45 వేల మంది సిబ్బంది గల బ్రిటిష్ ఎయిర్వేస్ 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
 

Coronavirus India Apr 30, 2020, 11:44 AM IST

Over 20 lakh jobs at risk in Indian aviation, dependent sectors: IATAOver 20 lakh jobs at risk in Indian aviation, dependent sectors: IATA

కరోనా ఎఫెక్ట్: భారత విమాన రంగంలో... 20 లక్షల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..

అసలే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న భారత విమానయాన సంస్థలు కరోనా మహమ్మారి వల్ల కుదేలయ్యాయి. ఫలితంగా ఆ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.

Coronavirus India Apr 16, 2020, 10:54 AM IST

Prolonged lockdown may result in IT industry job cuts; pose huge challenge for startups, says ex-NASSCOM chief R ChandrashekharProlonged lockdown may result in IT industry job cuts; pose huge challenge for startups, says ex-NASSCOM chief R Chandrashekhar

ఐటీ’కీ కష్టకాలమే: సుదీర్ఘ కాలం లాక్ డౌన్‌తో ఉద్యోగాల కోత ఖాయమే!

సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగితే మాత్రం ఐటీ సంస్థలకు గడ్డుకాలమేనని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు తప్పవన్నారు. కరోనా ఎఫెక్ట్ స్టార్టప్ సంస్థల ఉసురు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Coronavirus India Apr 13, 2020, 10:56 AM IST

Coronavirus blow: 18 lakh jobs at stake; one in every three retail outlets stare at shutdownCoronavirus blow: 18 lakh jobs at stake; one in every three retail outlets stare at shutdown

జూన్ దాకా లాక్‌డౌన్?: 30% రిటైల్ బిజినెస్ మూత.. 18 లక్షల జాబ్స్ హాంఫట్!

కరోనా వైరస్ ప్రభావంతో లాక్ కొనసాగడం వల్ల ప్రతి మూడు రిటైల్ ఔట్‌లెట్లకు ఒకటి మూత పడటం ఖాయంగా కనిపిస్తున్నది. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్‌తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. 

 

business Mar 29, 2020, 3:13 PM IST

Sluggish demand in H1: Auto components sales fall record 10% to Rs 1.87 lakh croreSluggish demand in H1: Auto components sales fall record 10% to Rs 1.87 lakh crore

ఉద్యోగుల్లో గుబుల్ .. లక్షకు పైగా జాబ్స్ తూచ్!

దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటో రంగంలో ఉత్పత్తి 13% క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం వల్ల పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి.

Automobile Dec 8, 2019, 4:15 PM IST

3 PSU insurance companies merger to be complete by Dec3 PSU insurance companies merger to be complete by Dec

ఆ మూడు బీమా సంస్థల విలీనం...15 వేల ఉద్యోగాలకు ఎసరు...

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఒక్కొక్కటిగా సంస్కరణల ఎజెండాను బయటకు తీస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకుల విలీనంపై పూర్తి స్థాయిలో కేంద్రీకరించిన కేంద్రం తాజాగా బీమా రంగ విలీనాన్ని ముందుకు తెస్తోంది. మూడు బీమా సంస్థలను విలీనం చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. దీనివల్ల 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

business Nov 29, 2019, 12:06 PM IST