Search results - 185 Results
 • Automobile21, May 2019, 2:53 PM IST

  ‘ఫోర్డ్’ పొదుపు చర్యలు: సిబ్బంది కోత.. యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత


  ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ పొదుపు చర్యలు ప్రారంభించింది. వివిధ దేశాల్లో 7,000 మంది ఉద్యోగులను తొలిగించాలని, ఉత్పాదక యూనిట్లు కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించింది. సుమారు 500 మిలియన్ల డాలర్ల నిధులతో విద్యుత్ వాహనాలు, ఆటానమస్ డ్రైవింగ్ వాహనాల తయారీకి ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

 • Indian Navy

  Jobs14, May 2019, 4:18 PM IST

  డిగ్రీ అర్హతతో నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం..

  డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? ఈ సదవకాశం మీ కోసమే. డిగ్రీ పూర్తి చేసిన వారికి నేవీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. 

 • Indian Railways Recruitment 2019

  Govt Jobs10, May 2019, 12:40 PM IST

  రైల్వేలో 310 ఉద్యోగాలు: 14లోపే అప్లై చేయండి

  రైల్వేలో ఉద్యోగ నియామకాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

 • NABARD Recruitment 2019

  Govt Jobs9, May 2019, 3:49 PM IST

  నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

  నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 10 నుంచి మే 26, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

 • L&T Infotech

  Private Jobs8, May 2019, 4:12 PM IST

  ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో భారీగా నియామకాలు: ఫ్రెషర్స్‌కు ఛాన్స్

  దేశీయ సాఫ్ట్‌‌వేర్ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ఈఅండ్ టీ) ఇన్ఫోటెక్ లిమిటెడ్ తమ సంస్థలో భారీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే 3,800మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుందని ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.

 • ITBP Recruitment 2019

  Govt Jobs8, May 2019, 3:18 PM IST

  పదో తరగతితోనే ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

  ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) గ్రూప్ సి పరిధిలోని నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు.

 • Indian Navy

  Govt Jobs7, May 2019, 1:06 PM IST

  పదో తరగతితోనే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: అప్లై చేయండి

  భారత రక్షణ శాఖ పరిధిలోని ఇండియన్ నేవీ.. సెయిలర్(మ్యూజిషియన్) పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 19, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి.
   

 • IT industry

  Jobs7, May 2019, 12:46 PM IST

  పది పాసైతే నేవీలో ఉద్యోగం... జీతం రూ.50వేలపైనే..

  మీరు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి... ఉద్యోగం కోస నిరీక్షిస్తున్నారా..? ఈ ఉద్యోగ అవకాశం మీకోసమే. ఇండియన్ నేవీలో  సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

 • HMT Machine Tools Limited

  Govt Jobs6, May 2019, 5:35 PM IST

  హెచ్ఎంటీలో కీలక పోస్టులు: దరఖాస్తు చేయండి

  హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ తమ కంపెనీలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. జాయింట్ జనరల్ మేనేజర్(ప్రొడక్షన్), రీజినల్ మేనేజర్(మార్కెటింగ్), ఏజీఎం, ఆఫీసర్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • vizag steel plant

  Govt Jobs6, May 2019, 1:38 PM IST

  విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

  వైజాగ్‌లోని స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో హెచ్‌ఆర్ 6, మార్కెటింగ్ 4 ఖాళీలున్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

 • unemployment rate

  business4, May 2019, 10:11 AM IST

  ‘7.6శాతం పెరిగిన నిరుద్యోగ రేటు’: ఎన్నికల వేళ మోడీకి షాక్

  లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న వేళ నరేంద్ర మోడీ సర్కారుకు షాకిచ్చే వార్త ఒకటి బయటికి వచ్చింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఓ ప్రైవేటు సంస్థ తన నివేదికలో తేల్చింది. 

 • it jobs

  business3, May 2019, 10:05 AM IST

  ఐటీ రంగానికి ఇక మంచి రోజులు: టెక్కీల నియామకాల జోరు

  రానున్న కాలంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకాలు జరుగుతాయని ఓ నివేదిక తేల్చింది. ఇప్పుడు అన్ని పరిశ్రమలు, సంస్థల్లో సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలు జోరందుకోనున్నాయని తెలిపింది. 

 • FACT Recruitment 2019

  Govt Jobs2, May 2019, 6:34 PM IST

  ఫ్యాక్ట్‌ లిమిటెడ్‌లో 274 పోస్టులు: అప్లై చేయండి

  కొచ్చిలోని ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ (ఫ్యాక్ట్‌) లిమిటెడ్‌.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, టెక్నీషియన్‌ తదితర పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.   

 • Jet Airways

  business1, May 2019, 11:28 AM IST

  జెట్ ఎయిర్‌వేస్‌కు మూడోవంతు పైలట్లు బైబై.. ఇతర సంస్థల ‘ఆఫర్ల’ వర్షం

  విమానాశ్రయాలకే పరిమితమైన జెట్ ఎయిర్వేస్ లో పని చేసిన పైలట్లు, క్రూ సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడ్డారు. ఇప్పటికే మూడో వంతు పైలట్లు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు పొందారని సమాచారం.

 • MIDHANI Recruitment

  Govt Jobs26, Apr 2019, 6:22 PM IST

  హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు: మే 10న పరీక్ష

  రక్షణశాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న సంస్థ అయిన మిశ్ర ధాతూ నిగమ్ లిమిటెడ్(మిధాని) అసిస్టెంట్స్(మెటలర్జికల్), మెకానికల్ స్ట్రీమ్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019, మే 10న ఉదయం 8.30గంటల నుంచి హైదరాబాద్‌లోని మిధాని కార్పొరేట్ కార్యాలయంలో జరిగే వాకిన్ రాత పరీక్షఅభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.