Job  

(Search results - 337)
 • ys jagan

  Andhra Pradesh17, Oct 2019, 3:09 PM IST

  నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్: ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ రద్దు

  2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 
   

 • Salary cut

  Offbeat News14, Oct 2019, 2:05 PM IST

  పనిలేని ఉద్యోగం... జీతం మాత్రం రూ.లక్షల్లో..

  ఎలాంటి కష్టం లేకుండా.. రూ.లక్షల్లో జీతం అందుకునే ఓ ఉద్యోగం ఉంది. స్వీడిష్ ఎక్స్ పెరిమెంటల్ ఆర్ట్ ప్రాజెక్టు అనే సంస్థ ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. నెలకు అక్షరాలా రూ.1.72లక్షల ను జీతంగా అందిస్తానంటోంది.

 • నిజానికి, వైఎస్ జగన్ తో చిరంజీవి ఈ నెల 11వ తేదీన భేటీ కావాల్సి ఉండింది. కానీ, అది 14వ తేదీకి వాయిదా పడింది. ఇదిలావుంటే, జగన్ తో భేటీ విషయంలో చిరంజీవి ఆలోచనలు ఏమిటి, చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలో జగన్ వ్యూహం ఏమిటి అనే విషయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

  Andhra Pradesh13, Oct 2019, 5:17 PM IST

  నిరుద్యోగులకు తీపి కబురు: మరోమారు గ్రామ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్

  మరో మారు గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది జగన్ సర్కార్. గత నోటిఫికేషన్లో భర్తీ అవకుండా మరో 9648 పోస్టులు మిగిలిపోయాయి. ఈ మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. 

 • Telangana13, Oct 2019, 3:55 PM IST

  ఆర్టీసీ కార్మికుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  తెలంగాణ ఆర్టీసీలో  డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డ్రైవర్లు కండెక్టర్లను మాత్రమే కాకుండా, మెకానిక్, ఎలక్ట్రీషియన్, శ్రామిక్ వంటి అనేక ఇతర పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. 

 • rtc suicide

  Telangana12, Oct 2019, 5:10 PM IST

  విధుల్లోకి తీసుకోబోమన్న కేసీఆర్: మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  ఖమ్మం జిల్లా రాపర్తినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. సుమారు 90 శాతం కాలిపోయాడు. 
  తీవ్రంగా గాయపడ్డ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 

 • mother suicide attempt for sons job
  Video Icon

  Guntur9, Oct 2019, 6:55 PM IST

  కొడుకు ఉద్యోగం పోయిందని తల్లి ఆత్మహత్యాయత్నం (వీడియో)

  గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

 • army

  Guntur8, Oct 2019, 12:34 PM IST

  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 82 లక్షలకు టోకరా

  ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. 

 • UnusalJobs
  Video Icon

  Lifestyle5, Oct 2019, 11:26 AM IST

  కౌగిలింతా ఓ వింతైన ఉద్యోగమే (వీడియో)

  రొడ్డకొట్టుడు రొటీన్ ఉద్యోగాల్లో బోర్ గా ఫీలవుతూ, తప్పనిసరై తమను తాము ఈడ్చుకుంటూ పనిచేసేవాళ్లే మనలో చాలామంది. నూటికి తొంభైశాతం ఇలాంటివారే ఉంటారు. కానీ అందరికంటే భిన్నంగా ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాంటి ఉద్యోగాలు చేస్తూ సంతోషంతోపాటు, సంపాదననూ పొందుతున్నారు. అలాంటి ఐదురకాల అసాధారణ ఉద్యోగాల గురించి చూద్దాం.

 • jagan mohan reddy

  Andhra Pradesh3, Oct 2019, 11:17 AM IST

  సచివాలయం కొలువులకు జగన్ సర్కార్ ఝలక్: మీమాంసలో ఉద్యోగులు

  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఖచ్చితంగా మూడేళ్లు పనిచేయాలని అలాగే మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలంటూ కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. 

 • anil kumar yadav

  Andhra Pradesh30, Sep 2019, 6:10 PM IST

  కొడుక్కి మాత్రమే చంద్రబాబు ఉద్యోగం, లక్షలాది మందికి జగన్ ఉద్యోగాలు: మంత్రి అనిల్

  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొంతమంది ఓర్వలేక సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలపై దుష్ఫ్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్  మండిపడ్డారు.

 • vijay kumar ias

  Andhra Pradesh30, Sep 2019, 5:41 PM IST

  దేవుడి బిడ్డ కాబట్టే ఉద్యోగాలు, జగన్ ను నిత్యం పూజించాలి : మున్సిపల్ కమిషనర్ పొగడ్తలు

  ఏపీలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందంటూ మున్సిపల్ శాఖ కమిషనర్ సర్టిఫికెట్ ఇవ్వడం రాజకీయ పరమైన కామెంట్లు సైతం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh30, Sep 2019, 12:13 PM IST

  4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు.. దేశంలోనే రికార్డు : వైఎస్ జగన్

  ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం తద్వారా పది నుంచి 12 ఉద్యోగాలు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాలుగు నెలలు తిరక్కముందే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని ఇది భారతదేశ చరిత్రలో ఒక రికార్డని ఆయన అభివర్ణించారు

 • Districts27, Sep 2019, 11:10 AM IST

  ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

   ఆమె రిటర్న్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యింది. తర్వాతి మరో టెస్టులో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురై శృతి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు  దించి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
   

 • Video Icon

  Telangana25, Sep 2019, 6:11 PM IST

  సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

 • amezon

  News25, Sep 2019, 11:13 AM IST

  ఈ-కామర్స్ ఫెస్టివ్ సేల్స్.. 1.4 లక్షల కొలువులు

  ఆటోమొబైల్ రంగం విక్రయాలు లేక విలవిలలాడుతున్నది. మరోవైపు ఈ- కామర్స్ రిటైలర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కం వాల్‌మార్ట్ మాత్రం త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌లో వినియోగదారులకు సేవలందించేందుకు 1.4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నాయి.