Search results - 183 Results
  • reliance jio

    TECHNOLOGY14, May 2019, 12:59 PM IST

    వన్ ప్లస్ ఫోన్ లపై జియో బంపర్ ఆఫర్

    చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ సంస్థ వన్ ప్లస్... మంగళవారం వన్ ప్లస్ 7 సిరీస్ ని విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

  • Airtel 4G Hotspot

    GADGET9, May 2019, 4:41 PM IST

    రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

    జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
    ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

  • mukesh ambani

    business2, May 2019, 9:58 AM IST

    ఫ్లిప్‌కార్ట్+అమెజాన్‌లకు పెను సవాల్: రిలయన్స్‘సూపర్ యాప్’

    ఒకే యాప్‌లో 100కి పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సదరు యాప్ డిజైన్ చేస్తోంది. అది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కాగలదు.  
     

  • jio

    business25, Apr 2019, 11:17 AM IST

    జియో ప్రభంజనం: ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి 2వ స్థానంలోకి!

    ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

  • Reliance Jio GigaFiber

    News24, Apr 2019, 10:20 AM IST

    రూ.600లకే కేబుల్ టీవీ కాంబో!: ఇలాగైతే జియో గిగా ఫైబర్ సంచలనమే

    జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే షేక్ చేసిన రిలయన్స్.. మరో అడుగు ముందుకేసి కేబుల్ టీవీ రంగాన్నే శాసించబోతున్నది. ఇందుకోసం జియో గిగా ఫైబర్ నెట్ వర్క్‌ను దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రూ.600లకే 600 టీవీ చానెళ్లు అందుబాటులోకి వస్తాయి.

  • mukesh ambani

    business24, Apr 2019, 10:02 AM IST

    ముకేశ్ ముందుచూపు: జియో వాటా కోసం సాఫ్ట్ బ్యాంక్

    రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన గ్రూపు సంస్థల అప్పుల భారం తగ్గించుకునే యోచనలో ఉన్నారు. అందుకోసం రిలయన్స్‌ జియోలో వాటా కోసం జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్‌బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది. రెండు సంస్థల మధ్య డీల్ కుదిరితే దాని విలువ రూ.21,000 కోట్లు ఉంటుందని అంచనా. 

  • Mukesh Ambani

    News23, Apr 2019, 9:57 AM IST

    దటీజ్ ముకేశ్‌ పంచ్‌: ఏడాదికల్లా ఐదు కోట్ల క్లబ్‌లోకి ‘జియో’

    జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంపై ముకేశ్ అంబానీ విసిరిన పంచ్ ప్రభావం ఇంకా అలాగే కొనసాగుతోంది. వచ్చే ఎనిమిది నెలల్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.

  • balesh sharma

    News17, Apr 2019, 10:53 AM IST

    ‘టెలికం’లో హెల్తీ కాంపిటీషన్: వొడాఫోన్, విమానాల్లో సేవలకు జియో సై

    రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సంచలనాలు నెలకొన్నా.. ప్రస్తుతం ఆరోగ్య కర పోటీ వాతావరణమే నెలకొన్నదని దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా సీఈఓ బాలేశ్ శర్మ తెలిపారు.

  • reliance jio

    business15, Apr 2019, 10:54 AM IST

    కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు

    రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.

  • Reliance Jio

    News12, Apr 2019, 11:00 AM IST

    జియో సంచలనం: ఫ్రెష్ న్యూస్ కోసం యాప్ కమ్ వెబ్

    రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో న్యూస్’ పేరిట తాజా వార్తలను అందుబాటులోకి తెస్తూ ఒక యాప్ ప్రారంభించింది. ఇందుకు వెబ్ పేజీ కూడా క్రియేట్ చేసింది.

  • jio giga

    News8, Apr 2019, 11:29 AM IST

    జియో దూకుడు: లాంచింగ్‌కు ముందే సై.. కన్సాలిడేషన్ కోసం కంపెనీల క్యూ

    రిలయన్స్ జియో మీ నట్టింట్లోకి దూసుకొస్తానంటోంది. 4జీలో ఆఫర్ల వర్షం కురిపించి తాజాగా చిలకరిస్తున్న చార్జీల మోతతో అసలు స్వరూపం బయటపెట్టుకున్నది. 

  • జియో రంగ ప్రవేశంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగిపోగా, డేటా చార్జీలూ భారీగా దిగివచ్చాయి. దీంతో అంతకుముందు  భారీ లాభాలను ప్రకటిస్తూ వచ్చిన అగ్రశ్రేణి సంస్థలు.. ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే టాటా ఇండికం, టెలినార్ తదితర ఎన్నో సంస్థలను ఎయిర్‌టెల్ తనలో ఐక్యం చేసుకుంటూ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

    News7, Apr 2019, 3:00 PM IST

    ‘జియో’బాటే మా బాట: యూజర్ల పెంపుపై ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

    టెలికం రంగంలో సంచలనంతో దూసుకెళ్తున్న రిలియన్స్ జియోతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పయనిస్తున్నాయి. ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

  • Mukesh ambani

    business5, Apr 2019, 3:42 PM IST

    జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై అంబాని చూపు... రిలయన్స్, ఎయిర్ టెల్ పోటాపోటీ

    సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది. 
     

  • TECHNOLOGY4, Apr 2019, 11:02 AM IST

    సై అంటే సై: జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్

    భారత టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నేరుగా 4జీతో రావడంతో డేటా ఉచితం వంటి ఆఫర్లతో జియో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నది. కానీ దీనికి ప్రతిగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌లు పూర్తిగా 4జీ పరిధిలోకి మారడమే ప్రధాన సవాల్ కానున్నది. 

  • jio

    News25, Mar 2019, 12:15 PM IST

    ఎట్టకేలకు జియోను బీట్ చేసిన ఎయిర్‌టెల్..

    రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేసిన తర్వాత తొలిసారి యూజర్ల సంఖ్య పెంచుకోవడంలో ఎయిర్ టెల్ పై చేయి సాధించింది. రిలయన్స్ జియో కేవలం 93.2 లక్షల మందిని చేర్చుకోగా, ఎయిర్ టెల్ 99.7 లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేర్చుకున్నది.