Jio Platforms

(Search results - 18)
• business15, Jul 2020, 10:32 AM

రిలయన్స్ జియోతో గూగుల్‌ భారీ డీల్..త్వరలో అధికారిక ప్రకటన..

రిలయన్స్ జియోలో గూగుల్‌ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని సమాచారం. రూ.30,000 కోట్లతో వాటా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది వారాల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నది.

• Tech News4, Jul 2020, 11:05 AM

జూమ్​, గూగుల్ యాప్స్ పోటీగా రిలయన్స్ జియో కొత్త యాప్..

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ 'జియో మీట్​' యాప్​ను విపణిలో ప్రవేశపెట్టింది. ఈ యాప్​ ద్వారా 100 మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు వీలు కలుగుతుందని ప్రకటించింది.

फायदे की है स्कीम

यह स्कीम बेहद फायदे की है। इसमें सबस बड़ा फायदा तो यह है कि इसक लिए कोई बड़ी रकम इन्वेस्ट करने की जरूरत नहीं है। इसके अलावा, इस बिजनेस को शुरू करने के लिए अलग से किसी जगह या या दूसरे सामान की जरूरत नहीं पड़ती। इस काम को आप कहीं भी पह कर कर सकते हैं।

business3, Jul 2020, 1:39 PM

రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ: 11 వారాల్లో 12 భారీ ఒప్పందాలు

రుణ రహిత సంస్థగా రూపుదిద్దుకున్న రిలయన్స్ లోకి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. రిలయన్స్ జియోలో చిప్ మేకర్ ‘ఇంటెల్’ జత కట్టింది. 0.93 శాతం వాటా కొనుగోలు చేసి రూ.1894 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇంటెల్ అంగీకరించిందని జియో శుక్రవారం తెలిపింది.

• business23, Jun 2020, 10:41 AM

రిలయన్స్ ‘రికార్డు’ల జోరు: తొలి భారతీయ సంస్థగా సంచలనం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస రికార్డులు నెలకొల్పుతున్నది. అదీ కూడా కరోనా ‘కష్టకాలం‘ వేళ. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభించగానే సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఇలా చేరిన తొలి భారతీయ సంస్థగా నిలిచింది.

जियो ने टेलिकम्युनिकेशन में सबों को छोड़ा पीछे

जियो की लॉन्चिंग के बाद बहुत ही कम समय में इसने टेलिकम्युनिकेशन की दुनिया में एक तरह का रेवोल्यूशन ला दिया। जियो की स्ट्रैटजी ऐसी रही कि इसने दूरसंचार के बड़े बाजार पर एकाधिकार जमा लिया। टेलिकम्युनिकेशन क्षेत्र की करीब-करीब सभी कंपनियां जियो का मुकाबला नहीं कर सकीं। माना जाता है कि जियो को इस पोजिशन में लाने के पीछे आकाश अंबानी की ही स्ट्रैटजी काम कर रही थी।

business19, Jun 2020, 10:46 AM

నెరవేరిన ముకేశ్ అంబానీ కల.. 8 నెలల ముందే టార్గెట్ సక్సెస్..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కల నెరవేరింది. రైట్స్ ఇష్యూ, జియోలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నిర్దేశిత లక్ష్యానికి చాలా ముందే రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు.

• Technology17, Jun 2020, 10:49 AM

‘ముకేశ్ ‘బీ’ ప్లాన్ సక్సెస్.. తాజాగా 10 సంస్థ పెట్టుబడికి రెడీ

2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25% మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందం కుదిరితే జియోలో వాటా విక్రయ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

• Technology14, Jun 2020, 11:03 AM

నవ రత్నాల ‘జియో’.. పోటెత్తుతున్న పెట్టుబడుల వరద

పెట్టుబడుల మ్యాగ్నెట్ ముఖేశ్ అంబానీ కుదుర్చుకున్న తొమ్మిదో ఒప్పందం ఇది. టీపీజీ, ఎల్‌ క్యాటర్‌టన్‌ పెట్టుబడులతో జియో ప్లాట్‌పామ్స్‌ సేకరించిన మొత్తం రూ.1,04,326.65 కోట్లకు చేరింది.

• कारोबार के मामले में रिलायंस इंडस्ट्रीज भारत में एक मात्र कंपनी बन गई है जिसका मार्केटकैप 9.5 लाख करोड़ रुपए के पार पहुंच गया है। ऐसे में कॉलेज के बाद बहन ईशा के साथ आकाश अंबानी भी रिलायंस इंडस्ट्रीज के बोर्ड ऑफ डायरेक्टर में शामिल हो गएं हैं। वर्तमान में आकाश रिलायंस जियों में बतौर chief of strategy के पद पर काम कर रहे हैं।

Tech News11, Jun 2020, 1:13 PM

ముకేశ్ అంబానీ మానియా: జియోలో మరో భారీ పెట్టుబడులు..

భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల మేనియా సాగుతోంది. ఇప్పటికే ఏడు సంస్థలు రిలయ్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా ఆ బాటలో టాప్ ఇన్వెస్టర్ ‘టీపీజీ క్యాపిటల్’ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయమై రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చునని తెలుస్తోంది.

• এইজন্যই সবার প্রথমে রেজিস্টার করে নিতে হবে। তারপরেই রিচার্জ করা সম্ভব হবে।

Tech News6, Jun 2020, 10:35 AM

జియో సూపర్ ‘సిక్సర్‌’...: అబుదాబీ సంస్థతో వేల కోట్ల ఒప్పందం..

రిలయన్స్‌ను రుణ రహిత సంస్థగా తీర్చి దిద్దాలన్న ముకేశ్ అంబానీ సంకల్పం త్వరలోనే సాకారమయ్యేలా కనిపిస్తోంది. అందుకోసం జియోలో వాటాలను వివిధ సంస్థలకు విక్రయిస్తున్నారు. తాజాగా అబుదాబీకి చెందిన సావరిన్ సంస్థ ‘ముబాదలా’ 1.85 శాతం వాటాలతో రూ. 9వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. తాజాగా సిల్వర్ లేక్ అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇప్పటిదాకా జియోలోకి రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయింది.

बिजनेस डेस्क। कोरोना वायरस महामारी के इस दौर में बेरोजगारी की समस्या बढ़ रही है। लॉकडाउन की वजह से कई कंपनियों के कारोबार पर बहुत बुरा असर पड़ा है। कंपनियां लोगों को काम से हटा भी रही हैं। ऐसे में, लोग कमाई के दूसरे जरिए के बारे में सोच रहे हैं। रिलायंस जियो ने एक ऐप के जरिए फोन का रिचार्ज कर कमाई का बेहतरीन मौका उपलब्ध कराया है। इसके लिए किसी तरह के इन्वेस्टमेंट की भी जरूरत नहीं है और ना ही कोई डॉक्युमेंट देना होगा। जानें इसके बारे में डिटेल्स।

business29, May 2020, 10:21 AM

‘జియో’లో పెట్టుబడులకు మరో 2 సంస్థలు: నెరవేరనున్న ముకేశ్ అంబానీ ఆకాంక్ష...

రిలయన్స్ జియోలో మరో గ్లోబల్ సంస్థ అబుదాబీ సావరిన్ ‘ముబాదాలా’ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం జియోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే జరిగితే రిలయన్స్ సంస్థ రూ.1.53 లక్షల కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న ముకేశ్ అంబానీ ఆకాంక్ష నెరవేరే సమయం దగ్గర పడుతున్నట్లే.

• Tech News27, May 2020, 12:42 PM

ముకేశ్ అంబానీ ముందుచూపు.. విదేశీ స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో జియో లిస్టింగ్​!

జియో ప్లాట్​ఫామ్స్​ను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే 12-24 నెలల్లో ఈ ఇష్యూ రావొచ్చని అనుకుంటున్నారు. అయితే ఎక్కడ నమోదు చేయాలన్నది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.

ಅತ್ತೆ ಮತ್ತು ಸೊಸೆ ನಡುವೆ ಅತ್ಯುತ್ತಮವಾದ ಸಂಬಂಧವಿದ್ದು ಅತ್ತೆ ಕೋಕಿಲಾಬೆನ್ ಅವರೊಂದಿಗೆ ಆಂಟಿಲಿಯಾದಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದರು ನೀತಾ.

business26, May 2020, 4:06 PM

వారసుడొచ్చాడు...రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి ఎంట్రీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫాంలు, ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ వంటివి పెట్టుబడి పెట్టనున్నట్లు విషయం తెలిసిందే. కానీ తెలియని మరో విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆరంగేట్రం చేశాడు.

हर महीने अच्छी आमदनी

इसमें आप जितना ज्यादा रिचार्ज कराएंगे, आपकी आमदनी उतनी ही बढ़ती जाएगी। इसके लिए आपको अपने संपर्क का दायरा बढ़ाना होगा। जो लोग फैन रिचार्ज करने के लिए बाजार में किसी शॉप पर जाते हैं, उन्हें अपने मुहल्ले में घर के पास ही यह सुविधा मिलेगी तो वे इसका जरूर फायदा उठाना चाहेंगे।

business23, May 2020, 10:36 AM

రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ :అమెరికా సంస్థతో వేల కోట్ల భారీ ఒప్పందం..

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ అనుబంధ జియో సంస్థ దూకుడు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నాలుగు వారాల్లోనే ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ.78,562 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. శుక్రవారం అమెరికా సంస్థ కేకేఆర్‌తో ఒప్పందంతో రూ.11,367 కోట్ల పెట్టుబడులు జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రానున్నాయి.

মেয়াদ বাড়ানোর প্রেক্ষিতে সেলুলার অপারেটরস অ্যাসোসিয়েশন অফ ইন্ডিয়া (সিওএআই) ট্রাইকে জানিয়েছে যে, দেশের এমন পরিস্থিতিতে গ্রাহকদের কোনও নিয়ম ছাড়াই মোবাইল পরিষেবার ক্ষেত্রে আরও বিশেষ সুবিধা দিতে হলে, অন্যান্য প্রয়োজনীয় পরিষেবার মতো টেলিকম খাতে ভর্তুকি দেওয়ার বিষয়ে চিন্তা ভাবনা করা প্রয়োজন।

business18, May 2020, 11:38 AM

రిలయన్స్‌ జియో మరో సెన్సేషన్: 20 శాతం వాటాల విక్రయం...

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్‌లో నాలుగు వారాల్లో నాలుగు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయ్యాయి. దీంతో రిలయన్స్ జియోకు రూ.67,195 కోట్ల నిధులు వచ్చాయి.

• ಜೊತೆಗೆ, ಬಳಕೆದಾರರಿಗೆ ಜಿಯೋನ ಇತರ ಆ್ಯಪ್‌ಗಳ ಆ್ಯಕ್ಸೆಸ್ ಕೂಡಾ ಸಿಗಲಿದೆ.

Tech News8, May 2020, 12:29 PM

జియో మరో సంచలనం: వాటాల విక్రయంతో వేల కోట్ల నిధులు...

వచ్చే ఏడాది మార్చి నాటికి రుణ రహిత సంస్థగా రిలయన్స్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మూడు వారాల్లోనే రిలయన్స్ జియో తన వాటాల విక్రయం ద్వారా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సంపాదించడమే దీనికి నిదర్శనం