Jio Fi  

(Search results - 22)
  • undefined

    Tech News7, Sep 2020, 12:50 PM

    జియో ఫైబర్ ఎఫెక్ట్: ఎయిర్‌టెల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై 'అన్‌లిమిటెడ్' హై స్పీడ్ డేటా..

    కొత్త ప్లాన్‌లు నెలకు రూ. 499 ప్రారంభంతో లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ల పై  ఆన్ లిమిటెడ్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ప్రవేశపెట్టింది. అంతేకాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను కూడా ప్రకటించింది, దీని కింద ఎక్స్‌ట్రీమ్ ఆండ్రాయిడ్ 4కె టివి బాక్స్‌తో  అన్ని ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లపై ఒటిటి యాప్స్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తోంది. 

  • undefined

    business31, Aug 2020, 3:53 PM

    కస్టమర్లకు జియోఫైబర్ గుడ్ న్యూస్.. 30 రోజుల పాటు ఇంటర్నెట్ ఫ్రీ..

    జియో ఫైబర్ కొత్త వినియోగదారులకోసం "నో కండిషన్ ఫర్ 30 డేస్ ట్రయల్" తీసుకొచ్చింది.  ప్రస్థుత పరిస్థితులలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలకు సహకరించాయి. 

  • undefined

    Tech News24, Aug 2020, 3:30 PM

    జియోఫైబర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 12 పైగా భాషలతో మీకు నచ్చిన కంటెంట్‌..

    జియో సెట్-టాప్-బాక్స్‌లో జియో న్యూస్ ఏకీకరణతో జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు వివిధ ప్రముఖ ఆన్‌లైన్ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వీడియోలు, ఫోటోలు మరియు ట్రెండింగ్ న్యూస్ టాపిక్‌ మొత్తం లైబ్రరీకి అక్సెస్ పొందవచ్చు.

  • undefined

    Tech News29, Jul 2020, 5:30 PM

    రిలయన్స్ జియో ఫైబర్‌లో ఖతార్ కంపెనీ భారీ పెట్టుబడులు...

    రిలయన్స్ సంస్థ  ఫైబర్-ఆప్టిక్ ఆస్తులను జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలువబడే మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్ (ఇన్విట్) లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టనుంది. 

  • <p>jio hotstar</p>

    Tech News9, Jul 2020, 10:55 AM

    రిలయన్స్ జియో కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. ఉచితంగా ప్రీమియం కంటెంట్..

    కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద తన కస్టమర్లకి లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను అక్సెస్ కల్పిస్తోంది. జియోఫైబర్‌ సిల్వర్ లేదా అంతకు మించిన ప్లాన్‌ పొందిన వారకి ఇది అందుబాటులోకి రానుంది. 

  • undefined

    Tech News27, Jun 2020, 6:18 PM

    రిలయన్స్ జియో ఫైబర్ స్పెషల్ ఆఫర్.. ఎక్కువ కంటెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్..

    రిలయన్స్ జియోఫైబర్ చందాదారులందరికీ జీ5 కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సిల్వర్ త్రైమాసిక ప్లాన్ లేదా అంతకంటే పై ప్లాన్ ఎంచుకున్న ప్రస్తుత, కొత్త జియో ఫైబర్ కస్టమర్లందరికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

  • undefined

    Tech News13, Jun 2020, 11:44 AM

    జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..

    సంచలనాల టెలికం ఆపరేటర్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. గోల్డ్, ఆ పై ప్లాన్ల వినియోగ దారులకు రూ. 999ల అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.  
     

  • दोनों कंपनिय इस योजना के लिए फंडिंग, तकनीक और अपने-अपने क्षेत्र का विशेष अनुभव साझा करेंगी। दोनों कंपनियों में इस बारे में बातचीत चल रही है। कोरोना की महामारी के चलते इस योजना में कुछ देर हो सकती है।

    Tech News18, Apr 2020, 12:38 PM

    జియో అద్భుతమైన ఆఫర్: రూ.199కే 1000 జీబీ డేటా...

    కరోనా మహమ్మారి స్రుష్టిస్తున్న విలయంతో అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వారంతా ఇంటర్నెట్ వాడుతుండటంతో 1000 జీబీ డేటాను రూ.199 కాంబో ప్లాన్‌ను రిలయన్స్ జియో తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. 

  • undefined

    Coronavirus India13, Apr 2020, 2:36 PM

    లాక్ డౌన్ సమయంలో జియో ఫైబర్ డబుల్ ధమాకా డేటా ఆఫర్...

    లాక్ డౌన్ వేళ రిలయన్స్ జియో ఫైబర్ తన వినియోగదారులకు రూ.199పై డబుల్ డేటా ఆఫర్ అందిస్తున్నది. ఇది లాక్ డౌన్ వేళ దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం కింద పని చేసే వారికి వర్తిస్తుంది.
  • reliance jio new plan offer

    Tech News23, Dec 2019, 4:11 PM

    JIO OFFERS: జియో ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ పై కొత్త ఆఫర్...

    జియో రూ. 149 రిచార్జ్ ప్లాన్ పై 1.5GB రోజువారీ డేటాతో పాటు ఇప్పుడు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అయితే రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని 28 రోజుల నుండి 24 రోజులకు తగ్గించింది. ఇందుకోసం జియో నుండి నాన్-జియో కాల్స్ కోసం 300 నిమిషాల ఎఫ్‌యుపి టాక్ టైమ్ అందిస్తుంది.
     

  • reliance jio set up box out now

    Technology16, Dec 2019, 4:57 PM

    జియో కొత్త ప్రాడక్ట్ ...ఆ కస్టమర్లకు మాత్రమే...

    జియో ఫైబర్ దాని పెడ్ కస్టమర్స్ కి ఉచితంగా ఆండ్రాయిడ్ ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను ఇస్తోంది. మరికొన్ని వారాల్లో ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో రానుంది.సెట్-టాప్ బాక్స్‌లో బ్లూటూత్  రిమోట్ కంట్రోల్, హెచ్‌డిఎంఐ కేబుల్, ఈథర్నెట్ కేబుల్  ఉంటాయి.

  • jio fibre new plans

    Technology4, Dec 2019, 11:22 AM

    జియో... కస్టమర్లందరూ ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది....

    టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన రిలయన్స్ జియో తన రెవెన్యూ, లాభాలను పెంచుకోవడంపై కేంద్రీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తాజాగా జియో ఫైబర్ పేరిట కేబుల్ నెట్ వర్క్‌లో ప్రవేశించిన జియో ఫైబర్ వినియోగదారులకు నిర్ధిష్ఠ కాలం ఫ్రీ ఫైబర్ సేవలందించింది. గడువు ముగిసిపోవడంతో ఖాతాదారులకు వారి ప్లాన్లకు అనుగుణంగా చార్జీలు వడ్డిస్తోంది.

  • airtel

    News12, Sep 2019, 11:36 AM

    జియో ఫైబర్‌తో ‘సై’: రూ.3999లకే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లాన్

     టెలికం రంగంతోపాటు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలందించడంలో సంచలనాలకు సిద్దమైన రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్ టెల్ గట్టి సవాల్ విసిరింది. తద్వారా దేశంలో ఫైబర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ అందించే సేవల విభాగంలో పోటీ క్రమంగా వేడెక్కుతోంది. 
     

  • jio

    News6, Sep 2019, 9:10 AM

    ఇది పక్కా మరో సెన్సేషన్: రూ.699 నుంచే జియో ఫైబర్ ప్లాన్ షురూ

    రిలయన్స్ జియో లాంఛనంగా ‘గిగా ఫైబర్’ బ్రాడ్ బాండ్ సేవలను ప్రారంభించింది. రూ.699లకే జియో గిగా ఫైబర్ నెలవారీ ప్లాన్ ప్రారంభం అవుతుంది. జియో గిగా ఫైబర్ ఇచ్చిన ప్లాన్లు.. ఇతర టెలికం సంస్థల ప్లాన్ల కంటే 35 నుంచి 40 శాతం తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

  • मुकेश अंबानी

    TECHNOLOGY5, Sep 2019, 10:48 AM

    నేడే జియో ఫైబర్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఇలా..

    ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవల్లోకి అడుగిడే ముహూర్తం దగ్గర పడింది. గురువారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. జియో ఫైబర్ కనెక్షన్ పొందేందుకు వినియోగదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.