Jimmy Neesham  

(Search results - 8)
 • Jimmy Neesham, kl rahul

  Cricket12, Feb 2020, 12:39 PM IST

  పేపర్, సీజర్స్ , రాక్స్.. రాహుల్ తో జిమ్మీ నీషమ్ ఫన్నీ ఫోటో.. నెట్టింట వైరల్

  రాహుల్ బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా జిమ్మీ అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదన మొదలైంది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎంటరై వారి వాదనను సద్దుమణిగించారు. వారు గొడవ పడుతుండగా తీసిన ఓ ఫోటోని తాజాగా జిమ్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ ఫోటోకి పేసర్, సీజర్స్ ,రాక్స్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.

 • glen maxwell

  Cricket19, Dec 2019, 11:10 AM IST

  IPL Auction 2020: ఈ ఆల్ రౌండర్స్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు

  కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆల్ రౌండర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆల్ రౌండర్లు వేలంపాటలో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతారు. ఐపిఎల్ 13వ ఎడిషన్ కోసం వేలంపాటలు గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆల్ రౌండర్ల జాబితా చూద్దాం.
   

 • neesham

  CRICKET29, Aug 2019, 2:35 PM IST

  భారత క్రికెటర్లు కాదు...ఆ భారతీయ క్రికెటరే నా ఫేవరెట్: కివీస్ ప్లేయర్

  న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మి నీషమ్ ఇండియన్ క్రికట్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తనకు భారత క్రికెటర్లు కాకుండా భారతీయ క్రికెటర్ అంటే చాలా ఇష్టమని నీషమ్ పేర్కొన్నాడు. Jimmy Neesham Picks Ish Sodhi as Favourite Indian Cricketer 

 • kohli mass

  CRICKET3, Aug 2019, 4:53 PM IST

  కోహ్లీపై కివీస్ ఆటగాడి ఫన్నీ కామెంట్... సీరియస్‌గా తీసుకున్న అభిమానులు

  టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీని  కించపర్చేలా కామెంట్  చేసిన జిమ్మీ నీషమ్ పై భారత అభిమానులు విరుచుకుపడుతున్నారు. నీషమ్ తాను ఫన్నీగా అలా కామెంట్  చేశానని వివరణ  ఇచ్చినా అభిమానుల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు.  అతడిపై  ట్రోలింగ్ ను ఇంకా ఆపడం లేదు. 

 • Jimmy Neesham

  Specials18, Jul 2019, 4:48 PM IST

  ఇంగ్లాండ్-కివీస్ ఫైనల్: ఉత్కంఠభరిత సూపర్ ఓవర్... గుండెపోటుతో నీషమ్ కోచ్ మృతి

  ప్రపంచ కప్ ట్రోర్నీలో ఫైనల్ వరకు చేరికూడా ట్రోఫీని అందుకోలేకపోయిన కివీస్ జట్టులో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఆ జట్టు ఆల్ రౌండర్ జిమ్మీ నీషల్ ఓ ఛేదు వార్త వినాల్సి వచ్చింది. 

 • Jimmy Neesham

  Specials15, Jul 2019, 2:44 PM IST

  క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • Jimmy Neesham

  Specials13, Jul 2019, 2:03 PM IST

  డియర్ ఇండియన్ ఫ్యాన్స్... అత్యాశతో క్రీడా స్పూర్తిని దెబ్బతీయకండి: నీషమ్

  ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. రేపు(ఆదివారం) ఆతిథ్య  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ విజయవంతంగా పూర్తయ్యేలా టీమిండియా అభిమానులు సహకరించాలంటూ కివీస్ ఆలౌరౌండర్ జిమ్మీ నీషమ్  కోరాడు.  

 • dhoni run out

  CRICKET16, May 2019, 2:34 PM IST

  ధోని రనౌట్ వివాదం...న్యూజిలాండ్ ప్లేయర్ జిమ్మి నీషమ్ పై అభిమానుల ఫైర్

  ఐపిఎల్ సీజన్ 12 ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. అయినా ఈ లీగ్  గురించి అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చలు  కొనసాగుతూనే వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరుపై మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరీముఖ్యంగా కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదే చెన్నై గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్నది  వారి వాదన. అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషన్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.