Jil  

(Search results - 30)
 • illegal lovers sucide

  NATIONAL21, Mar 2020, 9:51 AM IST

  ప్రియురాలి అలక...కోపంతో ప్రియుడు ఏం చేశాడంటే...

  జగన్నాథన్‌ వీధిలోని ఓ ఇంటి ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీనిపై బాధితులు రాజమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. 

 • undefined

  Entertainment16, Mar 2020, 11:19 AM IST

  'సాహో' సీన్ రిపీట్, తల పట్టుకున్న ప్రభాస్?

  సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News12, Mar 2020, 11:04 AM IST

  సింగిల్ షాట్ కోసం 2కోట్లు.. ప్రభాస్ రేంజ్ మాములుగా లేదు!

  ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

  News13, Feb 2020, 9:48 AM IST

  ప్రభాస్ ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్!

  రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. 

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News10, Feb 2020, 8:19 AM IST

  ప్రభాస్ కు ఛాలెంజ్ విసురుతున్న మిథున్ చక్రవర్తి

   ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెల 13 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో చేయనున్నారు. ఈ ప్రేమకథా చిత్రం హిందీ వెర్షన్ సైతం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువస్తున్నారు.

 • ప్రభాస్ - ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొంతమంది స్టార్ల పెర్ఫార్మన్స్, వాళ్ల బిహేవియర్ ని ఇష్టపడుతుంటారు. వారెవారంటే.. డీనీరో(హాలీవుడ్), సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్, శ్రియా శరన్, జయసుధ, త్రిష.

  News8, Feb 2020, 7:38 PM IST

  సల్మాన్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఫైనల్ గా ఈ టైటిల్ కే గ్రీన్ సిగ్నల్

  టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే టైటిల్ మీద ఎక్కువ తర్జన భర్జనలు పడుతూంటారు దర్శక,నిర్మాతలు. ప్రభాస్ తాజా సినిమా కోసం టైటిల్ వేట గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే తమ కోసం అనుకున్న జాను టైటిల్ ని దిల్ రాజు కు ఇచ్చేయటంతో ప్రభాస్ సినిమాకు కు వేరే టైటిల్ వెతకాల్సిన పరిస్దితి ఏర్పడింది.

 • ప్రభాస్ జాన్ సినిమా 2020 దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ 150కోట్లకు చేరుతోంది. అంటే మరో 250కోట్ల లెక్కలతో ప్రభాస్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చని టాక్.

  News3, Feb 2020, 1:07 PM IST

  ప్రభాస్ బద్దకిస్తున్నాడా.. షూటింగ్ సరిగ్గా జరగటం లేదా..?

  దర్శకుడు మొదట సినిమా ఆడకపోవటంతో కేవలం ప్రభాస్ ని అడ్డం పెట్టే ప్రమోషన్, బిజినెస్ అన్ని జరగాలి. దానికి తోడు దాన్ని ప్యాన్ ఇండియా సినిమాగా మార్చాలనే తపనతో చేస్తున్న మార్పులు ఏ స్దాయిలో వర్కవుట్ అవుతాయనేది అందరిలో ఉన్న సందేహం. 

 • prabhas

  News26, Jan 2020, 3:31 PM IST

  భారీ రేటుకే 'జాన్' ఓవర్ సీస్ రైట్స్ అమ్మకం

  బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే స్దాయిలో అభిమానులను,బిజినెస్ ను సంపాదించుకున్నారు.  దాంతో ఆయన తాజా చిత్రం జాన్(వర్కింగ్ టైటిల్) కు  ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. సా

 • radha krishna

  News22, Jan 2020, 1:16 PM IST

  ప్రభాస్20.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  సాహో తరువాత చాలా తొందరగా మరో సినిమాతో వస్తానన్న ప్రభాస్ మళ్ళీ లెట్ చేసేలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News20, Jan 2020, 2:07 PM IST

  'సాహో' ఫ్లాఫ్ ఎఫెక్ట్: ప్రభాస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?

  మొదట భారీ బడ్జెట్ తో సినిమా ప్రారంభించిన ప్రభాస్...ఇప్పుడు దాన్ని 150 కోట్లకు కుదించాడని తెలుస్తోంది. అందులో ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత అనేది తెలియదు.

 • ఇకపోతే 2019 ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రభాస్ 54వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదికి 34కోట్ల ఆదాయంతో 44వ స్థానంలో నిలిచాడు.

  News31, Dec 2019, 5:38 PM IST

  'జాన్' లో ఒకటే యాక్షన్ సీన్.. మిగతాదంతా అదే ?

  ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి.

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News26, Dec 2019, 1:52 PM IST

  కబడ్డీ కోచ్ గా గోపీచంద్.. నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్?

  2014 లౌక్యం అనంతరం గోపి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. జిల్ సినిమా కొంత మంచి కలెక్షన్స్ ని అందించినప్పటికీ ఆ తరువాత వరుసగా అపజయాలు గోపి కెరీర్న్ తీవ్రంగా దెబ్బ కొట్టాయి.

 • ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

  News18, Dec 2019, 9:58 AM IST

  ప్రభాస్ 'జాన్' రిలీజ్ డేట్ ఫిక్స్!

  జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. పస్ట్ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా, ప్రభాస్ హాలిడే ట్రిప్ వల్ల అది జనవరి నెలాఖరుకు వెళ్ళింది. 

 • ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

  News9, Dec 2019, 8:44 AM IST

  ప్రభాస్ డెసిషన్...నిర్మాతకు టెన్షన్..ఫ్యాన్స్ కు పరేషాన్?

  తాజా చిత్రం జాన్ కు అదే జరగబోతోందా అనే సందేహాలు ఫ్యాన్స్ లోనే కాదు నిర్మాతలోనూ కలుగతున్నాయంటున్నారు. ఎప్పుడో సాహో సమయంలో ప్రారంభమైన ఈ చిత్రం రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తోంది. కొంత జరగటం, మళ్లీ బ్రేక్ అన్నట్లు సాగుతోంది. సాహో అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో కొంతమంది స్క్రిప్టు డాక్టర్స్ సాయిం తీసుకుని స్క్రిప్టుని మళ్లీ రీరైట్ చేయించారట. అన్ని ఫెరఫెక్ట్ ఇక షూటింగ్ కు వెళ్లిపోదాం అనుకున్నారు.

 • jagan pawan

  Andhra Pradesh25, Nov 2019, 1:55 PM IST

  నిన్నొదలా: ఎస్ఐపై జగన్ దాడి, గతాన్ని కెలుకుతున్న పవన్

  1994లో జరిగిన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.  పౌర హక్కుల సంఘం రాసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో వైయస్ జగన్ ప్రస్తావన ఉన్న పేజీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.