Jhansi Suicide Case
(Search results - 4)TelanganaFeb 9, 2019, 9:50 PM IST
నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు వేగవంతం: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది.
TelanganaFeb 8, 2019, 10:33 AM IST
ఝాన్సీ ఆత్మహత్య: మెసేజ్‌లకు రిప్లై ఇవ్వనందువల్లే, పరారీలో సూర్య
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఆమె ప్రియుడు సూర్య సుమారు మూడు నెలల నుంచి ఝాన్సీని వేధిస్తున్నట్లుగా సెల్ఫోన్లో కీలక ఆధారాలు సంపాదించారు.
TelanganaFeb 7, 2019, 11:26 AM IST
ఝాన్సీ ఆత్మహత్య: సూర్య వేధింపుల వల్లే, మరణానికి ముందు 14 మెసేజ్‌లు
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఆమె ఆత్యహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్న ఖాకీలు.. ఇంటిని క్లూస్ టీం సాయంతో పరిశీలించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఝాన్సీ తన ప్రియుడు సూర్యతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించారు.
TelanganaFeb 6, 2019, 10:17 AM IST
నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.