Search results - 31 Results
  • jhansi

    Telangana12, Feb 2019, 1:06 PM IST

    ఝాన్సీపై సూర్య ఆంక్షలు: ఆత్మహత్యకు కారణమదే

    సినీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్య కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

  • Surya

    Telangana12, Feb 2019, 8:12 AM IST

    టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: ప్రియుడు సూర్య అరెస్టు?

    సూర్య ఒత్తిడితో ఆమె సీరియల్స్ లో నటించడం కూడా మానేసింది. అయినా కూడా సూర్య తనను దూరం పెట్టే ప్రయత్నం చేయడంతో ఝాన్సీ మనస్తాపానికి గురైంది ఫోన్‌ చేసినా సూర్యతేజ స్పందించలేదు. ఈనెల 5వ తేదీన ఝాన్సీ సూర్యకు ఫోన్‌ చేసింది. 

  • Naga Jhansi

    Telangana11, Feb 2019, 10:57 AM IST

    ట్విస్ట్: ఝాన్సీకి అందుకే దూరమయ్యానన్న సూర్య


     సినీ నటి ఝాన్సీ  ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్య నుండి  పోలీసులు కీలక విషయాలను సేకరించారు. సీరియల్స్‌లో ఝాన్సీ నటించడాన్ని సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సూర్య చెప్పినా కూడ ఝాన్సీ వినకుండా సీరియల్స్‌లో నటించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని పోలీసులు గుర్తించారు.

     

  • Naga Jhansi

    Telangana10, Feb 2019, 5:21 PM IST

    ఝాన్సీ కేసు: సూర్యకు ఆమె పరిచయం చేసింది, బర్త్‌డే‌కు బైక్ గిఫ్ట్

    సినీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సూర్య బర్త్‌డే రోజు సుమారు లక్షన్నర విలువైన బైక్‌ను ఝాన్సీ గిఫ్ట్‌గా ఇచ్చిందని  ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.

  • jhansi

    Telangana10, Feb 2019, 1:40 PM IST

    టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..

    సూర్య వేధింపుల వల్లే టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని  పోలీసులు తేల్చారు.సూర్యతో తన లవ్ ఎఫైర్ గురించి ఝాన్సీ ఓ డైరీలో రాసుకొంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

     

     

  • కాగా, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో గత కొంతకాలంగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య అనే వ్యక్తితో ఆమె గతకొంతకాలంగా సహజీవనం చేస్తోంది.

    Telangana9, Feb 2019, 9:50 PM IST

    నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు వేగవంతం: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

    ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. 

  • Naga Jhansi

    Telangana9, Feb 2019, 4:30 PM IST

    సూర్యనే కారణం: పోలీసులను అశ్రయించిన టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఫ్యామిలీ

    ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యనే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఝాన్సీకి ఆమె పుట్టిన రోజు సూర్య ఓ అమ్మాయి ద్వారా పరిచయమయ్యాడని ఆమె తల్లి అంటోంది.

  • rashmi

    ENTERTAINMENT8, Feb 2019, 2:24 PM IST

    నటి ఝాన్సీ సూసైడ్ పై యాంకర్ రష్మి స్పందన!

    టీవీ నటి 'పవిత్ర బంధం' ఫేం నాగఝాన్సీ ఇటీవల సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో చాలా మంది ఇలా సూసైడ్ చేసుకుంటుండడం షాక్ కి గురి చేస్తోంది. తారలు ఇలా బలవన్మరణాలకు పాల్పడడంపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 

  • Telangana8, Feb 2019, 12:05 PM IST

    నటి ఝాన్సీ ఆత్మహత్య...రెండో ఫోన్ లో కీలక సమాచారం

    బుల్లితెర నటి  ఝాన్సీ ఆత్మహత్య దర్యాప్తు ను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఝాన్సీ రెండు ఫోన్ లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

  • Surya

    Telangana8, Feb 2019, 10:33 AM IST

    ఝాన్సీ ఆత్మహత్య: మెసేజ్‌లకు రిప్లై ఇవ్వనందువల్లే, పరారీలో సూర్య

    బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఆమె ప్రియుడు సూర్య సుమారు మూడు నెలల నుంచి ఝాన్సీని వేధిస్తున్నట్లుగా సెల్‌ఫోన్‌లో కీలక ఆధారాలు సంపాదించారు. 

  • Surya

    Telangana7, Feb 2019, 11:26 AM IST

    ఝాన్సీ ఆత్మహత్య: సూర్య వేధింపుల వల్లే, మరణానికి ముందు 14 మెసేజ్‌లు

    బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఆమె ఆత్యహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్న ఖాకీలు.. ఇంటిని క్లూస్‌ టీం సాయంతో పరిశీలించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఝాన్సీ తన ప్రియుడు సూర్యతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించారు. 

  • Surya

    Telangana6, Feb 2019, 6:36 PM IST

    ఝాన్సీ తీరు నచ్చలేదు, అందుకే దూరం పెట్టా: సూర్య

     తనను ప్రేమిస్తున్నానని చెబుతూనే మరో వ్యక్తితో ఝాన్సీ తిరుగుతోందని... ఈ విషయం నచ్చకనే  తాను ఆమెను దూరం పెట్టినట్టు ప్రియుడు సూర్య చెబుతున్నారు. ఝూన్సీ ఆత్మహత్యకు తనకు సంబంధం లేదని  ఆయన తెలిపారు.

     

  • Naga Jhansi

    Telangana6, Feb 2019, 5:13 PM IST

    సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: సెల్ఫీ వీడియో కీలకం

    ఝాన్సీ ప్రేమ వ్యవహారంపై బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అలియాస్ నానితో ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రస్తుతానికి భావిస్తున్నారు.

  • Jhansi

    Telangana6, Feb 2019, 12:03 PM IST

    ప్రేమా, ఫ్యామిలీయా: ఝాన్సీని బలి తీసుకున్నది ఏది..?

    బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఝాన్సీ ప్రేమికుడిగా చెబుతున్న సూర్యతో ఆమె చేసిన వాట్సాప్ ఛాటింగ్ కేసులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Jhansi

    Telangana6, Feb 2019, 11:39 AM IST

    టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

    హైదరాబాదులో టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కలకలం రేపింది. సూర్యతో ప్రేమ వ్వవహారం బెడిసికొట్టడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. అయితే, ఆ సూర్య ఎవరో తమకు తెలియదని ఝాన్సీ తల్లిదండ్రులు అంటున్నారు. సూర్యతో ప్రేమలో పడిన తర్వాత ఆమె సీరియల్స్ లో నటించడం మానేసినట్లు చెబుతున్నారు.