Jewellery  

(Search results - 25)
 • Thiruvarur Murugan

  NATIONAL13, Oct 2019, 2:51 PM IST

  పోలీసులకు మురుగన్ బురిడీ: తెలుగు సినిమాలకు ఫైనాన్స్

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లలిత జ్యూయలరీ  దుకాణంలో చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్ లొంగుబాటుతో ఇతర కేసుల గురించి కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • Mahesh Babu

  News13, Oct 2019, 2:21 PM IST

  అభిమానులు గర్వపడేలా 'సరిలేరు నీకెవ్వరు': మహేష్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

 • lalitha jwellery

  NATIONAL11, Oct 2019, 3:58 PM IST

  లలిత జ్యూయలరీ కేసు: మురుగన్ లొంగుబాటు

   లలిత జ్యూయలరీ దుకాణంలో  చోరీలో కీలక  నిందితుడు మురుగన్ శుక్రవారం నాడు బెంగుళూరు పోలీసుల ముందు  లొంగిపోయారు.

 • lalitha jewellery robbery 5 arrest

  NATIONAL3, Oct 2019, 9:36 AM IST

  లలితా జ్యువెలరీ చోరీ కేసు.... ఐదుగురి అరెస్ట్

  పుదుకొట్టైలోని ఓ లాడ్జీలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పోలీసులు దొంగలు అక్కడ ఉన్నారని సమాచారంతో అక్కడకు వెళ్లగానే... వాళ్లను చూసిన నిందితులు లాడ్జి పై నుంచి కిందకు దూకేయడం గమనార్హం. నిందితులు కేరళ, మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ దొంగల ముఠా దుప్పట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. 

 • 50 crore worth gold stolen from trichy lalitha gold

  NATIONAL2, Oct 2019, 5:27 PM IST

  లలిత జ్యూయలరీస్‌లో చోరీ: సీసీటీవీ పుటేజీ‌లో ఆనవాళ్లు

  తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో  మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు 

 • thief1

  Telangana24, Sep 2019, 10:38 AM IST

  జులాయి సినిమాలో మాదిరిగానే: అల్వాల్ నగల షాపు దోపీడీకి....

  సోమవారం నాడు అల్వాల్ లో  నగల షాపులో  దోపీడీకి విఫలయత్నం చేసి పారిపోయిన దొంగలు దూలపల్లి అడవి ప్రాంతంలో వ్యాన్ ను వదిలి వెళ్లారు. జులాయి సినిమాలో మాదిరిగా నగల  షాపులో దోపీడీకి దొంగలు ప్రయత్నించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
   

 • gold

  business10, Sep 2019, 2:00 PM IST

  మాంద్యం మామూలుగా లేదు.. ఆభరణాల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోతే?

  ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో దేశ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.

 • Andhra Pradesh3, Jul 2019, 1:35 PM IST

  తిరుమల మణిమంజరి గెస్ట్‌హౌస్‌లో భారీ చోరీ

  తిరుమలలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సమీప బంధువుల వస్తువులు చోరీకి గురయ్యాయి. బుధవారం తెల్లవారుజామున మణిమంజరి అతిథిగృహంలో ఈ చోరీకి గురైనట్టుగా బాధితులు తెలిపారు.
   

 • akshaya tritiya

  business6, May 2019, 6:05 PM IST

  అక్షయతృతీయ: ఎస్బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్

  అక్షయ తృతీయ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా బంగారం కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్, జీఆర్‌టీ జువెల్లర్స్, కళ్యాణ్ జువెల్లర్స్ లాంటి ప్రముఖ నగల దుకాణాల్లో నగలు కొంటే రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 

 • lalitha jewellery

  Andhra Pradesh1, May 2019, 7:42 PM IST

  ఏపీలో లలిత జ్యూవెలరీలో సోదాలు

  పరీక్షల కోసం కొంతమేర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత, తూకం, నెలవారీ పథకాలు, ప్రైజ్‌మనీ చిట్స్ అంశాలపై ఆరా తీశారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్‌ దామోదర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. 
   

 • tirumala

  Andhra Pradesh23, Apr 2019, 8:16 PM IST

  టీటీడీ నగల తరలింపు వివాదం: సిఎస్ కు నివేదిక

  సీఎస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి  మన్మోహన్ సింగ్ తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ సింఘాల్‌తో పాటు విజిలెన్స్‌, పీఎన్‌బీ అధికారులను విచారించారు. వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు. 

 • business11, Mar 2019, 10:28 AM IST

  సూపర్ గుడ్ న్యూస్.. దిగిరానున్న లగ్జరీ కార్లు, బంగారం ధరలు

  కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయం మేరకు విలాస వంతమైన కార్లు, ఆభరణాల ధరలు కాసింత దిగి రానున్నాయి. ఇప్పటి వరకు వీటిపై కొనుగోళ్ల సమయంలో విధిస్తున్న ఒక్క శాతం లెవీనీ జీఎస్టీ కంప్యూటరీకరణలో భాగంగా తొలిగించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు సీబీఐసీ నిర్ణయించింది.

 • business4, Feb 2019, 11:48 AM IST

  జోయాలుక్కాస్ వాలంటైన్స్ డే కలెక్షన్.. ఉచితంగా గోల్డ్ కాయిన్స్

  ఈ వాలంటైన్స్ డేని మరింత స్పెషల్ చేసేందుకు కొనుగోలుదారులకు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ని ఉచితంగా కూడా అందించనుంది. 

 • gold

  business30, Jan 2019, 9:17 AM IST

  ప్లీజ్! పసిడిపై దిగుమతి సుంకం తగ్గించండి!!

  జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం ఇంకా తొలిగిపోనందున పసిడి దిగుమతి సుంకాన్ని నాలుగు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ కోరింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల విడి భాగాల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం అభ్యర్థించింది.