Jet Airways  

(Search results - 102)
 • business18, Jun 2019, 11:52 AM IST

  యుద్ధ భయాలు: రూ.2 లక్షల కోట్ల మదుపర్ల సంపద ‘హాంఫట్’!


  అమెరికాకు చెందిన 28 వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధం నెలకొంటుందన్న భయం.. హర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు.. రుతుపవనాల్లో ఆలస్యం వంటి కారణాలు స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయింది. మదుపర్లు రూ.2. లక్షల కోట్ల మేరకు హరీమన్నది.

 • Naresh goyal

  business16, Jun 2019, 11:10 AM IST

  టాక్స్ ఎగవేత ఆరోపణలు: నరేశ్‌ గోయల్‌కు ఐటీ సమన్లు

  కార్పొరేట్ ప్రముఖులంతా ఏదో ఒక సమయంలో కప్పదాట్లకు పాల్పడతారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ కం మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్‌కూ వర్తిస్తుంది

 • jet airways

  business12, Jun 2019, 10:32 AM IST

  హోల్డ్‌లో ‘హిందుజా’: పట్టుకోసం ఎతిహాద్.. జెట్ ఎయిర్వేస్ దుస్థితి

  మూలనబడ్డ జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ చర్చలు మళ్లీ స్తంభించాయి. ఎతిహాద్ మరింత వాటా పొందేందుకు ఎత్తువేస్తే.. తదనుగుణంగా పునరుద్ధరణ చర్యలను హిందుజా గ్రూప్ నిలిపేసినట్లు సమాచారం. ఎతిహాద్ నియంత్రణలో హిందుజా గ్రూప్ పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 • Vinod Dube

  business3, Jun 2019, 12:20 PM IST

  జెట్ ఎయిర్వేస్‌లో ‘స్కాం’?: సీఈఓ వినోద్ దూబెకూ లుకౌట్ నోటీసులు

  ఇటీవలి వరకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అందుకే సంస్థ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్ దంపతులతోపాటు మాజీ సీఈఓ వినోద్ దూబెకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

 • viswaksen
  Video Icon

  ENTERTAINMENT3, Jun 2019, 12:00 PM IST

  విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో కయ్యం.. విశ్వక్ ఘాటు వ్యాఖ్యలు (వీడియో)

  దాన్ని ఛాన్స్ గా తీసుకుని నన్ను ఏమైన చేయాలనుకుంటే నన్ను ఏవ్వడేంచేయలేడు: విశ్వక్ సేన్ 

 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  business3, Jun 2019, 11:40 AM IST

  జెట్ నిపుణులకు ‘స్పైస్’ చేయూత: నిపుణులకు కొలువులు

  మూలనపడ్డ జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి ప్రత్యేకించి నిపుణులకు స్పైస్ జెట్ ఊరట కల్పిస్తోంది. తాజాగా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తలపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తన సామర్థ్యం 80 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ తెలిపారు.

 • vinod

  business2, Jun 2019, 10:57 AM IST

  జెట్ ఎయిర్వేస్‌లో ‘స్కాం’?: సీఈఓ వినోద్ దూబెకూ లుకౌట్ నోటీసులు

  ఇటీవలి వరకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అందుకే సంస్థ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్ దంపతులతోపాటు మాజీ సీఈఓ వినోద్ దూబెకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

 • jet airways

  business28, May 2019, 10:48 AM IST

  నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్ పెట్టుబడుల్లో ‘ఉల్లంఘన’

  ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ పతనానికి ప్రమోటర్లు అనుసరించిన వైఖరే కారణమన్న విమర్శ ఉంది. నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ పెట్టుబడుల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని తెలుస్తోంది. ఈ రెండు అంశాల్లో నరేశ్ గోయల్ పాత్రపై ఇటు ఎస్ఎఫ్ఐఓ, అటు ఈడీ దర్యాప్తు చేపట్టాయి. 

 • jet

  business26, May 2019, 11:19 AM IST

  నరేశ్ గోయల్ కపుల్‌కు షాక్: ఆబ్రాడ్ వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ బ్రేక్

  ఆర్థిక సంక్షోభంతో మూలన బడ్డ జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ దంపతులు దేశం విడిచి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దుబాయ్ మీదుగా లండన్ వెళ్లడానికి వీరు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  business24, May 2019, 11:22 AM IST

  జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’

  మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్‌, హిందుజాలకు కొత్త ఆఫర్‌ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
   

 • jet airways

  business22, May 2019, 12:10 PM IST

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్వేస్ టేకోవర్

  గత నెల 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • hinduja

  business22, May 2019, 10:17 AM IST

  హిందూజాల పరిశీలనలో జెట్ ఎయిర్‌వేస్ టేకోవర్

  ఏప్రిల్ 17వ తేదీన నిధుల సంక్షోభంతో మూత పడిన ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా గ్రూప్ ప్రకటించింది. ఇతేహాద్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్తో చర్చిస్తున్నామని పేర్కొంది. దీంతో సంస్థ షేర్లు ఎగబ్రాకాయి. 

 • indigo

  business16, May 2019, 4:26 PM IST

  సంక్షోభంలో ఇండిగో ఎయిర్‌లైన్స్, కో-ఫౌండర్స్ మధ్య విభేదాలు

  ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగోలోనూ ఇప్పుడు అంతర్గతం ఏదో జరుగుతుందన్న వార్త ఎయిర్‌లైన్స్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. 

 • Jet Airways

  business16, May 2019, 10:56 AM IST

  హిందూజాల చేతికి‘జెట్ ఎయిర్వేస్’:ఎస్బీఐ అండ్ ఎతిహాద్ ఓకే.. బట్!!

  గత నెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దయిన జెట్‌ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందూజాలతో జెట్ ఎయిర్వేస్ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హిందూజాలకు జెట్ ఎయిర్వేస్ అప్పగించడానికి బ్యాంకర్లకూ అంగీకారమేనని సమాచారం. ఇటు బ్యాంకర్లు, అటు ఎతిహాద్ ఆసక్తి చూసినా హిందూజా గ్రూప్‌ టేకోవర్ చేసుకునే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పూర్తిగా టేకోవర్ చేసుకునేందుకు మరో బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ కొన్ని షరతులు విధించినట్లు బ్యాంకర్లు గుర్తించారు. ఇక కొత్తగా డార్విన్ గ్రూప్ అనే సంస్థ జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని, వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలు చెల్లిస్తామని బిడ్ దాఖలు చేసింది. 
   

 • জেট উড়ান স্থগিত হল পরিষেবা

  business15, May 2019, 1:07 PM IST

  జెట్ ఎయిర్వేస్ మూత ఒక స్కామేనా.. సందేహాల పుట్టేనా?

  ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ మూత వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎతిహాద్ బిడ్లు దాఖలు చేసినా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ‘స్పైస్ జెట్’కు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బ్యాంకర్లు కూడా సంస్థ నిర్వహణపై పెద్దగా కేంద్రీకరించలేదు. ఇక జెట్ ఎయిర్వేస్ సంస్థను ఇతర సంస్థలకు అప్పగించే దశలో సంస్థలోని సీనియర్లు ప్రత్యేకించి మేనేజ్మెంట్ టీం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం గమనార్హం.