Jersy  

(Search results - 10)
 • Sanusha slams trolls for body-shaming jspSanusha slams trolls for body-shaming jsp

  EntertainmentJun 12, 2021, 7:32 AM IST

  'జెర్సీ' నటి బాడిపై కామెంట్స్...సూపర్ కౌంటర్

  ఈ మధ్యన ఆమె శరీర బరువు పెరిగిందని ఆమెను కొందరు ట్రోల్ చేయటం మొదలెట్టటారు. వారికి  ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

 • 67th national awards jersy got two awards arj67th national awards jersy got two awards arj

  EntertainmentMar 22, 2021, 4:48 PM IST

  ఉత్తమ తెలుగు చిత్రం `జెర్సీ`.. 67వ జాతీయ అవార్డులు

  67వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఉత్తమ తెలుగు చిత్రంగా `జెర్సీ` చిత్రం ఎంపికైంది. నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరు దర్శకత్వం వహించారు. 2019లో ఈ సినిమా రూపొంది ఘన విజయం సాధించింది. 

 • nagarjuna and nani jersy movie selected for dada saheb phalke south award arjnagarjuna and nani jersy movie selected for dada saheb phalke south award arj

  EntertainmentJan 2, 2021, 8:19 AM IST

  నాగార్జున, నాని `జెర్సీ`లకు దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ పురస్కారాలు..

  భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే కుటుంబం ఆయన పేరుతో నెలకొల్పిన దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ పురస్కారం నాగార్జునకి, `జెర్సీ` చిత్రానికి దక్కాయి. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. ఉత్తమ చిత్రంగా `జెర్సీ`  ఎంపికైంది. 

 • shahid kapoor to make three films for netflixshahid kapoor to make three films for netflix

  EntertainmentSep 7, 2020, 9:40 AM IST

  ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

  షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.
   

 • 11 Coronavirus Infected Indians Die In US, 16 More Test Positive11 Coronavirus Infected Indians Die In US, 16 More Test Positive

  INTERNATIONALApr 9, 2020, 8:06 AM IST

  అమెరికాలో కరోనా పంజా..11మంది ఎన్ఆర్ఐలు మృతి, మరో 16మంది..

  అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. 11మంది భారతీయులు... అమెరికాలో కరోనా కాటుకి బలయ్యారని అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
   

 • Ram Charan wants to work with Jersey directorRam Charan wants to work with Jersey director

  NewsFeb 3, 2020, 9:42 AM IST

  పవన్, రామ్ చరణ్ లకు వల వేస్తోన్న కుర్ర డైరెక్టర్!

  బాబాయ్, అబ్బాయిలు ఇధ్దరినీ టార్గెట్ చేస్తూ ఇద్దరికీ కథ చెప్పారని తెలుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్‌ రీసెంట్ గా పవన్‌కు స్టోరీ వినిపించారని.. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేద్దాం కానీ.. ఇప్పుడైతే కష్టం అని, టైం పడుతుందని  జనసేనాని తేల్చిచెప్పినట్లు సమాచారం. 

 • Kangana's Panga movie similar to JerseyKangana's Panga movie similar to Jersey

  NewsDec 26, 2019, 11:33 AM IST

  షాక్: దిల్ రాజుని కంగనా ర‌నౌత్ పెద్ద దెబ్బకొట్టింది!

  కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వస్తున్న  కంగ‌నా ర‌నౌత్ తాజాగా పంగా అనే చిత్రం చేస్తోంది.  ‘కలను నిజం చేసుకోవడానికి ప్రతి తల్లికి రెండో అవకాశం ఇవ్వాలి’  అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

 • Jersy Remake: gowtam thinnanoori bollywood projectJersy Remake: gowtam thinnanoori bollywood project

  ENTERTAINMENTAug 27, 2019, 2:25 PM IST

  బాలీవుడ్ లోకి 'జెర్సీ' డైరెక్టర్.. హిట్ అందుకుంటాడా..?

  'మళ్లీరావా' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు గౌతం తిన్ననూరి. మొదటి సినిమా తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు రెండో సినిమానానితో ప్లాన్ చేశాడు. 

 • AstraZeneca moves US court against Aurobindo PharmaAstraZeneca moves US court against Aurobindo Pharma

  businessMay 20, 2019, 11:44 AM IST

  అరబిందోకు షాక్: అమెరికా కంపెనీ ‘పేటెంట్’ దావా


  హైదరాబాద్ కేంద్రంగా ఔషధాలు ఉత్పత్తి చేస్తున్న ‘అరబిందో ఫార్మా’ సంస్థకు అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. పేటెంట్‌ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలతో
  న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో అమెరికా ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా పిటిషన్‌ దాఖలు చేసింది. 

 • Horror movie Jessy title Resembles Nani's JersyHorror movie Jessy title Resembles Nani's Jersy

  ENTERTAINMENTFeb 12, 2019, 10:00 AM IST

  నాని సినిమాని ఈ హర్రర్ సినిమా కన్ఫూజ్ చేసేట్లుందే

  సినిమా కథ అనుకోగానే హీరో ఎవరనే దాని కన్నా టైటిల్ ఏమిటనేదే అందరూ ఆలోచిస్తారు. సినిమా ప్రమోషన్ నుంచి , రిలీజ్ దాకా టైటిల్ అనేది  సినిమా కు అత్యంత ప్రాధాన్యమైన విషయం.