Jeevitha  

(Search results - 104)
 • RAAHU
  Video Icon

  Entertainment18, Feb 2020, 3:24 PM IST

  రాహు మూవీ : యూఎస్ నుండి వచ్చి ఇండియాలో కలలు నెరవేర్చుకుంటున్నారు..

  మధుర శ్రీధర్ నిర్మించిన రాహు మూవీ మ్యూజిక్ సక్సెస్ మీట్  జరిగింది.

 • amma dhivena

  News15, Feb 2020, 6:51 PM IST

  ఆమని 'అమ్మ‌దీవెన‌` ట్రైల‌ర్ లాంచ్ చేసిన జీవిత రాజ‌శేఖ‌ర్

  సీనియర్ నటీమణి ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రయోగాత్మక సెంటిమెంట్ సినిమాల్లో నటిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. త్వరలో ఆమె ఒక స్పెషల్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

 • stars

  News7, Feb 2020, 10:58 AM IST

  అమ్మలను మించిన అందం.. ఈ క్రేజీ హీరోయిన్లంతా ఎవరి కూతుళ్లో తెలుసా?

  అబ్బాయిలను ఇండస్ట్రీకి పంపడానికి పెద్దగా ఆలోచించరు కానీ అమ్మాయి విషయంలో చాలా కాలిక్యులేషన్స్ చేసుకుంటారు. అయితే సినిమా మీద ఇష్టంతో కొందరు హీరోయిన్లు తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 

 • Kodi Ramakrishna's Daughter Pravallika Marriage

  News6, Feb 2020, 6:41 PM IST

  కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలయ్య.. సెలెబ్రిటీల సందడి

  దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవళిక వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆ దృశ్యాలు మీ కోసం.. 

 • naresh

  News28, Jan 2020, 11:18 AM IST

  నిధుల దుర్వినియోగం, ఈసీ మెంబర్లను అవమానించడం.. నరేష్ చేసే పని ఇదే!

   తాజాగా మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'మా' అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నరేష్ పై సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 

 • Jeevitha Rajashekar

  News6, Jan 2020, 2:04 PM IST

  విచారణ జరపకపోతే ఊరుకోం.. జీవితారాజశేఖర్ ఫైర్!

  ఈ విషయంలో రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

 • mohan babu

  News3, Jan 2020, 2:45 PM IST

  మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!

  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 9:54 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ దృశ్యాలు ఇవే.. 

 • Rajasekhar

  News2, Jan 2020, 9:12 PM IST

  జయసుధ 'కంట్రోల్ రాజశేఖర్' అని అంటున్నా.. చిరు, కృష్ణంరాజు అసహనం..!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 8:25 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుపై గౌరవం ఉంది.. కానీ.. రాజశేఖర్ ఎమోషనల్!

  మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • jeevitha

  News2, Jan 2020, 7:44 PM IST

  కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 6:19 PM IST

  చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

  తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం.. 

 • Rajasekhar

  News2, Jan 2020, 5:48 PM IST

  బ్రేకింగ్: చిరంజీవితో గొడవ.. మనస్తాపంతో రాజశేఖర్ రాజీనామా

  హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. నేడు మా డైరీ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

 • MAA Association War between Chiranjeevi vs Rajashekar
  Video Icon

  Entertainment2, Jan 2020, 5:18 PM IST

  MAA Controversy : మంచి ఉంటే మైక్ లో చెప్పాలి...చెడు ఉంటే చెవిలో చెప్పాలి...

  మా అసోసియేషన్ లో విబేధాలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. టాలీవుడ్ పెద్దల మధ్య అభ్యంతరాలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది. 

 • Rajasekhar

  News2, Jan 2020, 4:26 PM IST

  చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

  మా అసోషషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. చిరంజీవితో గతంలో పలు సంధర్భాల్లో రాజశేఖర్ విభేదించారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పటికి చిరు, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.