Search results - 44 Results
 • Telangana22, Apr 2019, 8:07 PM IST

  వారంతా బిచ్చగాళ్లు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జైపాల్ రెడ్డి ధ్వజం

  గాంధీభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందన సభలో పాల్గొన్న ఆయన పార్టీ ఫిరాయింపులు సరికాదన్నారు. పార్టీ ఫిరాయించిన వారు బిచ్చగాళ్లతో సమానం అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 
   

 • jeevan reddy

  Telangana22, Apr 2019, 3:18 PM IST

  తెలంగాణ శాసనమండలిలో జీవన్ రెడ్డి... ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

  తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్  హవా కొనసాగగా ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ పార్టీ ఎదురుగాలి వీచింది. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటమిపాలయ్యారు.  టీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా వుండే మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి విజయం సాధించారు. 

 • LIC New Jeevan Nidhi Policy

  business20, Apr 2019, 3:05 PM IST

  ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి పాలసీ: తెలుసుకోవాల్సిన విషయాలు

  భారత అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నాలుగు రకాల పెన్షన్ ప్లాన్స్ అందిస్తోంది. ‌వాటిలో  ప్రధానమంత్రి వయా వందన యోజన, ఎల్ఐసీ న్యూ జీవన్ నిధి, ఎల్ఐసీ జీవన్ అక్షయ్-VI, ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ఉన్నాయి.

 • jeevan reddy

  Telangana27, Mar 2019, 2:09 PM IST

  నా విజయం కేసీఆర్‌కు చెంపపెట్టు: జీవన్ రెడ్డి

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 

 • అసలే టికెట్లు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్థంకాక తలపట్టుకుంటున్న చంద్రబాబు నాయుడుకి ఫ్యామిలీ ప్యాకేజీ కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. పార్టీలో కీలక నేతలు రెండేసి సీట్లు ఆశించడం పెద్ద సమస్యగా మారింది.

  Andhra Pradesh27, Mar 2019, 10:36 AM IST

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: బాబు కీలక వ్యాఖ్యలు

  ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆయన బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 • kcr

  Telangana27, Mar 2019, 8:49 AM IST

  జీవన్ రెడ్డి గెలుపు: మూడు చోట్ల టీఆర్ఎస్ కారుకు బ్రేకులు

  పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 

 • kcr

  Telangana24, Mar 2019, 2:47 PM IST

  జగిత్యాలకు ఏం చేశారు: కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫైరయ్యారు. ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 

 • Telangana26, Feb 2019, 9:12 PM IST

  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్....

  సుధీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టిపిసిసి నిర్ణయించింది. శాసన మండలిలో ఖాళీ అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంకోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అధికారికంగా మాత్రం బుధవారం ప్రకటించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 

 • t.sowmya

  Andhra Pradesh22, Feb 2019, 4:48 PM IST

  టీడీపీలో నందిగామ టికెట్ లొల్లి: ఎమ్మెల్యే సౌమ్యకు కన్నెగంటి ఝలక్

  ఇకపోతే నందిగామ అభ్యర్థిత్వంపై చంద్రబాబు పునరాలోచించుకోవాలని టీడీపీ సీనియర్ నేత కన్నెగంటి జీవరత్నం సూచించారు. తనకు సీటు ఇవ్వాలని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు.  

 • Astrology

  Astrology30, Jan 2019, 1:51 PM IST

  పూర్వజన్మ.. జోతిష్యం ఏమి చెబుతోంది

  పుట్టడానికి గతజన్మల్లో తీరని కోర్కెలే కారణం అవుతున్నాయి. ఒక్కో జన్మలో ఒక్కో విధమైన కోరికవైపు మనసు లాగుతుంది. ఒకి తీరగానే మళ్ళీ ఇంకోటి . వీటి కి అంతు అనేది ఉండదు.

 • george reddy

  ENTERTAINMENT16, Jan 2019, 7:49 AM IST

  'జార్జిరెడ్డి' బయోపిక్, ప్రీలుక్ పోస్టర్‌ ఇదిగో..!

  తెలుగులో వరస పెట్టి బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే దివంగత సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అతి త్వరలోనే యాత్ర టైటిల్ తో రూపొందిన  వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ విడుదల కానుంది. 

 • Telangana3, Jan 2019, 8:47 PM IST

  పంచాయితీ ఎన్నికలపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను తగ్గించడాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుబట్టారు. కోర్టు తీర్పును సాకుగా చూపించి బిసిలకు టీఆర్ఎస్ సర్కారు అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో బలహీన వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్ రెడ్డి అన్నారు.

 • Telangana31, Dec 2018, 1:01 PM IST

  ఇయర్ రౌండప్: తెలంగాణ కాంగ్రెస్ హేమాహేమీలను మట్టికరిపించిన 2018

  దశాబ్ధాల కాలంగా వారు  కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగొందుతున్నారు. రాష్ట్రమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా పలు కీలక స్థానాలు అధిరోహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుల్లా వెలుగొందారు. 
   

 • Telangana26, Dec 2018, 2:58 PM IST

  జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ హవా: బీటలు వారిన కాంగ్రెస్, టీడీపీ కోటలు

  జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ఉనికిని కోల్పోతున్నాయి. టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.  తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ అదే పంథాను కొనసాగించింది.

 • kavitha

  Telangana11, Dec 2018, 11:47 AM IST

  నాన్నకు ప్రేమతో.. జగిత్యాలను కానుకగా ఇచ్చిన కవిత

  ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గాన్ని జీవన్ రెడ్డి, ఎల్.రమణలు రాజకీయంగా శాసిస్తోండగా..వారికి ఈ ఎన్నికల్లో కవిత చెక్ పెట్టింది.