Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Jedcherla

"
former minister Laxma Reddy sensational comments on welfare schemes lnsformer minister Laxma Reddy sensational comments on welfare schemes lns

మంచి చేస్తే ప్రజలు మర్చిపోతారు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలనం


తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తోంది.    తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని భావిస్తున్నారు.

Telangana Dec 15, 2020, 2:57 PM IST

two dead after consuming illicit toddy in Mahabubnagar district lnstwo dead after consuming illicit toddy in Mahabubnagar district lns

మహబూబ్ నగర్ జడ్చర్ల మండలం ఆలూరులో కల్తీకల్లుకు ఇద్దరు బలి

జడ్చర్ల మండలంలోని ఆలూరులో వెంకటేష్ , ఖాసీంలు ఇద్దరూ మరణించారు. జడ్చర్ల మండలంలోని ఆలూరుకు చెందిన వీరిద్దరూ కూడ  కల్తీకల్లుకు తాగి మరణించారు.

Telangana Dec 13, 2020, 2:47 PM IST

Shadnagar police arrested two persons in ramachandra reddy murderShadnagar police arrested two persons in ramachandra reddy murder

జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి మర్డర్: 100 కి.మీ డెడ్‌బాడీతో కారులోనే....

ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత కాలం క్రితం పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగింది. 9 ఎకరాల 9 గుంటల భూమిలో ఐదు ఎకరాలను ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని పెద్ద మనుషులు చెప్పారు. 

Telangana Jun 23, 2020, 10:31 AM IST

Congress Leader Ramachandra Reddy Abducted, Murdered By Relative Over Land Dispute In TelanganaCongress Leader Ramachandra Reddy Abducted, Murdered By Relative Over Land Dispute In Telangana

జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ


జడ్చర్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్రారెడ్డికి ఆయన సమీప బంధువు ప్రతాప్‌రెడ్డితో ఓ భూ వివాదం ఉంది. షాద్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూమి విషయంలో వీరిద్దరి మధ్య గొడవే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెప్పారు.

Telangana Jun 21, 2020, 11:21 AM IST

Disha accused murder: NHRC Delegates meet Disha familyDisha accused murder: NHRC Delegates meet Disha family

దిశ ఫ్యామిలీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నుండి పిలుపు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను విచారణ చేసేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు దిశ కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.
 

Telangana Dec 8, 2019, 4:03 PM IST

harshini family demands to punish naveen reddyharshini family demands to punish naveen reddy

హర్షిణి హత్య: పరారీలో నవీన్ రెడ్డి కుటుంబం

పదో తరగతి విద్యార్ధిని హర్షిణిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హర్షిణి మృతదేహంతో జడ్చర్లలో జాతీయరహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

Telangana Aug 29, 2019, 2:44 PM IST

former mla erra shekhar may join in bjpformer mla erra shekhar may join in bjp

బాబుకు మరో షాక్: బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఈ నెల 18వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన మహాబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Telangana Aug 17, 2019, 1:06 PM IST