Jayaraj  

(Search results - 10)
  • ayyanna patrudu sensational comments on minister jayarajayyanna patrudu sensational comments on minister jayaraj

    Andhra PradeshOct 6, 2020, 1:01 PM IST

    బెదిరించి భూములు లాక్కుంటున్న బెంజ్ కారు మంత్రి : అయ్యన్న

    మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో మంగళవారం  ఆరోపించారు.  మంత్రి కుటుంబ సభ్యులు, బినామిలపై రిజిస్ట్రేషన్లు చేయించారని మండిపడ్డారు.
    మంజునాథ్ పేరు మీద మార్పించుకున్నారని అన్నారు.
     

  • two dies after blast at flywood factory in krishna districttwo dies after blast at flywood factory in krishna district

    Andhra PradeshSep 3, 2020, 1:52 PM IST

    గన్నవరం ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరు మృతి

    సూరంపల్లి పారిశ్రామిక వాడలో కెమికల్ డ్రమ్ములను ఆటోలో ఎక్కిస్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు

  • CBCID says Singer Suchithra exaggerated details custody death takes down videoCBCID says Singer Suchithra exaggerated details custody death takes down video

    EntertainmentJul 11, 2020, 5:04 PM IST

    ఆ వీడియో డిలీట్‌ చేయండి.. గాయనిని కోరిన పోలీసులు

    తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం ప్రాంతంలో జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు లాకప్‌లో మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన తండ్రీ కొడుకులను పోలీస్‌ దారుణంగా హింసించటంతో మరణించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

  • Singam director Hari regrets making films glorifying policeSingam director Hari regrets making films glorifying police

    EntertainmentJun 29, 2020, 5:35 PM IST

    పోలీసుల మీద సినిమాలు తీసినందుకు సిగ్గు పడుతున్నా.. `సింగం` డైరెక్టర్

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం జయరాజ్‌, బెనిక్స్‌ల మృతి. తమిళనాడు లాక్‌ డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచారని తండ్రి కొడుకులైన జయరాజ్‌, బెనిక్స్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని చిత్ర హింసలకు గురిచేసి చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Labor Minister gummanooru Jayaraj comments on Atchannaidu arrestLabor Minister gummanooru Jayaraj comments on Atchannaidu arrest
    Video Icon

    Andhra PradeshJun 12, 2020, 5:07 PM IST

    అడ్డుగోలుగా స్కాం చేశాడు కనకే.. జైల్లో పడే పరిస్థితి వచ్చింది.. గుమ్మనూరు జయరామ్

    మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అందుకే అరెస్ట్ అయ్యాడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. 

  • tdp candidate Janardan Thottraj's nomination denialtdp candidate Janardan Thottraj's nomination denial

    Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 7:23 PM IST

    టీడీపీకి షాక్: టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

    జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని 2012లో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు ఆధారాలు చూపించారు. అలాగే 2014లో కూడా సుప్రీం కోర్టు జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని స్పష్టం చేసిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు నిమ్మక జయరాజు. దీంతో జనార్థన్ థాట్రాజ్ కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి తప్పులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 

  • Spyder  Haali Haali PromoSpyder  Haali Haali Promo
    Video Icon

    Mar 24, 2018, 8:29 AM IST

    స్పైడర్ హాలీ హాలీ ప్రోమో సాంగ్

    స్పైడర్ హాలీ హాలీ ప్రోమో సాంగ్
  • Spyder Boom Boom PromoSpyder Boom Boom Promo
    Video Icon

    Mar 24, 2018, 8:29 AM IST

    స్పైడర్ బూమ్ బూమ్ ప్రోమో సాంగ్

    స్పైడర్ బూమ్ బూమ్ ప్రోమో సాంగ్
  • SPYDER Movie Super Hit PromoSPYDER Movie Super Hit Promo
    Video Icon

    Sep 29, 2017, 4:11 PM IST

    స్పైడర్ సూపర్ హిట్ ప్రోమో

    స్పైడర్ సూపర్ హిట్ ప్రోమో
  • CHANGES IN CLIMAX OF SPYDERCHANGES IN CLIMAX OF SPYDER

    Apr 23, 2017, 7:31 AM IST

    ఒక్క సినిమాకు రెండు క్లైమాక్స్‌లు

    సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రెండు వేరు వేరు క్లైమాక్స్ లు ప్లాన్ చేస్తున్నాడట మురుగదాస్