Jayaprakash Reddy  

(Search results - 21)
 • undefined

  Entertainment8, Sep 2020, 8:18 PM

  జయప్రకాష్ రెడ్డి అంతక్రియలు పూర్తి...!

  సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి నేడు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.  జయప్రకాశ్ రెడ్డి మృతి టాలీవుడ్ ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేయగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కాగా నేటి సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. 

 • undefined

  Entertainment8, Sep 2020, 7:51 PM

  అందుకోసం సీఎం జగన్ ని కలవాలనున్న జయప్రకాష్ రెడ్డి, చివరికి ఇలా..!

  ప్రముఖ కమెడియన్ అలీ, జయప్రకాష్ రెడ్డి మరణంపై స్పందించారు. జేపీ అకాల మరణం తనను చాలా బాధపెట్టిందని అన్నారు. ఇక జయప్రకాశ్ రెడ్డి గురించి మాట్లాడుతూ సినిమాకంటే కూడా నాటక రంగంపై ఆయనకు ఎక్కువ మక్కువ ఉండేది. ఓ విషయమై సీఎం జగన్ ని కలవాలని జయప్రకాష్ రెడ్డి అనుకున్నారని అలీ తెలియజేశారు. 
   

 • undefined

  Entertainment8, Sep 2020, 2:56 PM

  అద్భుత నటనకు ఆరు నంది పురస్కారాలు

  మూడున్నర దశాబ్దాల నటన జీవితంలో ప్రముఖ నటుడు జయప్రకాష్‌ రెడ్డి పలు అవార్డులను  అందుకున్నారు. అందులో ముఖ్యంగా ఆరు నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 

 • undefined

  Entertainment8, Sep 2020, 1:45 PM

  జయప్రకాష్‌రెడ్డికి చిరు, మోహన్‌బాబు, పవన్‌, బాలకృష్ణ, రాజమౌళి సంతాపం..

  కామెడీ విలన్‌గా తెలుగు ఆడియెన్స్ కి కితకితలు పెట్టించిన జయప్రకాష్‌ రెడ్డి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి అనేక మంది సినీ తారలు స్పందిస్తూ జయప్రకాష్‌రెడ్డికి తీవ్ర సంతాపం తెలిపారు. తాజాగా చిరంజీవి, మోహన్‌బాబు, రాజమౌళి, బాలకృష్ణ, అల్లు అర్జున్‌ వంటి ప్రముఖలు సంతాపం తెలిపారు. 

 • tollywood senior actor Jayaprakash reddy sad demise
  Video Icon

  Entertainment8, Sep 2020, 12:18 PM

  ఫ్యాక్షనిజానికి కామెడీ టచ్ ఇచ్చిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి

  విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం టాలీవుడ్ కు తీరని లోటు. 

 • undefined

  Entertainment News8, Sep 2020, 11:42 AM

  ఆ సమస్య లేదు: బోరున విలపించిన జయప్రకాశ్ రెడ్డి భార్య

  తన భర్తకు గుండెకు సంబంధించిన సమస్య లేదని తెలుగు సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో తామిద్దరం పెంట్ హౌస్ లో ఉంటున్నట్లు తెలిపారు.

 • undefined

  Entertainment8, Sep 2020, 10:39 AM

  జయప్రకాష్‌ రెడ్డి జీవితంలో ఆసక్తికర విశేషాలు..

  జయప్రకాష్‌ రెడ్డి విలక్షణ నటుడిగా టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకుని ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయన గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ దుఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

 • <p>jayaprakash reddy&nbsp;</p>

  Andhra Pradesh8, Sep 2020, 10:32 AM

  తెలుగు సినిమా ఓ రత్నాన్ని కోల్పోయింది: జయప్రకాష్ రెడ్డి మృతిపై సీఎం జగన్

  తన అద్బుత నటనతోనే కాకుండా మంచి టైమింగ్ తో రాయలసీమ యాసను ఉపయోగిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం మృత్యువాతపడ్డారు. 

 • <p style="text-align: justify;">ఆయన కెరీర్‌లో మరో భారీ హిట్ కృష్ణ. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో మెయిన్‌ విలన్‌ సపోర్టర్‌గా ఆయన కొత్త అవతారం ఎత్తారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ ఏ రేంజ్‌లో వర్క్‌ అవుట్‌ అయ్యిందంటే. తరువాత దాదాపు 10 సినిమాల్లో ఆయన అదే తరహా పాత్రల్లో కనిపించారు.</p>

  Entertainment News8, Sep 2020, 10:07 AM

  జయప్రకాశ్ రెడ్డి మరణం: ఆయన తీరని కోరిక తెలుసా.....

  చిన్ననాటి నుండి కూడా నాటకాలంటే జేపీ కి అమితమైన ఇష్టం. అదే వ్యాపకంగా కూడా ఉండేది. జేపీ  నాన్నగారు కూడా రంగస్థలం మీద నటించినవారే. 

 • undefined

  Entertainment8, Sep 2020, 10:04 AM

  ఆయన లేని లోటు తీర్చలేనిది.. జయప్రకాష్ రెడ్డి మృతికి టాలీవుడ్ సంతాపం

  విలక్షణ నటుడు జయప్రకాష్ మృతి మృతితో టాలీవుడ్‌ సినీ  పరిశ్రమ షాక్‌కు గురైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గుంటూరులోని స్వగృహంలో ఆయన మరణించినట్టుగడా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

 • undefined

  Entertainment8, Sep 2020, 9:16 AM

  జయప్రకాష్‌రెడ్డి పాపులర్‌ పంచ్‌ డైలాగ్‌లివే..

  జయప్రకాష్‌ రెడ్డి నటించిన సినిమాల్లోని ఆయన చెప్పే డైలాగులు యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అవి మీమ్స్ గా హల్‌చల్‌ చేస్తుంటాయి. ఎవరికైనా పంచ్‌లు వేయాలంటే ఎక్కువగా జయప్రకాష్‌రెడ్డి డైలాగులను వాడుతుండటం విశేషం.

 • undefined

  Entertainment8, Sep 2020, 8:58 AM

  జయ ప్రకాష్ రెడ్డి పోషించిన 10 అద్భుతమైన పాత్రలు

  టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్‌ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తెలుగు తెర మీద ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన కామెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తిరిగులేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ మాండళీకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు జయప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన పోషించిన 10 అద్భుత పాత్రలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

 • undefined

  Entertainment8, Sep 2020, 8:35 AM

  రాయలసీమకు ఇమేజ్‌ తెచ్చిన విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి

  రాయలసీమ లాంగ్వేజ్‌కి వెండితెర రూపం ఇచ్చిన ఆయన విలనిజానికి ఓ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే. 

 • jayaprakash

  Entertainment News8, Sep 2020, 7:52 AM

  టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

  తెలుగు సినియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు. గుంటూరులోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు.

 • శతృత్వాన్ని వదిలిపెట్టి 14 ఏళ్ల తర్వాత మంత్రి హరీష్ రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి( జగ్గారెడ్డి) భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  Telangana21, Jul 2020, 2:34 PM

  మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై జగ్గారెడ్డి మరోసారి సంచలనం: టీజీవో నేతల సంగతి బయటపెడతా

  మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీజీఓ నేతలు సత్యనారాయణ, మమత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంగతి బయటపెడతానని ఆయన చెప్పారు. మమత భర్తకు ఉద్యోగ విరమణ ఎలా పొడిగించారని ఆయన ప్రశ్నించారు