Jayaprada  

(Search results - 26)
 • undefined

  Entertainment1, Oct 2020, 4:23 PM

  రియల్‌ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్‌తోనూ పోటీ? రచ్చ రచ్చే !

  నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు. 

 • नगमा- मशहूर अभिनेत्री नगमा भी राजनीति में अपनी किस्मत आजमा चुकी हैं। 2014 के चुनावों में कांग्रेस ने नगमा को मेरठ-हापुड़ सीट से बीजेपी के खिलाफ मैदान में उतारा था हालांकि नगमा को हार का सामना करना पड़ा था।

  Entertainment News18, Sep 2020, 10:27 AM

  సుశాంత్ మృతి కేసు: జయప్రదకు సినీ నటి నగ్మా ఘాటు కౌంటర్

  ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసారు కూడా. ఆమె మరికొందరు నటుల పేర్లను సైతం బయటపెట్టిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి కూడా. 

 • suvarna sundari

  ENTERTAINMENT21, May 2019, 12:55 PM

  మా మూవీలో కామెడీ లేదు.. ఎక్స్‌పెక్ట్ చెయ్యోద్దు

  సినిమాలో రిలీఫ్ కోసం ప్రేక్షకులు కామెడీ సీన్స్ కోరుకోవటం సహజం. అయితే కామెడీ సీన్స్ వల్ల తమ సినిమాకు డెప్త్ తగ్గిపోతుందని భావించే దర్శకులు ఉన్నారు. అలాంటివాళ్ళు కామెడీ సీన్స్ సినిమాలో పెట్టడానికి ఇష్టపడరు. అయితే ఆ విషయం సినిమా చూసేదాకా ఎవరికీ తెలియదు.

 • suvarna sundari

  ENTERTAINMENT1, May 2019, 3:08 PM

  'సువర్ణ సుందరి' రిలీజ్ డేట్ ఫిక్స్!

  పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".   

 • jayaprada

  Key contenders21, Apr 2019, 4:57 PM

  రాంపూర్‌లో టఫ్ ఫైట్: జయప్రదకు అమర్‌సింగ్ బాసట

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా సినీ నటి జయప్రద పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు.  ఈ స్థానంలో పోటీని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

 • jayaprada

  Key contenders20, Apr 2019, 10:58 AM

  జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్

  నోటీ దురుసు కారణంగా ఎన్నికల సంఘం చేత మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం ఎదుర్కొన్నాక కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు మానలేదు. 

 • Jaya Prada speaks about hindu- muslim vote division

  News15, Apr 2019, 11:03 AM

  జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజంఖాన్‌‌పై కేసు నమోదు

  సినీ నటి, బీజేపీ నేత జయప్రదపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజంఖాన్‌పై కేసు నమోదైంది.
   

 • jayaprada

  Lok Sabha Election 20198, Apr 2019, 7:40 PM

  గతంలో ఒంటరిగానే ఎన్నికల ప్రచారం...కానీ ఇప్పుడు వారున్నారు: జయప్రద

  టాలీవుడ్, బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన అలనాటి అందాల తార జ‌య ప్ర‌ద ఇటీవలే బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె చేరిక ద్వారా ఎస్పీ కీలక మైనారిటీ నేత ఆజంఖాన్ ను ఢీకొట్టే గట్టి నాయకురాలు  బిజెపికి లభించింది. ఇలా పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే ఉత్తర ప్రదేశ్ లోని రాంపుర నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా జయ ప్రదకు అవకాశం లభించింది. దీంతో పాత మిత్రులు కాస్తా రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

 • jayaprada

  NATIONAL4, Apr 2019, 8:47 AM

  యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపులు: ఎన్నికల ప్రచారంలో బోరున విలపించిన జయప్రద

  సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ తనపై చేసిన ఆరోపణలను తలచుకుని ఆమె బోరున విలపించారు. తనను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ అజాం ఖాన్ డిమాండ్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు. లేకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఏడ్చేశారు. దీంతో పక్కనే ఉన్న బీజేపీ నేతలు ఆమెను ఓదార్చారు. 

 • jayaprada

  NATIONAL26, Mar 2019, 1:24 PM

  బీజేపీలో చేరిన జయప్రద

  తెలుగు సినీ నటి జయప్రద మంగళవారం నాడు బీజేపీలో చేరారు.  యూపీలోని రాంపూర్‌ నుండి ఆమె బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగనున్నారు.
   

 • suvarna sundari

  ENTERTAINMENT6, Feb 2019, 11:23 AM

  ఫాంటసీ థ్రిల్లర్ : 'సువర్ణ సుందరి' ట్రైలర్

  జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో ‘సువర్ణ సుందరి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయప్రదకు తల్లిగా యంగ్‌ హీరోయిన్‌ పూర్ణ నటిస్తున్నారు. 

 • jayaprada

  NATIONAL2, Feb 2019, 7:18 AM

  అమర్ సింగ్ తో నా రిలేషన్ ఇదీ: జయప్రద


  తాను అమర్‌సింగ్‌కు రాఖీ కట్టినా జనం తమకు తోచినట్టు మాట్లాడుకుంటుంటారని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న క్వీన్స్‌లైన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు. 

 • undefined

  Andhra Pradesh26, Jan 2019, 5:16 PM

  మళ్లీ ఏపీ రాజకీయాల్లోకి: వైసీపీలోకి సినీ నటి జయప్రద?

  సినీనటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై జయప్రద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తర్వాత జయప్రద తిరిగి ఏపీ రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలను చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

   

 • balayya

  ENTERTAINMENT30, Nov 2018, 12:20 PM

  ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని మొత్తం నేటి తారలతో నింపేస్తున్నాడు దర్శకుడు క్రిష్. 

 • hansika

  ENTERTAINMENT26, Nov 2018, 1:04 PM

  ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ లో రానా, సుమంత్, రకుల్, విద్యాబాలన్ ఇలా చాలా మంది తారలకు నటించే అవకాశం వచ్చింది.