Jayalalitha Biopic  

(Search results - 21)
 • kangana ranaut

  News3, Feb 2020, 8:43 AM

  జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

  బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

 • mgr

  News17, Jan 2020, 10:43 AM

  జయలలిత బయోపిక్: ఎంజీఆర్ ని దింపేసిన సీనియర్ హీరో

  జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో అనేక రకాల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ కి ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. ఇంకా మరీకొన్ని జయ సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి. వాటిలో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ 'తలైవి' సినిమా కూడా ఉంది.

 • Priyamani

  News3, Dec 2019, 7:39 AM

  జయలలిత బయోపిక్.. వివాదాస్పద  పాత్రలో ప్రియమణి

  ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ తెర‌పై కొచ్చి  వరస సినిమాలు చేస్తోంది.  అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీ టాస్క్ కాదు. యంగ్ తరంగ్ లతో  పోటీ ఎక్కువ‌గా ఉంది. దానికి తోడు హీరోయిన్ గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వ‌య‌సు దాటిపోయింది. అలాగని అక్క, అమ్మ పాత్రలు చేయలేదు.  లేడీ ఓరియెంటెడ్   చిత్రాలే ఎంచుకోవాలి. అయితే.. ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు మెల్ల‌మెల్ల‌గా కాలం చెల్లిపోతోంది. క‌థ‌లో విభిన్నత ఉంటే త‌ప్ప సినిమాలు చూడ‌డం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మార్కెట్ కూడా స‌రిగా ఉండ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఆమె రీఎంట్రీ అంత గొప్పగా ఉంటుందనుకోవటం లేదు. 

 • nitya menon

  News27, Nov 2019, 8:06 AM

  జయలలిత బయోపిక్.. కంగనాతో కయ్యమా..?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన చిత్రాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరికీ వారు వరుస ఎనౌన్స్మెంట్స్ తో అమ్మ బయోపిక్ లకు మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందరికంటే హై లెవెల్లో కంగనా జయ బయోపిక్  ని గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది. ఇటీవల తైలవి టీజర్ వదిలి షాకిచ్చిన అమ్మడు అమ్మ పాత్రను తెరపై ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది.

 • nithya menon

  News29, Oct 2019, 12:59 PM

  జయలలిత బయోపిక్ లో నిజాలే కనిపిస్తాయి: నిత్యా మీనన్

  నిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.

 • director gowtham menon

  ENTERTAINMENT13, Sep 2019, 12:36 PM

  గౌతమ్ మీనన్ పై కేసు వేస్తా.. జయలలిత మేనల్లుడు బెదిరింపులు!

  దర్శకుడు గౌతమ్‌మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్‌ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 

 • Kangana Ranaut

  ENTERTAINMENT12, Sep 2019, 2:29 PM

  జయలలిత బయోపిక్.. కంగన కోసం హాలీవుడ్ నుంచి దిగుతున్నారు!

  వివాదాల రాణి కంగనా రనౌత్ విభిన్న చిత్రాలతో, సాహసోపేతమైన పాత్రలతో తనదైన ముద్ర వేస్తోంది. కంగనా రనౌత్ ఈ ఏడాది మణికర్ణిక, జడ్జిమెంటల్ హై క్యా లాంటి చిత్రాలతో విజయాలు సొంతం చేసుకుంది. త్వరలో కంగనా రనౌత్ ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్ధం అవుతోంది. 

 • Kangana Ranaut

  ENTERTAINMENT9, Sep 2019, 2:37 PM

  ప్రకృతి కోసం కంగనా ఆర్థిక సాయం

  మనసులో ఉన్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే కంగనా బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ప్రకృతికి సంబందించిన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే ఈ బాలీవుడ్ క్వీన్ ఈ సారి ఓ పని కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 

 • ramyakrishna

  ENTERTAINMENT7, Sep 2019, 12:01 PM

  జయలలిత బయోపిక్.. క్వీన్ గా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్

   

  తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణం అనంతరం పుట్టగొడుగుల్లా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఆమె జీవిత ఆధారంగా బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా సిద్దమవుతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. 

 • Naga Chaitanya and Samantha

  ENTERTAINMENT12, Aug 2019, 12:54 PM

  సమంత చేత చెప్పించినా చైతూ ఆ స్టార్ డైరక్టర్ కు నో..!

  సాధారంగా స్టార్ డైరక్టర్స్ కు హీరోల నుంచి మంచి గౌరవం అందుతుంది. 

 • aravind swamy

  ENTERTAINMENT8, Aug 2019, 11:41 AM

  జయలలిత బయోపిక్: అరవింద్ స్వామి కీ రోల్

  తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా వివిధ కోణాల్లో కథలు తెరకెక్కుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ అలాగే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందులో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా కూడా ఉంది.

 • kangana

  ENTERTAINMENT16, May 2019, 6:01 PM

  జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

  జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది

 • kajol

  ENTERTAINMENT15, Apr 2019, 3:31 PM

  జయలలితపై మరో బయోపిక్..?

  జయ జీవితాన్ని తెరకెక్కించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఎవరు ఈ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తారు అనే విషయాన్నీ పక్కనపెడితే స్టార్ హీరోయిన్స్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం గమనార్హం. 

 • sasilalitha

  ENTERTAINMENT9, Apr 2019, 4:39 PM

  'శశిలలిత' బయోపిక్ కి రంగం సిద్ధం! (వీడియో)

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

 • kangana

  ENTERTAINMENT26, Mar 2019, 4:53 PM

  డబ్బా కొట్టుకోవడంలో తెలుగు పొలిటీషియన్ కి పోటీ?

  కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ యాక్టింగ్ లో మచ్చ లేకుండా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు వస్తోన్న క్రేజ్ కి అమ్మడు గాల్లో తేలిపోతోంది. సంబంధం లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడం ఒక ఎత్తైతే అమ్మడు రాజకీయాల నాయకులను మించి తనకు తానే గొప్పలు చెప్పుకుంటోంది.