Jayalalitha  

(Search results - 88)
 • panner selvam

  NATIONAL4, Jul 2019, 5:07 PM IST

  జయ మరణంపై నాకు అనుమానమే: పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు

  డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Jayalalitha

  ENTERTAINMENT14, Jun 2019, 5:22 PM IST

  కేసీఆర్ మాత్రమే కాదు.. జయలలిత కూడా.. నిజమేనా వర్మ!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా ప్రముఖుల జీవిత చరిత్రలపై ఫోకస్ పెట్టాడు. రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వర్మ ఎక్కువగా సినిమాలు చేస్తుండడంతో మీడియాలో అటెన్షన్ ఎక్కువైంది. 

 • Kangana will play the role of Jayalalitha in new film

  ENTERTAINMENT4, Jun 2019, 12:28 PM IST

  జయ బయోపిక్ కోసం 100కోట్ల బడ్జెట్.. ఎందుకంటే?

  బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎలాంటి సినిమా చేసిన మినిమమ్ 70కోట్ల బిజినెస్ జరగడం కామన్. సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోన్న ఈ బ్యూటీ నెక్ట్ 100కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న తలైవి చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. 

 • kangana

  ENTERTAINMENT16, May 2019, 6:01 PM IST

  జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

  జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది

 • Jayalalitha

  NATIONAL26, Apr 2019, 12:48 PM IST

  జయలలిత మృతి కేసు..విచారణ నిలిపివేత

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతి కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. 

 • kajol

  ENTERTAINMENT15, Apr 2019, 3:31 PM IST

  జయలలితపై మరో బయోపిక్..?

  జయ జీవితాన్ని తెరకెక్కించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఎవరు ఈ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తారు అనే విషయాన్నీ పక్కనపెడితే స్టార్ హీరోయిన్స్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం గమనార్హం. 

 • kangana

  ENTERTAINMENT14, Apr 2019, 4:47 PM IST

  బరువెక్కనున్న కంగనా.. రేటుకు తగ్గ కష్టం!

  బాలీవుడ్ వివాదాల సుందరి కంగనా రనౌత్ ఏం చేసినా సెన్సేషన్ అవ్వడం కామన్. మణికర్ణిక ద్వారా మరోసారి 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న క్వీన్ ఇప్పుడు తమిళ్ పాలిటిక్స్ ని టచ్ చేయడానికి సిద్ధమైంది. 

 • sasilalitha

  ENTERTAINMENT9, Apr 2019, 4:39 PM IST

  'శశిలలిత' బయోపిక్ కి రంగం సిద్ధం! (వీడియో)

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

 • kangana

  ENTERTAINMENT26, Mar 2019, 4:53 PM IST

  డబ్బా కొట్టుకోవడంలో తెలుగు పొలిటీషియన్ కి పోటీ?

  కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ యాక్టింగ్ లో మచ్చ లేకుండా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు వస్తోన్న క్రేజ్ కి అమ్మడు గాల్లో తేలిపోతోంది. సంబంధం లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడం ఒక ఎత్తైతే అమ్మడు రాజకీయాల నాయకులను మించి తనకు తానే గొప్పలు చెప్పుకుంటోంది. 

 • c.v.shanmugam abset

  NATIONAL7, Mar 2019, 9:56 AM IST

  హల్వా పెట్టి జయలలితను హత్య చేశారు, శశికళ విచారించాల్సిన స్టైల్ వేరు

  జయలలితకు మధుమేహం ఉన్నట్టు తెలిసికూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు హల్వా ఇచ్చారని తెలిపారు. వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఉద్దేశంతో ఇలా చేశారంటూ మంత్రి షణ్ముగం ఆరోపించారు. ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న ఆమెకు గుండెపోటు ఎలా వస్తుందని అది సాధ్యం కాదన్నారు. గుండెపోటు వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని ప్రశ్నించారు. 
   

 • nithya menon

  ENTERTAINMENT26, Feb 2019, 8:55 PM IST

  జయలలిత 'ఐరెన్ లేడి'.. లేటెస్ట్ అప్డేట్!

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో  ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ బయోపిక్ అని చెబుతున్నా కూడా సినిమాలో కాట్రవర్షియల్ టాపిక్స్ ను పెద్దగా టచ్ చేయరని టాక్ వస్తోంది. జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటిస్తున్న ఈ బయోపిక్ కి ఐరెన్ లేడి అని టైటిల్ కూడా సెట్ చేశారు. 

 • sasikala

  NATIONAL17, Feb 2019, 5:09 PM IST

  చిన్నమ్మకు షాక్: కోర్టు జరిమానా కట్టనందుకు ఆస్తుల జప్తు..?

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆస్తులు జప్తు అవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది చెన్నై వర్గాల్లో. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు సుప్రీంకోర్టు 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు తలా రూ.10 కోట్లు జరిమానా విధించింది.

 • Jayalalitha

  NATIONAL30, Jan 2019, 10:03 AM IST

  జయలలిత ఒంటరిగా వదిలేయమనేవారు... అపోలో డాక్టర్

  ఆ హాస్పిటల్ లో ఆమె వైద్యం పొందే సమయంలో ఎలా ఉండేది అనే విషయంపై ఓ డాక్టర్ సంచలన విషయాలు వెల్లడించారు.

 • ramya krishna

  ENTERTAINMENT17, Jan 2019, 2:48 PM IST

  జయలలిత బయోపిక్: శివగామి హైయ్యెస్ట్ పేమెంట్!

   

  బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకున్న శివగామి రమ్యకృష్ణ ఇప్పుడు మాములు ఆర్టిస్ట్ కాదు. నార్త్ జనాలను కూడా ఆకర్షించడంతో రెమ్యునరేషన్ విషయంలో కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది.

 • jayalalitha

  ENTERTAINMENT2, Jan 2019, 11:41 AM IST

  జయలలిత బయోపిక్.. దర్శకులకు షాక్!

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీయడానికి చాలా మంది దర్శకులు సిద్ధమయ్యారు. ఒకరు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో, మరొకరు విద్యాబాలన్ తో ఇలా సినిమాలు మొదలుపెట్టేశారు.