Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Jawaharlal Nehru

"
Twitter CEO Parag was born in a government hospital and family lived in a rented houseTwitter CEO Parag was born in a government hospital and family lived in a rented house

అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. ట్విట్టర్ సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని విషయాలు..

ట్విట్టర్ సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్(parag agarwal) తాజాగా జాక్ డోర్సే స్థానంలో నూతన సి‌ఈ‌ఓగా నియమితులైన సంగతి మీకు తెలిసిందే. అయితే  పరాగ్ అగర్వాల్ ఎక్కడ జన్మించాడు.. చదువు ఎక్కడ పూర్తి చేశాడు ఈ వివరాలు మీకు తెలియకపోవచ్చు.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ప్రభుత్వ జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలో జన్మించారు. అతని కుటుంబం అజ్మీర్‌కు చెందినది.

business Dec 1, 2021, 3:42 PM IST

No ministers attended Jawaharlal Nehrus birth anniversary event at ParliamentNo ministers attended Jawaharlal Nehrus birth anniversary event at Parliament

నెహ్రూ జయంతి : పార్లమెంట్‌లో తొలి ప్రధానికి అవమానం.. నివాళులర్పించని మంత్రులు, కాంగ్రెస్ ఆగ్రహం

భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (jawaharlal nehru birth anniversary) జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

NATIONAL Nov 14, 2021, 6:04 PM IST

AIMIM chief asaduddin owaisi reacts on akhilesh yadavs muhammad ali jinnah remarkAIMIM chief asaduddin owaisi reacts on akhilesh yadavs muhammad ali jinnah remark

జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

సర్దార్ పటేల్, గాంధీ, నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యాసంస్థలో చదువుకుని బారిస్టర్ చదివారని, భారత స్వాతంత్ర్యం కోసం వెన్నుచూపకుండా పోరాడారని అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తరాది మొదలు దక్షిణాది వరకు ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఎంఐఎం చీఫ్ అసద్ కూడా స్పందించారు.

Telangana Nov 1, 2021, 5:48 PM IST

mp minister vishvas sarang sensational comments on former prime minister jawaharlal nehru kspmp minister vishvas sarang sensational comments on former prime minister jawaharlal nehru ksp

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నెహ్రూ కారణమట: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్. వాటిని నియంత్రించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. 

NATIONAL Aug 1, 2021, 7:24 PM IST

jntuh announces exams  schedule for btech bpharm and mba studentsjntuh announces exams  schedule for btech bpharm and mba students

బీటెక్‌, బీఫార్మా, ఎంబీఏ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. వివరాల కోసం క్లిక్ చేయండి

తాజా సమాచారం ప్రకారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ-హైదరాబాద్ (జెఎన్‌టియు-హెచ్) బిటెక్ / బిఫార్మ్, ఎంబీఏ చివరి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి.

Career Guidance Sep 1, 2020, 5:28 PM IST

Telangana ECET to be conducted on August 31 and admitcards released on tsche.ac.inTelangana ECET to be conducted on August 31 and admitcards released on tsche.ac.in

ఆగష్టు 31న టీఎస్ఈసెట్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డు వివరాల కోసం క్లిక్క్త్ చేయండి..

దరఖాస్తు చేసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ tsche.ac.in లో అడ్మిట్ కార్డు వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల తేదీలను చెక్ చేసుకొవచ్చు. తెలంగాణ  నిర్వహించనున్న ఏడు కమాన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ‌సి‌ఈ‌టి మొదట నిర్వహించనున్నారు. 

Career Guidance Aug 21, 2020, 5:42 PM IST

Modi becomes longest serving non Congress Prime Minister of IndiaModi becomes longest serving non Congress Prime Minister of India

ప్రధానిగా కొత్త చరిత్ర... వాజ్‌పేయ్‌ రికార్డును బద్ధలు కొట్టిన నరేంద్రమోడీ

వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుని సంచనల నిర్ణయాలతో దూసుకెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యథికకాలం పనిచేసిన ఘనతను అందుకున్నారు. 

NATIONAL Aug 13, 2020, 8:48 PM IST

First coronavirus case reported in Northeast, Manipur youth tests positive after UK travelFirst coronavirus case reported in Northeast, Manipur youth tests positive after UK travel

ఈశాన్య రాష్ట్రాలకు పాకిన కరోనా: మణిపూర్ లో తొలి పాజిటివ్ కేసు

యూకే నుండి స్వంత ప్రాంతానికి తిరిగి వచ్చిన మహిళను ఇంఫాల్ లోని జవహర్‌లాల్ నెహ్రు మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువతికి ఈ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

 

NATIONAL Mar 24, 2020, 10:57 AM IST

JNU row: vc mamidala jagadesh kumar hails from telugu stateJNU row: vc mamidala jagadesh kumar hails from telugu state

జెఎన్ యూ వివాదం: కారణం తెలుగు వ్యక్తే, ఆయనెవరంటే....

జే ఎన్ యు ఉపకులపతి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మొన్న నవంబర్ లో ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ రాజీనామా డిమాండ్ ఇప్పుడు ప్రబలంగా ఊపందుకుంది. 

NATIONAL Jan 8, 2020, 6:08 PM IST

JNU Students Union president, students attacked by people wearing masks   on campusJNU Students Union president, students attacked by people wearing masks   on campus
Video Icon

JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు...

ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థియూనియన్ ప్రెసిడెంట్, విద్యార్థుల మీద ముసుగు వ్యక్తులు దాడులు చేశారు. 

NATIONAL Jan 6, 2020, 12:02 PM IST

Delhi police, go back' slogans raised during the flag march conducted by  police inside JNU campusDelhi police, go back' slogans raised during the flag march conducted by  police inside JNU campus
Video Icon

JNU campus : పోలీస్ గో బ్యాక్ నినాదాలతో మారుమ్రోగిన JNU

ఢిల్లీ జనహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పోలీస్ గోబ్యాక్ అనే నినాదాలు చేశారు.

NATIONAL Jan 6, 2020, 11:19 AM IST

Police resorted to lathicharge after a clash with protesting JNU studentsPolice resorted to lathicharge after a clash with protesting JNU students
Video Icon

JNU students : ఆగని నిరసనలు..మళ్లోసారి విద్యార్థులపై లాఠీఛార్జ్

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫీజు పెంపు నిరసన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

NATIONAL Dec 10, 2019, 10:21 AM IST

Jawaharlal Nehru University students protest near Safdarjung TombJawaharlal Nehru University students protest near Safdarjung Tomb
Video Icon

Video news : సఫ్దార్జంగ్ టూంబ్ దగ్గర..చప్పట్లతో నిరసన...

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల మార్చ్ టు పార్లమెంట్ ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా సఫ్దార్జంగ్ టూంబ్ వద్ద ఆందోళన చేపట్టారు. 

NATIONAL Nov 19, 2019, 12:05 PM IST

Jawaharlal Nehru University students protest near Safdarjung TombJawaharlal Nehru University students protest near Safdarjung Tomb
Video Icon

Video news : విద్యార్థులపై లాఠీఛార్జ్...విచారణ జరిపిస్తాం...

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఘర్షణ జరిగింది. 

NATIONAL Nov 19, 2019, 11:59 AM IST

On Children's Day Teach Your ChildrenOn Children's Day Teach Your Children

cartoon punch:ఈ రోజు మాది.. అడిగింది ఇవ్వాల్సిందే!

ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.  స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించడం అనవాయితి. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ పువ్వలన్నా అమితమైన  ప్రేమ ఇష్టం. పిల్లల పట్ల ఆయన చాలా 
అపాయ్యంగా ప్రేమగా మెలిగేవారు. 

Cartoon Nov 14, 2019, 5:46 PM IST