Asianet News TeluguAsianet News Telugu
145 results for "

Jawahar

"
Lips for alcohol ban Pierced Former Excise Minister K.S. JawaharLips for alcohol ban Pierced Former Excise Minister K.S. Jawahar

మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచిన జ‌గ‌న్ - ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కె ఎస్. జవహర్

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ద్య‌పాన నిషేదానికి తూట్లు పొడిచార‌ని ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కె ఎస్. జవహర్ అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో జ‌గ‌న్ సర్కార్ ఆట‌లాడుతోంద‌ని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయ‌న మీడియాకు వీడియో విడుద‌ల చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ద్య‌పాన నిషేదానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించారు. 
 

Andhra Pradesh Dec 19, 2021, 4:54 PM IST

Karnataka Covid Third Wave Covid cases at residential school in Chikmagalur rise to 101Karnataka Covid Third Wave Covid cases at residential school in Chikmagalur rise to 101

Karnataka Covid Third Wave: కర్ణాటకలో కరోనా థర్డ్‌వేవ్.. వంద‌లాది విద్యార్దులకు పాజిటివ్..

Karnataka Covid Third Wave:  భార‌త్ లో మ‌ళ్లీ కరోనా వైర‌స్ విజృంభిస్తోంది. త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని అంద‌రూ కూల్ గా ఉన్న ఈ స‌మ‌యంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భయాందోళనకు గురి చేస్తోంది. మ‌ళ్లీ దేశం పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దేశ ప్ర‌జానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
 

NATIONAL Dec 7, 2021, 10:19 AM IST

Twitter CEO Parag was born in a government hospital and family lived in a rented houseTwitter CEO Parag was born in a government hospital and family lived in a rented house

అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. ట్విట్టర్ సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని విషయాలు..

ట్విట్టర్ సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్(parag agarwal) తాజాగా జాక్ డోర్సే స్థానంలో నూతన సి‌ఈ‌ఓగా నియమితులైన సంగతి మీకు తెలిసిందే. అయితే  పరాగ్ అగర్వాల్ ఎక్కడ జన్మించాడు.. చదువు ఎక్కడ పూర్తి చేశాడు ఈ వివరాలు మీకు తెలియకపోవచ్చు.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ప్రభుత్వ జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలో జన్మించారు. అతని కుటుంబం అజ్మీర్‌కు చెందినది.

business Dec 1, 2021, 3:42 PM IST

No ministers attended Jawaharlal Nehrus birth anniversary event at ParliamentNo ministers attended Jawaharlal Nehrus birth anniversary event at Parliament

నెహ్రూ జయంతి : పార్లమెంట్‌లో తొలి ప్రధానికి అవమానం.. నివాళులర్పించని మంత్రులు, కాంగ్రెస్ ఆగ్రహం

భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (jawaharlal nehru birth anniversary) జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

NATIONAL Nov 14, 2021, 6:04 PM IST

AIMIM chief asaduddin owaisi reacts on akhilesh yadavs muhammad ali jinnah remarkAIMIM chief asaduddin owaisi reacts on akhilesh yadavs muhammad ali jinnah remark

జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

సర్దార్ పటేల్, గాంధీ, నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యాసంస్థలో చదువుకుని బారిస్టర్ చదివారని, భారత స్వాతంత్ర్యం కోసం వెన్నుచూపకుండా పోరాడారని అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తరాది మొదలు దక్షిణాది వరకు ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఎంఐఎం చీఫ్ అసద్ కూడా స్పందించారు.

Telangana Nov 1, 2021, 5:48 PM IST

tdp leader ks jawahar sensational comments on cm ys jagantdp leader ks jawahar sensational comments on cm ys jagan

తాడేపల్లి వేదికగా గంజాయి దందా... నువ్వు పొందే లాభమెంత జగన్?: మాజీ మంత్రి నిలదీత

రాష్ట్రంలో మధ్యపానాన్ని నిషేదిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. 

Andhra Pradesh Sep 3, 2021, 2:00 PM IST

tdp leader jawahar warning to deputy cm narayana swamytdp leader jawahar warning to deputy cm narayana swamy

నీ శాఖే కాదు... ఆదమరిస్తే నువ్వు కూడా తాకట్టే: ఎక్సైజ్ మంత్రికి జవహర్ వార్నింగ్ (వీడియో)

చంద్రబాబు, లోకేష్ లకు సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. సవాళ్లు మానకుంటే పాకి పనే ఆయనకు శాశ్వతం అవుతుందని హెచ్చరించారు.  

Andhra Pradesh Aug 25, 2021, 12:28 PM IST

TDP MLAs meeting with Gorantla Butchaiah ChowdaryTDP MLAs meeting with Gorantla Butchaiah Chowdary

బుచ్చయ్య చౌదరికి టీడీపీ బుజ్జగింపులు: గోరంట్లతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

శుక్రవారం నాడు టీడీపీ ఎమ్మెల్యేలు గడ్దె రామ్మోహన్ ,  నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి కెఎస్ జవహర్ లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లారు.
బుచ్చయ్య చౌదరి రాజీనాామా చేయకుండా ఆయనను బుజ్జగిస్తున్నారు

Andhra Pradesh Aug 20, 2021, 4:37 PM IST

dalit protest in vijayawada... tdp  leader ks jawahar serious on jagan govt akpdalit protest in vijayawada... tdp  leader ks jawahar serious on jagan govt akp

దళిత ప్రతిఘటన ర్యాలీని నిలువరించామనుకుంటే పొరపడినట్టే: జగన్ సర్కార్ కు జవహర్ వార్నింగ్

వైసిపి ప్రభుత్వ పాలనలో దళితులపై దమనకాండ సాగుతోందంటూ విజయవాడలో ఇవాళ ప్రతిఘటన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. 

Andhra Pradesh Aug 10, 2021, 12:27 PM IST

dalit protest in vijayawada august 10th... tdp  leader ks jawahar akpdalit protest in vijayawada august 10th... tdp  leader ks jawahar akp

దళితులపై జగన్ సర్కార్ దమనకాండ... విజయవాడలో ప్రతిఘటన ర్యాలీ: మాజీ మంత్రి ప్రకటన

ఏపీలో దళితులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ఆగస్ట్ 10న విజయవాడ జింఖానా మైదానంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ప్రతిఘటన ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి జవహర్ ప్రకటించారు. 

Andhra Pradesh Aug 9, 2021, 3:11 PM IST

mp minister vishvas sarang sensational comments on former prime minister jawaharlal nehru kspmp minister vishvas sarang sensational comments on former prime minister jawaharlal nehru ksp

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నెహ్రూ కారణమట: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్. వాటిని నియంత్రించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. 

NATIONAL Aug 1, 2021, 7:24 PM IST

TTD EO serious on 2009 Online Seva Ticket Scam kspTTD EO serious on 2009 Online Seva Ticket Scam ksp

తిరుమల: 2009 ఆర్జిత సేవా టికెట్ల స్కామ్.. ఏడుగురు ఉద్యోగులపై ఈవో కొరడా

2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
 

Andhra Pradesh Jul 30, 2021, 10:24 PM IST

ks jawahar satires on cm ys jagan akpks jawahar satires on cm ys jagan akp

సీఎం బాధ్యత వదిలేసి మరీ మాయామశ్చీంద్ర పాత్ర: జగన్ పై జవహర్ ఆగ్రహం

జగన్ పాలనలో మేధావి వర్గమైన ఉద్యోగులంతా తమ గొంతు తామే నొక్కుకొని మౌనానికే పరిమితమయ్యారని మాజీ మంత్రి జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Andhra Pradesh Jun 22, 2021, 5:11 PM IST

tdp leader jawahar writes a letter to cm ys jagan over new education system 2020 akptdp leader jawahar writes a letter to cm ys jagan over new education system 2020 akp

జాతీయ విద్యా విధానంతో...ఏపీలో 34వేల స్కూల్స్, 15వేల టీచర్లకు ఎసరు: జవహర్ ఆందోళన

జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థులే కాదు ఉపాద్యాయులు కూడా నష్టపోయే ప్రమాదముందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. 

Andhra Pradesh Jun 18, 2021, 3:03 PM IST

sex scandal... jawahar nagar si anil suspended akpsex scandal... jawahar nagar si anil suspended akp

రాసలీలల ఎస్సై సస్పెండ్... సిపి మహేష్ భగవత్ సీరియస్

జవహర్ నగర్ ఎస్సై రాసలీలల బాగోతం నిజమేనని తేలడంతో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. 

Telangana Jun 6, 2021, 8:23 AM IST