Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Javelin

"
Chennai Super Kings present Special jersey to Neeraj Chopra, and Tokyo Olympic winner gets special edition SUVChennai Super Kings present Special jersey to Neeraj Chopra, and Tokyo Olympic winner gets special edition SUV

ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రాకి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎస్‌కే... మహీంద్ర ఎస్‌యూవీ700లో జావెలిన్ ఏడిషన్..

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా జాతకం పూర్తిగా మారిపోయింది. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచినా పెద్దగా గుర్తించుకోలేకపోయిన నీరజ్ చోప్రా, ఒలింపిక్ గోల్డ్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్‌గా 

Cricket Oct 31, 2021, 5:08 PM IST

neeraj chopra acted in a cred ad posted in twitterneeraj chopra acted in a cred ad posted in twitter

‘జావెలిన్ ఏక్ ప్రేమ్ కథా’: కెమెరా ముందు నీరజ్ చోప్రా.. కేక పుట్టిస్తున్న వీడియో

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఓ ప్రచారం చిత్రంలో తళుక్కున మెరిశారు. బల్లెం విసరడంలోనే కాదు, నటనలోనూ తనకు నైపుణ్యమున్నదని నిరూపించుకున్నారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ఆయన పాపులారిటీని వివరిస్తూనే ఓ క్రెడిట్ కార్డ్ యాడ్ చిత్రంలో భిన్నపాత్రలు పోషించారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే పోస్టుచేశారు. తన నటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

NATIONAL Sep 19, 2021, 7:41 PM IST

Rackets and Javelin throw gifted to PM Narendra Modi, quoted for bid in Online AuctionRackets and Javelin throw gifted to PM Narendra Modi, quoted for bid in Online Auction

వేలానికి ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన కానుకలు... కోట్లు పలుకుతున్న అథ్లెట్ల రాకెట్స్, జావెలిన్ త్రో...

టోక్యో ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ ఎక్విప్‌మెంట్స్‌ను బహుమతిగా ఇచ్చారు. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించేందుకు ఉపయోగించిన జావెలిన్ త్రో, పీవీ సింధు కాంస్యం గెలిచిన మ్యాచ్‌లో వాడిన షెటిల్ రాకెట్... భారత ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. 

SPORTS Sep 18, 2021, 10:31 AM IST

Neeraj chopra parents take their first flight, javelin thrower express his feelings in social mediaNeeraj chopra parents take their first flight, javelin thrower express his feelings in social media

తల్లిదండ్రుల చిరు కోరిక నెరవేర్చిన నీరజ్ చోప్రా... తొలిసారిగా ఒలింపిక్ విన్నర్ పేరెంట్స్...

టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి, భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రా...  కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.

SPORTS Sep 11, 2021, 12:37 PM IST

Sumit Antil  won second gold medal for India with World Record feat in Javelin throwSumit Antil  won second gold medal for India with World Record feat in Javelin throw

పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం... జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ప్రపంచరికార్డు...

పారాలింపిక్స్‌లో భారత్‌కి రెండో స్వర్ణం దక్కింది. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు.  

SPORTS Aug 30, 2021, 4:41 PM IST

neeraj chopra gave clarity his comments on pakistan athlete arshad nadeemneeraj chopra gave clarity his comments on pakistan athlete arshad nadeem

బురద జల్లే ఎజెండాను కట్టిపెట్టండి: పాక్ అథ్లెట్‌పై ఆరోపణలు.. నీరజ్ చోప్రా ఎంట్రీ

టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌లో తన జావెలిన్‌ను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చేతపట్టాడని, వెంటనే ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నానని నీరజ్ చోప్రా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీంతో మళ్లీ ఆయనే కల్పించుకుని వ్యక్తిగత ఎజెండాల కోసం తనను, తన కామెంట్లను వినియోగించవద్దని అభ్యర్థించాడు. కామెంట్ చేసే ముందు స్పోర్ట్స్ రూల్స్ తెలుసుకోవాలని సూచించారు.

SPORTS Aug 26, 2021, 4:20 PM IST

Neeraj Chopra Search for Javelin before Final, when Arshad Nadeem did thisNeeraj Chopra Search for Javelin before Final, when Arshad Nadeem did this

నీరజ్ చోప్రా జావెలిన్‌ను దాచిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం... ఒలింపిక్ ఫైనల్‌కి ముందు..

టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణం సాధించి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు భారత అథ్లెట్ నీరజ్ చోప్రా. ఫైనల్‌లో వేసిన రెండో త్రోతోనే విజయం కన్ఫార్మ్ అయినట్టుగా సెలబ్రేట్ చేసుకున్న నీరజ్ చోప్రా...  

SPORTS Aug 25, 2021, 3:52 PM IST

Indian Para Athlete Mariyappan Thangavelu has close contact with Covid Positive, ParalympicsIndian Para Athlete Mariyappan Thangavelu has close contact with Covid Positive, Paralympics

భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలుపై కరోనా ఎఫెక్ట్... పారాలింపిక్స్‌ ప్రారంభానికి ముందే...

పారాలింపిక్స్ కోసం టోక్యో చేరిన టీమిండియాకి తొలి రోజే ఊహించని షాక్ తగిలింది. పారాలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో భారత పతకాన్ని చేతబూని నడవాల్సిన భారత పారాలింపిక్ హై జంపర్ మరియప్పన్ తంగవేలుపై కరోనా ప్రభావం పడింది.  

SPORTS Aug 24, 2021, 11:28 AM IST

Poland javelin thrower auctioned her olympic medal for a noble causePoland javelin thrower auctioned her olympic medal for a noble cause
Video Icon

చిన్నపిల్లాడి హార్ట్ ఆపరేషన్ కోసం ఒలింపిక్ మెడల్ వేలం వేసిన అథ్లెట్

8 నెలల పిల్లాడి గుండె సర్జరీకి సాయం చేయాలనే ఆలోచనతో...

SPORTS Aug 19, 2021, 5:00 PM IST

What is hospitalized Neeraj Chopra s COVID-19 statusWhat is hospitalized Neeraj Chopra s COVID-19 status

gold medalist : గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అస్వస్థత..

నీరజ్ చోప్రాకు తాజాగా కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది. నీరజ్ సాధించిన బంగారు పతకాన్ని మందిరంలో ఉంచి పూజలు చేస్తామని నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పారు. తీవ్ర జ్వరం కారణంగా గురు, శుక్రవారాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన సన్మాన కార్యక్రమాలను వాయిదా వేశారు.

NATIONAL Aug 19, 2021, 10:17 AM IST

Poland Javelin throw athlete Maria Andrejczyk Auctioned her Olympics medal for a causePoland Javelin throw athlete Maria Andrejczyk Auctioned her Olympics medal for a cause

పిల్లాడి గుండె ఆపరేషన్ కోసం ఒలింపిక్ మెడల్‌ను వేలానికి పెట్టింది... ఆ తర్వాత....

పోలాండ్‌కి చెందిన జావెలిన్ త్రో మహిళా అథ్లెట్ మరియా ఆండ్రేజెక్, టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. అయితే ఈ విజయం సాధించి, నెల రోజులు కూడా నిండకముందే తన ఒలింపిక్ మెడల్‌ను వేలానికి పెట్టింది మరియా.  

SPORTS Aug 18, 2021, 1:19 PM IST

germany villages celebrated neeraj chopra's olymping   succesgermany villages celebrated neeraj chopra's olymping   succes

నీరజ్ చోప్రా ఒలింపిక్ స్వర్ణంపై జర్మనీలో సంబురాలు

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా విజయాన్ని జర్మనీలోని రెండు గ్రామాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. నీరజ్ చోప్రా విజయం వెనుకున్న డాక్టర్ క్లాస్ బార్టనిజ్, ఇండియా జావెలిన్ హెడ్ కోచ్ ఉవ్ హాన్‌లు జర్మనీలోని తమ స్వస్థలానికి చేరగానే ఇరువురినీ స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఫోన్ కాల్స్, వ్యక్తిగతంగా అభినందనలు వెల్లువెత్తాయి. నీరజ్ చోప్రా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయినట్టు వారు వివరించారు.

SPORTS Aug 14, 2021, 4:11 PM IST

megastar chiranjeevi's iddaru mitrulu video goes viral after neeraj chopra gold medalmegastar chiranjeevi's iddaru mitrulu video goes viral after neeraj chopra gold medal

వైరల్ వీడియో: వెండితెరపై చిరంజీవి మ్యాజిక్.. నిజం చేసి చూపించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలంపిక్స్ లో అద్భుతం చేసిన నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషనల్ హీరోగా అవతరించాడు. గ్రూప్ లెవల్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన నీరజ్.. ఫైనల్ లో చెలరేగి రికార్డు స్థాయిలో 87.58 మీటర్ల దూరం విసిరాడు.

Entertainment Aug 12, 2021, 3:14 PM IST

Gold Medallist Neeraj Chopra Becomes World Number 2 In Men's Javelin ThrowGold Medallist Neeraj Chopra Becomes World Number 2 In Men's Javelin Throw

వరల్డ్ నెంబర్ 2 ఛాంపియన్ మన నీరజ్ చోప్రా..!

అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు.

SPORTS Aug 12, 2021, 12:13 PM IST

Neeraj Chopra Reveals He Has No Girlfriend, Says 'Focus is on My Game'Neeraj Chopra Reveals He Has No Girlfriend, Says 'Focus is on My Game'

neeraj chopra : గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఆసక్తికరమైన కామెంట్ చేసిన నీరజ్ చోప్రా...

ఇప్పటివరకు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్న వి.  మిగతావన్నీ ఆ  తర్వాతే. తదుపరి జరిగే పోటీలు, సన్నాహక శిబిరాలపై నే ఎక్కువగా ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చాడు నీరజ్.

SPORTS Aug 11, 2021, 10:40 AM IST