Jaunpur  

(Search results - 4)
  • <p>sk yadav</p>

    NATIONAL30, Sep 2020, 5:01 PM

    బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: ఎవరీ సురేంద్ర యాదవ్....

    ఈ కేసు విచారణను స్వీకరించక ముందు సురేంద్ర కుమార్ యాదవ్ ఫైజాబాద్ ఏడీజే కోర్టులో జడ్జిగా పనిచేసేవాడు. ఆయనకు ఫైజాబాద్ కోర్టులో జడ్జిగా ఫస్ట్ పోస్టింగ్.ఈ కేసు తీర్పును వెల్లడించిన తర్వాత ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ తీసుకొన్నారు. 

  • <p>ban</p>

    NATIONAL5, May 2020, 6:05 PM

    దారుణం:మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు ముందే భార్యను చంపాడు

    40 రోజుల తర్వాత మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు. లాక్ డౌన్ తర్వాత  లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని ఆయన భార్యను కోరాడు. ఆమె ఇందుకు నిరాకరించింది. 

  • ज्यादा अंडे खाने की शर्त में गंवा दी जान

    NATIONAL5, Nov 2019, 11:08 AM

    ప్రాణం తీసిన గుడ్డు... రూ.2వేల కోసం 41కోడిగుడ్లు తిని...

    ఎవరు ఎక్కువ తింటే.. వారికి రూ.2వేలు ఇవ్వాలని పందెం కాసుకున్నారు. పందెంలో భాగంగా 50 కోడిగుడ్లు తినాల్సి ఉంది. కాగా... తన ఫ్రెండ్ కాచిన పందెనికి  సై అన్నాడు. 50 కోడిగుడ్లలో 41 గుడ్లు తినేశాడు. 42వ కోడిగుడ్డు తినే సమయంలో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

  • undefined

    NATIONAL5, Sep 2019, 10:36 AM

    బాలుడిని కాటేసి.. గిలగిలా కొట్టుకొని చచ్చిన పాము

    మరోవైపు అంశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ బాధితుని ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కుటుంబసభ్యులు తిరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.