Jason Holder
(Search results - 10)CricketNov 9, 2020, 8:28 AM IST
ఐపీఎల్ 2020: హోల్డర్ డ్రాప్ చేసిన స్టోయినిస్ క్యాచ్ కొంప ముంచింది
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో మార్కుస్ స్టోయినిస్ క్యాచ్ ను జసోన్ హోల్డర్ జారవిడిచాడు. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఢిల్లీని కట్టడి చేసి ఉండేవారు.
CricketNov 8, 2020, 12:49 PM IST
ఢిల్లీ పైకి ఫైర్ అవడానికి సిద్ధమైన ఆరెంజ్ ఆర్మీ బుల్లెట్లు ఇవే
బౌలింగ్ దళంలో స్టార్స్ ఎవరూ లేకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్వితీయ ప్రదర్శన చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే 150 ప్లస్ పరుగులను ఇచ్చింది.
CricketNov 4, 2020, 8:31 AM IST
ఐపిఎల్ 2020: గాయపడిన విజయ్ శంకర్, ఐసీసీకి సచిన్ విజ్ఞప్తి
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మీద జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడిన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఐసీసీకి ఓ విజ్ఞప్తి చేశారు. దాన్ని ప్రజ్ఞాన్ ఓఝా సమర్థించారు.
CricketNov 1, 2020, 2:03 AM IST
బెంగళూరు పై హైదరాబాద్ అద్భుత విజయం: గెలిచి నిలిచిన సన్ రైజర్స్
IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
CricketOct 31, 2020, 10:48 PM IST
RCBvsSRH: కీలక మ్యాచ్‌లో గెలిచి, నిలిచిన సన్‌రైజర్స్... మరింత ఆసక్తికరంగా ప్లేఆఫ్స్...
IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 121 పరుగుల లో-టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
CricketOct 24, 2020, 11:39 PM IST
KXIPvsSRH: పేకమేడలా కుప్పకూలిన సన్‌రైజర్స్... లో స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్...
IPL 2020: 127 పరుగుల స్వల్ప లక్ష్యం... 6.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన ఓపెనర్లు... సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడం, సన్‌రైజర్స్ బౌలర్లకు తగ్గట్టుగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడమే కష్టమేంది.
CricketOct 23, 2020, 6:12 PM IST
భార్యను మధ్యలోనే వదిలేసి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హోల్డర్...
IPL 2020 సీజన్లో ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గాయాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి మ్యాచ్‌లో గాయపడిన మిచెల్ మార్ష్, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. వీరి స్థానంలో జట్టులోకి వచ్చిన విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్, ఆడిన మొదటి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
CricketSep 23, 2020, 6:56 PM IST
IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... గాయంతో ఆ ఆల్‌రౌండర్ దూరం...
IPL 2020 సీజన్ 13లో మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయంతో కుదేలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన మిచెల్ మార్ష్, బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కి వచ్చి మొదటి బంతికే అవుట్ అయ్యాడు.
World CupJun 27, 2019, 12:27 PM IST
టీం ఇండియా విజయాలకు బ్రేక్ వేస్తాం.. విండీస్
ప్రపంచకప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతోంది. అయితే... ఈ మ్యాచ్ లో టీం ఇండియాపై గెలిచి సెమిస్ ఆశలను నిలుపుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది.
Ground StoryJun 7, 2019, 11:25 AM IST
అతని వల్లే ఓడిపోయాం: విండీస్ కెప్టెన్ హోల్డర్
ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను స్వల్ప తేడాతో పొగొట్టుకోవడంపై వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ స్పందించాడు.