Janasena Party  

(Search results - 127)
 • pawan kalyan

  Andhra Pradesh26, Jun 2019, 2:01 PM IST

  పవన్ పర్యటనలో జేబుదొంగల చేతివాటం

  తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ దేవాలయంకు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జేబు దొంగలు తమ చేతివాటానికి పనిచెప్పారు. దేవాలయ నిర్వాహకుడు జేబులో నుంచి రూ.25వేలు కొట్టేశారు. 

 • pawan kalyan

  Andhra Pradesh25, Jun 2019, 8:46 PM IST

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా.. (ఫొటోస్)

  అమరావతిలో పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్న పవన్ విరామ సమయంలో గోషాలలో ఇలా గడిపారు.  అలాగే తనను చూడటానికి వచ్చిన అభిమానులను కూడా పవన్ ప్రత్యేకంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. 

 • జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో విజయం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh25, Jun 2019, 6:42 PM IST

  పార్ట్ టైం పొలిటీషియన్ ఇలా చేస్తారా : పవన్ ఘాటు వ్యాఖ్యలు

  పార్ట్ టైం పొలిటీషయన్ ఇలా చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎవరు ఏమన్నా తానుమాత్రం బలమైన భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని అలాగే ముందుకు వెళ్తానని పార్టీని మూసేసే పరిస్థితి అస్సలే ఉండదన్నారు. పార్టీ ఉంటుంది తాను అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

 • ఇటీవల రాజమండ్రి సభలో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేశారు. ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ, చంద్రబాబును, నారా లోకేష్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు. దీన్నిబట్టి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకున్నారని అర్థమవుతోంది

  Andhra Pradesh25, Jun 2019, 4:55 PM IST

  బాక్సైట్ తవ్వకాల నిలిపివేత: జగన్ పై పవన్ ఫ్యాన్స్ సెటైర్లు

  వైయస్ జగన్ అధికారంలోకి వస్తే బాక్సైట్ ను దోచేస్తారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తామంటూ జీవో జారీ చేయడం తమను విమర్శించిన వాళ్ల నోరు మూయించడమేనని వైసీపీ అభిప్రాయపడుతోంది. 

 • Andhra Pradesh24, Jun 2019, 11:49 PM IST

  పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు: ఏడు కమిటీలు నియామకం

  ఇకపోతే ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన‌ శాస‌న స‌భ్యులు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పేరును ఖ‌రారు చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్ధ‌సార‌థిని నియమించారు. 
   

 • nagababu

  ENTERTAINMENT22, Jun 2019, 4:36 PM IST

  పవన్ బహుశా అలాంటి పాత్రలు చేయొచ్చు.. నాగబాబు!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కొనసాగుతారని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తమ్ టార్గెట్ 2019 కాదని, 2014లో జనసేన విజయం సాధిస్తుందంటూ జోస్యం చెప్పారు. 

 • Andhra Pradesh15, Jun 2019, 7:46 PM IST

  పవన్ వల్లే టీడీపీ ఓటమి, మరోపదేళ్లు జగనే సీఎం: హీరో సుమన్


  ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణమని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని హీరో సుమన్ అభిప్రాయపడ్డారు.   

 • pawan and ravela

  Andhra Pradesh11, Jun 2019, 11:57 AM IST

  గుర్తించనే లేదు: పవన్ కల్యాణ్ ఫై రావెల సంచలన వ్యాఖ్యలు

  నా సూచనలు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యూహాలపై మాట్లాడదామని ప్రయత్నించానని కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు రావెల కిషోర్ బాబు. 
   

 • pawan

  Andhra Pradesh9, Jun 2019, 3:58 PM IST

  నాదెండ్ల మనోహర్ పార్టీని వదలరు: స్పష్టం చేసిన జనసేన

  మాజీ స్పీకర్, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ మనోహర్ గత కొంతకాలంగా పార్టీని వీడుతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది

 • pawan and ravela

  Andhra Pradesh8, Jun 2019, 1:05 PM IST

  పవన్ కి రావెల షాక్.. పార్టీకి రాజీనామా

  ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి లేఖ కూడా రాశారు.

 • yerranki suryarao

  Andhra Pradesh4, Jun 2019, 5:38 PM IST

  పవన్ కల్యాణ్ కు మరో షాక్: వైసీపీలోకి జిల్లా కోఆర్డినేటర్

  జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కో ఆర్డినేటర్ గా ఎర్రంకి సూర్యారావును నియమించారు పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి అన్నీ తానై నడిపించారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.

 • Pawan Kalyan

  Andhra Pradesh4, Jun 2019, 3:42 PM IST

  పవన్ కల్యాణ్ ఫ్లాప్ షో: జనసేనకు ఎమ్మెల్యే అభ్యర్థి గుడ్ బై..?

  శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కోత పూర్ణచంద్రరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్తారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో  కలిసి హంగామా చేయడం నిజమేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 • viswam prabhakar reddy

  Andhra Pradesh28, May 2019, 6:31 PM IST

  జనసేన పార్టీకి షాక్: వైసీపీతో కలిసి పనిచేస్తానన్న ఎమ్మెల్యే అభ్యర్థి

  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వం ప్రభాకర రెడ్డి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు. 
   

 • Pawan Kalyan

  ENTERTAINMENT27, May 2019, 8:38 PM IST

  పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి.. రాంగోపాల్ వర్మ విశ్లేషణ!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు భీమవరం, గాజువాక నుంచి ఓటమి చెందారు. ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో చాలా మంది రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీని కొనసాగించగలరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో విజయం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

  ENTERTAINMENT25, May 2019, 3:09 PM IST

  పవన్ ఓటమి.. మెగా ఫ్యామిలిలో వాతావరణం ఎలా ఉంది?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశ్లేషకులు చెప్పినదానికంటే ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు వైసిపి ఘనవిజయాన్ని అందుకొని రాజకీయ భవిష్యత్తుకు వన్ వే రూట్ సెట్ చేసుకుంటోంది. అన్నిటిని పక్కనపెడితే జనసేనకు ఎదురైనా చేదు అనుభవం మాత్రం ఎవరు ఊహించనిది.