Asianet News TeluguAsianet News Telugu
301 results for "

Janasena Part

"
janasena party leader nadendla manohar slams cm ys jaganjanasena party leader nadendla manohar slams cm ys jagan

అందుకే ఇల్లు కదలడం లేదేమో : సీఎం జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

వైసీపీ (ysrcp govt) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన (janasena party) పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) .  ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Nov 28, 2021, 10:46 PM IST

ap bjp chief somu veerraju comments on janasena partyap bjp chief somu veerraju comments on janasena party

భిన్నాభిప్రాయాలు సహజం.. జనసేనతో మిత్రపక్షంగానే వుంటాం: సోము వీర్రాజు వ్యాఖ్యలు

జనసేనకు ఒక పాలసీ  వుందని.. తమకు కూడా ఒక పాలసీ వుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ కుటుంబ  రాజకీయాలను ప్రోత్సహించదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

Andhra Pradesh Oct 5, 2021, 2:33 PM IST

rajahmundry urban police sp comments on janasena party public meeting venuerajahmundry urban police sp comments on janasena party public meeting venue

పవన్‌కు జగన్ సర్కార్ మరో షాక్: బహిరంగ సభకూ మెలిక, వేదికను మార్చుకోవాలన్న పోలీసులు

రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు. సభా వేదికను మార్చుకోవాలని సూచించినట్లు అడిషనల్ ఎస్పీ చెప్పారు. బాలాజీపేట సెంటర్‌లో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు

Andhra Pradesh Oct 1, 2021, 6:45 PM IST

ysrcp leader parthasarathy yadav slams pawan kalyanysrcp leader parthasarathy yadav slams pawan kalyan

సినిమాలతో బాగుపడ్డారు... రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ : పవన్‌పై మాజీ మంత్రి పార్థసారథి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం, వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి కౌంటరిచ్చారు. పవన్ నిజ జీవితంలోనూ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నించలేదంటూ పార్థసారథి మండిపడ్డారు.

Andhra Pradesh Sep 29, 2021, 6:50 PM IST

janasena supporters and pawan fans burn effigies of posani krishna murali in guntur districtjanasena supporters and pawan fans burn effigies of posani krishna murali in guntur district
Video Icon

Janasena Party:పవన్ పై అనుచిత వ్యాఖ్యలు... పోసాని దిష్టిబొమ్మకు లంగా, చెప్పుల దండ

Janasena Party:పవన్ పై అనుచిత వ్యాఖ్యలు... పోసాని దిష్టిబొమ్మకు లంగా, చెప్పుల దండ 
 

Andhra Pradesh Sep 29, 2021, 3:47 PM IST

janasena chief pawan kalyan receives grand welcomejanasena chief pawan kalyan receives grand welcome

Janasena Party: అభిమానుల సందడి... పూల వర్షం, గజమాలతో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం

అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. . గన్నవరం నుండి కారులో జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి  జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు. నిడమానూరు వద్ద పవన్ పై పూలు జల్లుతూ, గజమాలతో సత్కరిస్తూ అభిమానులు కోలాహలం చేశారు.  

Andhra Pradesh Sep 29, 2021, 2:53 PM IST

Pawan Kalyan Attended Janasena Party Meeting at MangalagiriPawan Kalyan Attended Janasena Party Meeting at Mangalagiri

Janasena Party: నాయకులు, పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ (ఫోటోలు)

మంగళగిరి: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పిలుపునిచ్చినట్లు రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుల కోసం చేపట్టాల్సిన ఆందోళనలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించేందుకు  విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పవన్ ప్రతిఒక్కరి మాటలను శ్రద్దగా వింటూ... సలహాలు, సూచనలను నోట్ చేసుకున్నారు పవన్. 
 

Andhra Pradesh Sep 29, 2021, 2:30 PM IST

Janasena President pawan kalyan Receives Grand Welcome At NidamanuruJanasena President pawan kalyan Receives Grand Welcome At Nidamanuru
Video Icon

Janasena Party:పవన్ రాకతో అబిమానుల సందడి... అదుపుచేయడంలో పోలీసుల తిప్పలు

అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. 

Andhra Pradesh Sep 29, 2021, 1:53 PM IST

pawan kalyan die hard fan bandla ganesh made negative comments on janasena partypawan kalyan die hard fan bandla ganesh made negative comments on janasena party

జనసేన స్ట్రాంగ్ గా లేదు, పరిస్థితి బాగోలేని పార్టీని భుజాన మోయలేం... బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ జనసేన పార్టీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తాడు అంటే నమ్మ గలమా. కానీ బండ్ల గణేష్ జనసేన పార్టీ బలాబలాలను ప్రస్తావిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ జనసేన పార్టీ బలహీనంగా ఉందని కుండబద్దలు కొట్టాడు. 
 

Entertainment Sep 8, 2021, 8:18 AM IST

ycp leaders attacked janasena party amudalavalasa incharge rammohan naiduycp leaders attacked janasena party amudalavalasa incharge rammohan naidu

స్పీకర్ తమ్మినేని ఇలాకాలో వివాదం... జనసేన అసెంబ్లీ ఇంచార్జిపై వైసిపి శ్రేణుల దాడి

జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం ఆముదాలవలసలో ఉద్రిక్తతతకు దారితీసింది. 

Andhra Pradesh Sep 5, 2021, 10:07 AM IST

sambashiva pratap appointed as JanaSena Party state Legal Cell committee chairmansambashiva pratap appointed as JanaSena Party state Legal Cell committee chairman

జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా సాంబశివ ప్రతాప్... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్ గా ఈవన సాంబశివ ప్రతాప్ ను నియమితులయ్యారు. అలాగే కమిటీ వైస్ ఛైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు జిల్లా కమిటీల అధ్యక్షులను కూడా నియమించారు. 

Andhra Pradesh Aug 23, 2021, 4:39 PM IST

janasena party decided to support unemployed youth... nadendla manohar akpjanasena party decided to support unemployed youth... nadendla manohar akp

నిరుద్యోగులకు అండగా జనసేన... జగన్ ఇబ్బందికి కారణమదే..: నాదెండ్ల మనోహర్

వైసిపి చేతిలో మోసపోయిన నిరుద్యోగ యువతకు జనసేన పార్టీ అండగా వుంటుందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

Andhra Pradesh Jul 20, 2021, 11:39 AM IST

pawan kalyan sensational comments on janasena party akppawan kalyan sensational comments on janasena party akp

ప్రస్తుతం జనసేన పార్టీని నడపడం సాహసమే: పవన్ కల్యాణ్ సంచలనం

 అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Andhra Pradesh Jul 7, 2021, 12:48 PM IST

pawan kalyans janasena party lost its glass symbol in telangana ksppawan kalyans janasena party lost its glass symbol in telangana ksp

పవన్ స్వయంకృతం.. తెలంగాణలో గ్లాసు గుర్తును కోల్పోయిన జనసేన

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం కుదరదని తెలంగాణ ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. దీంతో జనసేన తెలంగాణలో తన గాజు గ్లాసు గుర్తును కోల్పోయింది

Telangana Apr 16, 2021, 9:35 PM IST

janasena party complaint against ysrcp over panchayat elections kspjanasena party complaint against ysrcp over panchayat elections ksp

పంచాయతీ ఎన్నికలు: వైసీపీ అరాచకాలపై డీజీపీకి జనసేన ఫిర్యాదు

పంచాయతీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల అరాచకాలపై జనసేన పార్టీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ .. డీజీపీకి ఫిర్యాదు లేఖ అందించారు. 

Andhra Pradesh Mar 9, 2021, 6:12 PM IST