Janasena Mahila Leader Duvvela Srujana Allegations On Her Own Party
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 23, 2019, 10:31 AM IST
జనసేనపై ఆ పార్టీ మహిళా నేత సంచలన ఆరోపణలు
జనసేన పార్టీ పై ఆ పార్టీ మహిళా నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి టికెట్లు ఇవ్వకుండా.. కేవలం డబ్బున్నవారికీ అవినీతి పరులకు టికెట్లు ఇస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు దువ్వెల సృజన ఆరోపించారు.