Janasena Bjp Alliance  

(Search results - 9)
 • undefined

  Andhra Pradesh6, Mar 2020, 9:32 PM IST

  ఏపీ స్థానిక ఎన్నికలు: ఢిల్లీలో పవన్ బిజీబిజీ, బీజేపీ పెద్దలతో మంతనాలు

  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో బీజేపీ-జనసేన సీట్ల పంపకం తదితర రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. 

 • ntr pawan kalyan

  Opinion18, Feb 2020, 1:24 PM IST

  అచ్చం టీడీపీ లాగే: పవన్ కళ్యాణ్ జనసేనకు నెంబర్ 2 దెబ్బ

  గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో అనూహ్యమైన మార్పులు మనకు కనబడుతున్నాయి. పార్టీలోని సీనియర్ నేతలు ఎందరో పార్టీని వీడి వెళుతున్నారు. అది పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన రాజు రవితేజ మొదలుకొని మాజీ సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ వరకు ఇలా ఎందరో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. 

 • Pawan Kalyan

  Opinion17, Feb 2020, 6:11 PM IST

  ముందు నుయ్యి వెనుక గొయ్యి... ఇది పవన్ పరిస్థితి

  మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరేమిటో ఎవరికీ అర్థమవడం లేదు. పార్టీ ఏమో వ్యతిరేకిస్తామని చెబుతుంటే... 3 రాజధానులకు అనుకూలంగా  కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జివిఎల్ నరసింహారావు వంటివారు ఇదే అర్థం ధ్వనించేలా మాట్లాడుతున్నారు. 

 • పవన్ కల్యాణ్ జగన్ మాదిరిగా ఉడుంపట్టు పట్టలేరనే విషయం అందరికీ తెలిసిందే. అభిమానులు పెద్ద యెత్తున ఉన్నప్పటికీ వారికి మాత్రమే కాకుండా ప్రజలకు భరోసా కలిగించే విధంగా పవన్ కల్యాణ్ తన జనసేన ద్వారా ఏమీ చేయలేకపోయారు. గత ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది.

  Opinion21, Jan 2020, 3:32 PM IST

  బీజేపీ తో పొత్తు: పవన్ కళ్యాణ్ కి కలిగే సత్వర ప్రయోజనాలు ఇవే...

  రాజకీయంగా జనసేన పార్టీయే సంస్థాగత నిర్మాణం లేక గింజుకుంటుంటే, మరో ఇటువంటి నిర్మాణం లేని బీజేపీతో కలిసారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అది విస్మరించలేని నిజం కూడా. కాకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం, ఇలా ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి ముందుకు పోవడం వల్ల జనసేనకు మాత్రం కొన్ని డైరెక్ట్ లాభాలు సత్వరమే కనబడేలా గోచరిస్తున్నాయి. 

 • chandrababu

  Andhra Pradesh19, Jan 2020, 12:42 PM IST

  బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు ఏమన్నారంటే....

  బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు తప్పుకాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

   

 • nadendla manohar, pawan kalyan

  Opinion18, Jan 2020, 6:11 PM IST

  బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కనపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందొ... 

 • avanti srinivas

  Districts17, Jan 2020, 6:30 PM IST

  బిజెపితో పవన్ పొత్తు వెనుక చంద్రబాబు: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

  జనసేన-బిజెపి పార్టీల పొత్తు వెనుక తెలుగుదేశం పార్టీ హస్తమున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు దొడ్డిదారిన పవన్ సాయంతో బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నం  చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

 • ktr

  Telangana17, Jan 2020, 4:10 PM IST

  మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..


   జనసేన పార్టీ పొత్తుల విషయంలో స్పందించిన కేటీఆర్ ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా వారు పొత్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని,అయితే పొత్తు పై ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు


   

 • Chiranjeevi

  Opinion17, Jan 2020, 2:22 PM IST

  ఫక్తు రాజకీయం: అప్పుడు అన్న చిరంజీవి...ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్

  రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఒకరితర్వాత ఒకరుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఎప్పటినుండో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు మాత్రం అధికారం దక్కడంలేదు. ప్రతి పర్యాయం వారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి అధికార అందాలన్నీ ఎక్కే ఛాన్స్ మాత్రం దక్కడం లేదు.